వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
వికీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాల గురించి సమాచారం పొందుపరచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలకు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. మీ వూరు గురించి, మీకు తెలిసిన వూళ్ళగురించి వికీలో వ్రాయండి. అలాగే ఇతర మిత్రులను కూడా ప్రోత్సహించండి --కాసుబాబు07:38, 21 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
రోహిణీ ప్రసాద్ గారూ! మీ పరిచయం మీ సభ్యుని పేజీలో వ్రాయలేదు. ప్రఖ్యాత బ్లాగరి,శాస్త్రవేత్త కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ మీరేననుకొంటాను! మీ రాక మాకు మిక్కిలి సంతసము గూర్చునది. --కాసుబాబు07:38, 21 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]