వాడుకరి చర్చ:HAREESH PILLI

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
HAREESH PILLI గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

HAREESH PILLI గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 05:46, 20 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
పేజీలను తరలించడం

ఒకోమారు మీరు (లేదా మరొకరు) సృష్టంచిన వ్యాసం పేరు అంత ఉచితమైనది కాదని తరువాత అనిపించవచ్చును. లేదా పాత పేరులో అక్షరదోషాలు ఉండవచ్చును. అప్పుడు "పాత పేరు"ను "క్రొత్త పేరు"కు తరలించవచ్చు. వ్యాసం పైన "తరలించు"' అనే ట్యాబ్ ద్వారా ఈ పని చేయవచ్చు. లేదా "పాతపేరు" వ్యాసంలో #REDIRECT[[కొత్తపేరు]] అని వ్రాయడం ద్వారా చేయవచ్చు. కొత్తపేరుతో ఇంతకు ముందే వేరే వ్యాసం ఉంటే ఈ విధానం పని చేయదు. అప్పుడు ఎవరైనా నిర్వాహకుల సహాయం అడగండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల JVRKPRASAD (చర్చ) 05:46, 20 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Wiki new page creation[మార్చు]

YesY సహాయం అందించబడింది

I want to write my grandfather and grandmother wiki page .so please help me.how can I proceed? HAREESH PILLI (చర్చ) 05:53, 20 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:HAREESH PILLI గారికి, వికీపీడియాలో వ్యాసాలకు నియమాలు వున్నాయి. ఏ బ్లాగ్ లో లాగా ఎవరికి నచ్చింది వారు వ్రాసుకొనేది కాదు. పై స్వాగతం విభాగంలోని లింకులు చదివి, మరింత తెలుసుకోండి. --అర్జున (చర్చ) 08:25, 26 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]