వాడుకరి చర్చ:Rowthu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Rowthu గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Rowthu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:02, 20 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
పేజీలను తరలించడం

ఒకోమారు మీరు (లేదా మరొకరు) సృష్టంచిన వ్యాసం పేరు అంత ఉచితమైనది కాదని తరువాత అనిపించవచ్చును. లేదా పాత పేరులో అక్షరదోషాలు ఉండవచ్చును. అప్పుడు "పాత పేరు"ను "క్రొత్త పేరు"కు తరలించవచ్చు. వ్యాసం పైన "తరలించు"' అనే ట్యాబ్ ద్వారా ఈ పని చేయవచ్చు. లేదా "పాతపేరు" వ్యాసంలో #REDIRECT[[కొత్తపేరు]] అని వ్రాయడం ద్వారా చేయవచ్చు. కొత్తపేరుతో ఇంతకు ముందే వేరే వ్యాసం ఉంటే ఈ విధానం పని చేయదు. అప్పుడు ఎవరైనా నిర్వాహకుల సహాయం అడగండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అసలు ఒక కొత్త విషయం పై వికిపీడియా పేజి ఎలా తయరుచెయాలి ?[మార్చు]

YesY సహాయం అందించబడింది


ఎన్నొ సంవత్స్రల నుంచి చూస్తున్నా. వికీపెడియా లొ ఒక వ్యాసం రాయతం ఎలాగొ అర్థం కాలెదు . ఇంథ క్లిష్తంగా ఈ ప్రక్రియ ఎందుకు పెట్టారో అర్థం కాదు. దయచెసి ఎవరికైన సులువు పద్దథి తెలిస్థే తెలపండీ.

Rowthu (చర్చ) 08:41, 26 ఆగష్టు 2016 (UTC)

రౌతు గార్కి తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. వికీపీడియాలో వ్యాసం వ్రాయడం మీరనుకున్నట్లు కష్టమైన ప్రక్రియ కాదు. సులువుగా వ్యాసాన్ని వ్రాయవచ్చు. మీరు కొన్ని వ్యాసాలను సృష్టించి అభివృద్ధి చేయండి.

కొత్తపేజీని సృష్టించడం:ఈ క్రింది పెట్టెలో వ్యాసం పేరు వ్రాసి, వ్యాసాన్ని సృష్టించు మీట నొక్కండి. కొత్త ఎడిట్ పేజీ ప్రత్యక్షం అవుతుంది. అందులో వ్రాయదలచినది వ్రాసి, పేజీ క్రింద భాగములో పేజీ భద్రపరచు మీట నొక్కి భద్రపరచండి.


కొత్త పేజీని సృష్టించేందుకు వేరే మార్గం కూడా ఉంది. ఏదో ఒక పేజీయొక్క మార్చు లింకును నొక్కండి. ఆ పేజీలోని ఎడిట్ పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును వ్రాసి దానికి లింకులు ఇవ్వడి. లింకులు ఇవ్వడమంటే [[ ]] బ్రాకెట్లను ఆ పేరుకు రెండువైపులా చేర్చడమే! ఉదాహరణకు మా ఊరు అనే పేజీని సృష్టించాలనుకుందాం.. ఏదో ఒక పేజీ మార్చు లింకును నొక్కి, ఆ పేజీలోని ఎడిట్ పెట్టెలో, అన్నిటి కంటె పైన [[మా ఊరు]] అని వ్రాసి, ఎడిట్ పెట్టెకు కింద ఉన్న సరిచూడు మీటను నొక్కండి. అప్పుడు ఎడిట్ పెట్టెకు పైన పేజీలో మా ఊరు అనే లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కండి, మా ఊరు పేజీ ఎడిట్ పెట్టె కనిపిస్తుంది. మీరు వ్రాయదలచింది వ్రాసేసి, భద్రపరచండి. అంతే.. పేజీ తయారు!

వ్యాసాలను తయారుచేయడంలో మీకేవిధమైన సహాయం కావలసి వస్తే సంప్రదించండి. మొదట్లో మీకు కష్టం అనిపించినా ఒక వ్యాసం రాసిన తదుపరి చాలా సులువు అనిపిస్తుంది. మీరు మంచి వ్యాసాలను తెలుగు వికీపీడియాకు అందించి విజ్ఞాన సర్వస్వం అభివృద్ధికి దోహదపడతారని మా ఆకాంక్ష. మీ కృషిని కొనసాగించండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 04:46, 10 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]