వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 16
Jump to navigation
Jump to search
- 1723 : అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆడం స్మిత్ జననం.(మ.1790)
- 1925 : భారత స్వాతంత్ర్యోద్యమ నేత, దేశబంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ మరణం.(జ.1870) (చిత్రంలో)
- 1903 : సుప్రసిద్ధ చిత్రకారులు ఆచంట జానకీరాం జననం.(మ.1994)
- 1917 : ప్రముఖ తెలుగు కవి, పండితుడు మరియు అష్టావధాని నముడూరు అప్పలనరసింహం జననం.(మ.1986)
- 1944 : బెంగాలీ విద్యావేత్త మరియు ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు ప్రఫుల్ల చంద్ర రాయ్ మరణం(జ.1861)
- 1963 : లెఫ్టినెంట్ వాలెంతినా తెరిష్కోవా మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలు గా వోస్తోక్-6 రోదసీలోనికి ప్రయాణించింది.
- 1994 : భారత దేశ ప్రముఖ గాత్ర కళాకారిణి ఆర్య అంబేద్కర్ జననం.
- 1905 : ప్రముఖ రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రీ జననం. (మ.1965)