వాడుకరి చర్చ:M Ankeeth Anuraag

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
M Ankeeth Anuraag గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

M Ankeeth Anuraag గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (Nrgullapalli) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 15:50, 11 మార్ఛి 2018 (UTC)



ఈ నాటి చిట్కా...
పేజీలను తరలించడం

ఒకోమారు మీరు (లేదా మరొకరు) సృష్టంచిన వ్యాసం పేరు అంత ఉచితమైనది కాదని తరువాత అనిపించవచ్చును. లేదా పాత పేరులో అక్షరదోషాలు ఉండవచ్చును. అప్పుడు "పాత పేరు"ను "క్రొత్త పేరు"కు తరలించవచ్చు. వ్యాసం పైన "తరలించు"' అనే ట్యాబ్ ద్వారా ఈ పని చేయవచ్చు. లేదా "పాతపేరు" వ్యాసంలో #REDIRECT[[కొత్తపేరు]] అని వ్రాయడం ద్వారా చేయవచ్చు. కొత్తపేరుతో ఇంతకు ముందే వేరే వ్యాసం ఉంటే ఈ విధానం పని చేయదు. అప్పుడు ఎవరైనా నిర్వాహకుల సహాయం అడగండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Nrgullapalli (చర్చ) 15:50, 11 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం[మార్చు]

YesY సహాయం అందించబడింది


M Ankeeth Anuraag (చర్చ) 20:41, 12 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

M Ankeeth Anuraag Was born At Tandur Vikarabad District Telangana at the age of 16 He started Student politics and he appointed as Ambedkar union General Secretary After that He intered in to National students union of India and he started Programs Like Darnas padayatra and Dikshas And He started padayatra with Pargi MLA Ram Mohan reddy for farmers and also He walked Tandur to Shadnagar for scholarships about SC st BC hostel problems

మీ సందేహాన్ని స్పష్టంగా తెలియజేయండి.--కె.వెంకటరమణచర్చ 01:00, 17 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]