వెస్ట్ జోన్ క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశంలో దేశవాళీ క్రికెట్ టోర్నమెంటు దులీప్ ట్రోఫి ఆడే 5 జట్లలో ఇది ఒకటి. రంజీ ట్రోఫిలో ఆడే క్రికెట్ జట్లు ఇందులో ఉన్నాయి. అవి : వదోదర, మహారాష్ట్ర, గుజరాత్, సౌరాష్ట్ర, ముంబాయిలు. దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తర్వాత రెండో బలమైన జట్టుగా ఉంది. ఈ జట్టు దులీప్ ట్రోఫీని ఇప్పటి వరకు 16 సార్లు గెలిచింది. ప్రథమస్థానంలో ఉన్న నార్త్ జోన్ 17 సార్లు గెలిచింది. 1961-62 నుంచి 1964-65 వరకు నాలుగు పర్యాయాలు వరుసగా దులీప్ ట్రోఫి గెలిచింది. చివరిసారిగా రెండేళ్ళ క్రికెతం 2005-06లో దులీప్ ట్రోఫిలో విజయం సాధించింది.

2023 నాటి జట్టులో ఆటగాళ్ళు[మార్చు]

2023 జూలై నాటికి జట్టులో కింది ఆటగాళ్ళు ఉన్నారు

పేరు దేశీయ జట్టు పుట్టినరోజు బ్యాటింగు శైలి బౌలింగు శైలి క్రికెట్ రకం గమనికలు
బ్యాటర్లు
పృథ్వీ షా ముంబై (1999-11-09) 1999 నవంబరు 9 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ఫస్ట్ క్లాస్
సర్ఫరాజ్ ఖాన్ ముంబై (1997-10-22) 1997 అక్టోబరు 22 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
చెతేశ్వర్ పుజారా సౌరాష్ట్ర (1988-01-25) 1988 జనవరి 25 (వయసు 36) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ ఫస్ట్ క్లాస్
సూర్యకుమార్ యాదవ్ ముంబై (1990-09-14) 1990 సెప్టెంబరు 14 (వయసు 33) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ఫస్ట్ క్లాస్
ప్రియాంక్ పంచాల్ గుజరాత్ (1990-04-09) 1990 ఏప్రిల్ 9 (వయసు 34) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం పేస్ ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ Captain
అర్పిత్ వాసవాడ సౌరాష్ట్ర (1988-10-28) 1988 అక్టోబరు 28 (వయసు 35) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ ఫస్ట్ క్లాస్
కేదార్ జాదవ్ మహారాష్ట్ర (1985-03-26) 1985 మార్చి 26 (వయసు 39) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ఫస్ట్ క్లాస్
అంకిత్ బావ్నే మహారాష్ట్ర (1992-10-17) 1992 అక్టోబరు 17 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ లిస్ట్ ఎ
రాహుల్ త్రిపాఠి మహారాష్ట్ర (1991-03-02) 1991 మార్చి 2 (వయసు 33) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం పేస్ లిస్ట్ ఎ
సమర్థ్ వ్యాస్ సౌరాష్ట్ర (1992-10-17) 1992 అక్టోబరు 17 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ లిస్ట్ ఎ
కథన్ పటేల్ గుజరాత్ (1996-10-31) 1996 అక్టోబరు 31 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ లిస్ట్ ఎ
ఆల్ రౌండర్
శివం దూబే ముంబై (1993-06-26) 1993 జూన్ 26 (వయసు 30) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ లిస్ట్ ఎ
వికెట్ కీపర్లు
హెట్ పటేల్ గుజరాత్ (1988-10-13) 1988 అక్టోబరు 13 (వయసు 35) కుడిచేతి వాటం - ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
హార్విక్ దేశాయ్ సౌరాష్ట్ర (1999-10-04) 1999 అక్టోబరు 4 (వయసు 24) కుడిచేతి వాటం - ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
స్పిన్ బౌలర్లు
ధర్మేంద్ర జడేజా సౌరాష్ట్ర (1990-08-04) 1990 ఆగస్టు 4 (వయసు 33) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ ఫస్ట్ క్లాస్
షామ్స్ ములానీ ముంబై (1997-05-13) 1997 మే 13 (వయసు 26) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
యువరాజ్ దోడియా సౌరాష్ట్ర (2000-10-03) 2000 అక్టోబరు 3 (వయసు 23) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ఫస్ట్ క్లాస్
పార్త్ భుట్ సౌరాష్ట్ర (1997-08-04) 1997 ఆగస్టు 4 (వయసు 26) కుడిచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ లిస్ట్ ఎ
పేస్ బౌలర్లు
అతిత్ షేట్ బరోడా (1996-02-03) 1996 ఫిబ్రవరి 3 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
చింతన్ గజ గుజరాత్ (1994-11-13) 1994 నవంబరు 13 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
అర్జాన్ నాగ్వాస్వాల్లా గుజరాత్ (1997-10-17) 1997 అక్టోబరు 17 (వయసు 26) ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం ఫాస్ట్ ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
తుషార్ దేశ్‌పాండే ముంబై (1995-05-15) 1995 మే 15 (వయసు 28) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ ఫస్ట్ క్లాస్
రాజవర్ధన్ హంగర్గేకర్ మహారాష్ట్ర (2002-11-10) 2002 నవంబరు 10 (వయసు 21) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ లిస్ట్ ఎ

వెస్ట్ జోన్ తరఫున ఆడిన ప్రముఖ ఆటగాళ్ళు[మార్చు]


దులీప్ ట్రోఫి క్రికెట్ జట్లు
సెంట్రల్ జోన్ | ఈస్ట్ జోన్ | నార్త్ జోన్ | సౌత్ జోన్ | వెస్ట్ జోన్