శ్రీ మంజునాథ
వికీపీడియా నుండి
| శ్రీ మంజునాథ (2001) | |
| దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
|---|---|
| నిర్మాణం | జయ శ్రీదేవి |
| కథ | జె.కె. భారవి |
| తారాగణం | చిరంజీవి, అర్జున్, సౌందర్య, మీన, అంబరీష్, యమున, సుమలత, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి |
| సంగీతం | హంసలేఖ |
| నేపథ్య గానం | రమేష్ చంద్ర, కె.ఎస్.చిత్ర, హేమంత్ కుమార్, శంకర్ మహదేవన్, నందిత, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ |
| సంభాషణలు | జె.కె. భారవి |
| ఛాయాగ్రహణం | సుందరనాథ సువర్ణ |
| కూర్పు | జనార్థన్ |
| నిర్మాణ సంస్థ | చిన్ని ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
శ్రీ మంజునాథ తెలుగు మరియు కన్నడ భాషలలో నిర్మించిన అధ్యాత్మిక చిత్రం. ఇది కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల లోని శ్రీ మంజునాథేశ్వరుని మీద ఆధారపడినది. ఇందులో చిరంజీవి శివునిగా, అర్జున్ శివభక్తుడు మంజునాధుడిగా నటించగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు.
పాటలు [మార్చు]
- ఓహో గరళ కంఠ.... నీ మాటంటే ఒళ్ళుమంట
- శ్రీ మంజునాథుని చరితం... మధురం... మధురం...
- ఒక్కడే... ఒక్కడే... మంజునాథుడొక్కడే...
- ఓం... మహాప్రాణ దీపం ... శివం... శివం
- ఓహో తిప్పిరి.. తళుకు బెళుకు...
- స్వాగతమయ్యా ఓ యమరాజా