వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 13
Jump to navigation
Jump to search
- 1733: ఆక్సిజన్‌ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్లీ జననం.
- 1854: నాటక రచయిత, న్యాయవాది కోలాచలం శ్రీనివాసరావు జననం. (మ.1919)
- 1899: హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం. (చిత్రంలో)
- 1911: అభ్యుదయ రచయిత, నాటక విమర్శకుడు శ్రీనివాస చక్రవర్తి జననం. (మ.1976)
- 1937: సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వల్లంపాటి వెంకటసుబ్బయ్య జననం.
- 1940: జలియన్ వాలా బాగ్ దురంతానికి కారకుడైన మైఖెల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో కాల్చిచంపాడు.
- 1963: అర్జున అవార్డును ప్రారంభించారు.
- 1980: భారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీ జననం.