వాడుకరి చర్చ:CHITRALA GURUMURTHY GUPTA

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

CHITRALA GURUMURTHY GUPTA గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

CHITRALA GURUMURTHY GUPTA గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.    ప్రభాకర్ గౌడ్ నోముల 13:09, 18 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
దిద్దుబాటు సారాంశం

వ్యాసంలో మార్పులు చేసిన తరువాత మీరు ఏవిషయమై దిద్దుబాట్లు చేశారన్న విషయ సంగ్రహాన్ని కింద ఉన్న దిద్దుబాటు సారాంశం అనే పెట్టె లో రాయండి. ఇలా చేయడం వలన ఇతర సభ్యులకు ఆ వ్యాసంపై మీరు ఏ మార్పులు చేస్తున్నారో తెలియజేస్తుంది. వికీపీడియా దీనిని ఒక మంచి అలవాటుగా పరిగణిస్తుంది. ఉదాహరణకు మీరు అక్షరదోషాలు సవరించారనుకుందాం. దిద్దుబాటు సారాంశంలో అక్షరదోష సవరణ అని రాయండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల  ప్రభాకర్ గౌడ్ నోముల 13:09, 18 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు తెలుసు అనుకుంటున్నాను[మార్చు]

వాడుకరి:CHITRALA GURUMURTHY GUPTA గారు, Chitrala gurumurthy gupta అనే పేజీ సృష్టించారు, వాడుకరి అయ్యరు, సంతోషం, అభినందనలు. వికీపీడియాలో ఖాతా ఉంది, మీరే మరో కొత్త పేజీ వ్యక్తి పేరు Chitrala gurumurthy gupta ఆ వ్యాసానికి సంబంధించి కింది విషయాలను గమనించాలి. వ్యాసంగా పరిగణించలేము. మూలాలు లేవు. తెలుగు వికీపీడియాలో వ్యాసం ఉండాలంటే కొంత స్థాయి ప్రాముఖ్యత ఉండాలి. ఉదహారణకు తెలుగు వికీపీడియాలో పలు ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యాసాలు ఉన్నాయి. ఈ విధంగా Chitrala gurumurthy gupta,ఫేస్బుక్ లాంటి వెబ్ సైట్ కాదు, అని మీకు తెలుసు అనుకుంటున్నాను, మీరు ఎలాంటి వ్యాసాలు రాయాలనేది ఇంతకుముందున్న పేజీలను చూడండి. మీరు వ్యాసాలు రాయవచ్చు కానీ మూలాలు అనేది ఉంటాయి. వికీపీడియాలో తప్పులు చేస్తే సరి రాసే వారికి సూచనలు ఇస్తారు, కూడా ఉంటారని తెలుసుకోండి. వికీపీడియా "నీలం రంగు" పదాలు కాస్తా గట్టిగా నోక్కినచో ఆ పేరు గల వ్యాసంలోకి వెల్లడం గమనించే ఉంటారు, వేరే సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. మీ ఊరు గురించి రాసిన ఒక వ్యాసం, మీ మండలం గురించి ఉంటుంది చూడండి అది ఒక వ్యాసం, Chitrala gurumurthy gupta అనే పేజీ పేజీ తొలగించాలి అందుచేత వివిధ కారణాల వల్ల ఈ పేజీలను తొలగించాలి. కొత్త పేజీని అధికారులు తొలగిస్తారు, తెలుగులో వ్యాసాలు ఎలా ఉండాలో, ఒకసారి ఇది వరకే ఉన్న వ్యాసాలు చూడండి. వికీపీడియాలో మనం రాసినది నిజమో కాదో పాఠకులకు ఎలా తెలుస్తుంది? అలా తెలియాలంటే మనం రాసేదానికి ఆధారాలు చూపించాలి. మీరు రాసిన పేజీలో కూడా ఆధారాలు చూపించడం అవసరం. మీరు వికీలో రచనలు చేయాలనుకుంటున్నారు, కాబట్టి ఎలా రాయాలో తెలుసుకోవడానికి సూచనలు పాటించండి, స్వాగతం పేజీ కూడా చదవండి, తర్వాత రాయవచ్చు.  ప్రభాకర్ గౌడ్ నోముల 06:32, 19 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]