వర్గం:సమాచార సాధనాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మానవుడు ఉపయోగించే వివిధ సమాచార సాధనాలు ఇక్కడ ఉన్నాయి.

భారత దేశంలో సమాచార సాధనాల విస్తృతి

మీడియా రీసర్చ్ యూసర్స్ కౌన్సిల్ 2008R2 (జులై 2008)ప్రకారం మీడియా రీసర్చ్ యూసర్స్ కౌన్సిల్ 2008R2 టెలివిజన్ 55.84% , పత్రికలు 38.3% , రేడియో 21.4%, సివిమా 9.9% ఇంటర్నెట్ 1.7%వ్యక్తులకు చేరుతున్నది. 2006 R2 ప్రకారం, టెలివిజన్ 54.7% , పత్రికలు 38.7% , రేడియో 19.3%, సివిమా 10.8% ఇంటర్నెట్ 1.5% గా వుంది. అనగా టెలివిజన్, రేడియో, ఇంటర్నెట్ తమ విస్తృతిని పెంచుకొనగా, పత్రికలు తగ్గముఖం పట్టాయి.

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

ఉపవర్గములు

ఈ వర్గంలో కింది 8 ఉపవర్గాలు ఉన్నాయి, మొత్తం 8 లో.