విశాఖపట్నం జిల్లా పర్యాటక ప్రదేశాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో విశాఖపట్నం జిల్లా ఒకటి. సింహాచలం ఆలయం, కైలాసగిరి, బొర్రా గుహలు వంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఈ జిల్లాలో ఉన్నాయి.

పర్యాటక ప్రదేశాలు[మార్చు]

పేరు నగరం/పట్టణం బొమ్మ
భీమిలీ బీచ్ విశాఖపట్నం Bheemili Beach
రామకృష్ణ బీచ్[1] విశాఖపట్నం RK Beach
రుషికొండ బీచ్ విశాఖపట్నం Rushikonda Beach
యారాడ సముద్రతీరం[2] విశాఖపట్నం A view of Yarada from Hill
కైలాసగిరి[3] విశాఖపట్నం Shiva parvathi statues on Kailasagiri
సింహాచలం విశాఖపట్నం Simhachalam Temple
అరకులోయ అరకులోయ
బొర్రా గుహలు అనంతగిరి
అనంతగిరి అనంతగిరి
ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నం
లంబసింగి లంబసింగి
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల[4] విశాఖపట్నం
కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం[5] విశాఖపట్నం
పద్మనాభం దేవాలయం పద్మనాభం
కొండకర్ల పక్షుల సంరక్షణ కేంద్రం[6] అచ్యుతాపురం
తొట్లకొండ విశాఖపట్నం
బావికొండ విశాఖపట్నం
పావురాళ్ళకొండ విశాఖపట్నం
బొజ్జన్నకొండ శంకరం
ఉప్మాక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉప్మాక అగ్రహారం
ట్రైబల్ మ్యూజియం అరకులోయ
పద్మపురం గార్డెన్స్ అరకులోయ
అప్పికొండ బీచ్ విశాఖపట్నం

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-01-16. Retrieved 2021-07-15.
  2. Staff Reporter. "Yarada Beach to be revamped". timesofindia.indiatimes.com. TNN. Retrieved 2021-07-15.
  3. "VUDA park". Vizag Urban Development Authority. Archived from the original on 31 మే 2014. Retrieved 2021-07-15.
  4. "APForest dept". Archived from the original on 2007-07-11. Retrieved 2021-07-15.
  5. "ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వెబ్ సైటులో కంబాలకొండ పేజీ". Archived from the original on 2015-09-23. Retrieved 2021-07-15.
  6. Gopal, B. Madhu (1 November 2017). "Visakhapatnam needs tourism police station". The Hindu. Retrieved 2021-07-15.