వాడుకరి చర్చ:Krishnaprasad~tewiki

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Krishnaprasad~tewiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. δευ దేవా 08:52, 10 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ఈ నాటి చిట్కా...
peacock terms వాడవద్దండి


నిజమైన, స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వకుండా ఒక వ్యక్తి లేదా విషయం గురించి ఊదర గొట్టే పదజాలాన్ని peacock terms అంటారు. "ఈయన ఆ వూరి ప్రగతికి నిరుపమానమైన సేవ చేశాడు" అని వ్రాస్తే అది 'నెమలి మాట' అవుతుంది. "ఈయన హయాంలో వూరి చెరువు త్రవ్వించారు, గుడి మరమ్మతు చేయించారు. బడి రంగు వేయించారు." అని వ్రాయడం మంచిది.


ఇలాంటి మరికొన్ని పదజాలాలు - "చలం వ్రాసిన దాంట్లో శతసహస్రాంశమైనా వేరెవరూ వ్రాయలేదు", -- "మహాభారతం గొప్పతనం గురించి చెప్పడం సాధ్యం కాదు", -- "ఇది మన దేశచరిత్రను మలుపు త్రిప్పిన ఘటన" -
ఇటువంటి పదజాలాన్ని వికీ వ్యాసాలలో వాడడం అనుచితం. ఈ విషయమై మరింత వివరణ కొరకు ఆంగ్లవికీ వ్యాసం en:Wikipedia:Avoid peacock terms చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

సలహా[మార్చు]

తెలుగు టైపింగ్ గురించి తెలుసుకోవాలంటే [1] సందర్శించు. అనువాద సహాయం కోసం గూగుల్ బుక్ సెర్చ్ లో వేమూరి వారి నిఘంటువు, మరియు బ్రౌణ్య పదకోశం లాంటి వాటిని సందర్శించవచ్చు. రవిచంద్ర 11:49, 10 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ఖాతా పేరు మారబోతోంది[మార్చు]

08:31, 20 మార్చి 2015 (UTC)

12:04, 19 ఏప్రిల్ 2015 (UTC)

  1. http://www.lekhini.org