వాలుగ

వికీపీడియా నుండి
వాలుగ
Wallago attu 046.JPG
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: Actinopterygii
వర్గము: సిలురిఫార్మిస్
కుటుంబము: సిలురిడే
ప్రజాతి: వాల్లగో
జాతి: వా. అట్టు
ద్వినామము
వాల్లగో అట్టు
Bloch & Schneider, 1801

వాలుగ (ఆంగ్లం Wallago) ఒక రకమైన ఆహార చేప. వాలుగ శాస్త్రీయ నామం వాల్లగో అట్టు (Wallago attu). ఇవి పిల్లి చేప (Catfish) లలో సిలురిడే (Siluridae) కుటుంబానికి చెందినవి. ఇవి పెద్ద నదులలోను మరియు సరస్సులలోను నివసించి సుమారు 2.4 మీటర్లు (8 అడుగులు) పొడవు దాకా పెరుగుతాయి. ఇవి దక్షిణ ఆసియా దేశాలైన పాకిస్థాన్ నుండి వియత్నాం మరియు ఇండొనేషియా వరకు విస్తరించాయి.

WallagoAttuDay.jpg


[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=వాలుగ&oldid=658223" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు