వాడుకరి చర్చ:Fabexplosive
Hi! Welcome to Telugu Wikipedia. Thanks for joining.
Given below is our customery welcome message in Telugu. Please write any suggstions / queries in my talkpage.. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:28, 14 జూన్ 2008 (UTC)
Fabexplosive గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:28, 14 జూన్ 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
తెలుగు వికీపీడియాలో ఇంకా వ్యాసాల నాణ్యతను బేరీజు వేసే ప్రక్రియపై పెద్దగా ఎవరూ దృష్టి పెట్టడం లేదు. నాణ్యతా కొలబద్దలో "తరగతి", "ముఖ్యం" అనే రెండు అంశాలపై బేరీజు జరుగుతుంది.
తరగతి పారామీటరుకి ఈ విలువలను వాడవచ్చు:
- విశేషవ్యాసం, విశేషం అయ్యేది, మంచివ్యాసం, మంచిఅయ్యేది, ఆరంభ, మొలక, తెలీదు
ముఖ్యం కొలబద్ద పరామితులు - ముఖ్యం పారామీటరుకి ఈ క్రింది విలువలను వాడవచ్చు:
- అతి, చాలా, కొంచెం, తక్కువ, తెలీదు
మరి కొన్ని వివరణల కోసం ఈ పేజీలు చూడండి
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల