వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 8
Jump to navigation
Jump to search
- 1497: వాస్కోడగామా తొలిసారి నేరుగా భారతదేశంనకు నౌకాయానం ప్రారంభించిన రోజు.
- 1898: ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామి రాజా జననం (మ.1957).
- 1914: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు జననం (మ.2010).
- 1921: భారత పారిశ్రామిక వేత్త ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం (మ.2011).
- 1949: ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రెసు పార్టీ నాయకుడు వై.యస్. రాజశేఖరరెడ్డి జననం (మ.2009).
- 1969: భారతీయ నటి, నృత్యకారిణి, సంగీత దర్శకురాలు సుకన్య జననం. (చిత్రంలో)
- 1972: భారత క్రికెట్ క్రీడాకారుడు సౌరవ్ గంగూలీ జననం.
- 1978: తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్య్ర సమరయోధుడు నాయని సుబ్బారావు మరణం (జ.1899).
- 2007: భారత దేశపు 11వ ప్రధానమంత్రి చంద్రశేఖర్ మరణం (జ.1927).
- 1919: తెలంగాణ తొలితరం దళిత కవి, మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు మరణం (జ.1811).