వాంతి

వికీపీడియా నుండి
వాంతి గురించిన 14వ శతాబ్దపు చిత్రలేఖనం.

బలవంతంగా జీర్ణకోశంలోని పదార్ధాలు నోరు, అరుదుగా ముక్కు ద్వారా బయటకు రావడాన్ని వాంతి బహువచనం వాంతులు (Vomiting) అంటారు. ఇది ఒక వ్యాధి లక్షణము. కొన్ని ప్రాంతాలవారు దీనినే కక్కు అంటారు.

వాంతులు వివిధ కారణాల వలన కలుగుతాయి. జీర్ణాశయంలోని కారణాలు, తల నొప్పి వంటి కొన్ని మెదడుకు సంబంధించిన బయటి కారణాలు. వాంతి అవుతుందేమో నన్న భయాన్ని వికారం అంటారు. ఎక్కువగా వాంతులవుతున్నప్పుడు వీటిని ఆపడానికి వైద్యం అవసరం. తీవ్రమైన పరిస్థితులలో ద్రవాలను నరం ద్వారా ఎక్కించవలసి వస్తుంది.

విషయ సూచిక

[మార్చు] భాషా విశేషాలు

బ్రౌన్ నిఘంటువు ప్రకారం కక్కు అనే క్రియా పదానికి వాంతి అని అర్ధం ఉన్నది.[1] కక్కు [ kakku ] kakku. తెలుగు v. a. To vomit. కక్కు kakku. n. Vomiting: the thing vomited. కక్కుడు kakkuḍu. n. Vomiting.

తెలుగు మాండలికాలు లో మహబూబ్ నగర్ జిల్లాలో వాంతిని కక్కు అంటారు.[2]

[మార్చు] కారణాలు

[మార్చు] జీర్ణ వ్యవస్థ

[మార్చు] మెదడు మరియు జ్ఞానేంద్రియాలు

[మార్చు] జీవ క్రియలు

[మార్చు] గర్భానికి చెందినవి

[మార్చు] మందులు, ఇతర పానీయాలు

[మార్చు] మానసినమైనవి

  • మానసిక కారణాల మూలంగా వారంతట వారే వాంతి చేసుకోవడం
  • అసహ్యమైన వాటిని చూచినా, వాసన చూసినా, ఆలోచించినా కొందరిలో వాంతవుతుంది.
  • ఎక్కువ మోతాదులో రేడియేషన్
  • ఫిట్స్ మొదలైన తీవ్రమైన క్రియలు
  • అతిగా భయం

[మార్చు] మూలాలు

  1. [1]
  2. తెలుగు మాండలికాలు, మహబూబ్ నగర్ జిల్లా, డా. కె.లక్ష్మీనారాయణ శాస్త్రి, తెలుగు అకాడమి, హైదరాబాదు 1999, పేజీ: 90.

[మార్చు] బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది
Wiktionary-logo-en.png
వాంతి గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=వాంతి&oldid=699883" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు