ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల
వికీపీడియా నుండి
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల విశాఖపట్టణములోని కంబాలకొండ రక్షిత అరణ్యంలొ గల ఒక చూడవలసిన ప్రదేశము.
ఇది మే 19, 1977.[1]లొ దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ చేత ప్రారంభింపబడినది. ఇందులో ఇంచుమించు 800 వివిధ జాతుల జంతువులు ఉన్నాయి. ఇది విశాఖపట్టణం రైల్వేస్టేషను నుండి 4 కి.మీ. దూరంలో మధురవాడ ప్రాంతంలో ఉన్నది.
తూర్పు కనుమలలోని పక్షుల కోసం ప్రత్యేక విభాగాన్ని 1982 లో ప్రముఖ శాస్త్రవేత్త సలీమ్ ఆలీ ప్రారంభించారు.
విషయ సూచిక |
[మార్చు] ఇందులోని జంతువులు మరియు పక్షులు
దీనిలోని 80 జాతులు చెందిన 800 జంతువులున్నాయి.
- కోతులు : Common langur, rhesus కోతి, bonnet కోతి and fauna like mandrills, olive and sacred baboons.
- క్రూరమృగాలు : చిరుతపులి, పులులు, సింహాలు, pumas, jaguars, తోడేలు, నక్కలు, హైనా, మొసలి, ratel etc.
- సరీసృపాలు : కొండచిలువలు, తాబేలు, terrapins, Monitor బల్లి
- జంతువులు : ఏనుగు, Bison, Sambar, Spotted లేడి, and Thamin లేడి, Hippopotamus
- పక్షులు : Grey/ Rosy పెలికాన్, Pied hornbills, painted storks, నెమలి, బాతులు, ప్రేమ పక్షులు, చిలుక, macaws మొదలైనవి.