Jump to content

సంపూర్ణ రామాయణం (1971 సినిమా)

వికీపీడియా నుండి

'సంపూర్ణ రామాయణం' తెలుగు చలన భక్తి చిత్రం 1972 మార్చి 16 న విడుదల.రామాయణ కావ్యాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు బాపు(సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ ) సిద్ధహస్తుడు . వారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఉప్పు శోభన్ బాబు, చంద్రకళ, ఎస్ వి రంగారావు, చంద్రమోహన్, ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహదేవన్ అందించారు.

సంపూర్ణ రామాయణం
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బాపు
నిర్మాణం నిడమర్తి పద్మాక్షి
రచన ముళ్లపూడి వెంకటరమణ
తారాగణం శోభన్ బాబు,
చంద్రకళ,
ఎస్వీ రంగారావు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
చిత్తూరు నాగయ్య,
కైకాల సత్యనారాయణ,
జమున,
పండరీబాయి,
పి.హేమలత,
మిక్కిలినేని
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఎస్.జానకి,
పి.బి.శ్రీనివాస్,
పి.లీల,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
మాధవపెద్ది సత్యం,
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ లక్ష్మీ ఎంటర్‌ప్రైజస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: బాపు

రచన: ముళ్ళపూడి వెంకటరమణ

సంగీతం: కె వి.మహదేవన్

నిర్మాత: నిడమర్తి పద్మాక్షి

నిర్మాణ సంస్థ: లక్ష్మిఎంటర్ ప్రైజస్

గీతాలు, శ్లోకాలు, పద్య రచయతలు:ఆరుద్ర, గబ్బిట వెంకటరావు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి,కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఘంటసాల, ఎస్ జానకి,మాధవపెద్ది, పి బి.శ్రీనివాస్, పి.లీల , జిక్కి, మోహనరాజు, రాఘవులు

విడుదల:16;03:1972.

పాటలు_పద్యాలు

[మార్చు]
  1. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది ఓరగాలి పింఛమార - సుశీల, రచన: దేవులపల్లి
  2. కనుగొంటిన్ కనుగొంటి జానకిని శోకవ్యాకులస్వాంతనా (పద్యం) - ఘంటసాల - రచన: గబ్బిట
  3. కోతియే గంభీర వార్మిధి కుప్పిగంతిగ దాటెరా కోతియే రాకాసి - ఘంటసాల - రచన: గబ్బిట
  4. ఠం ఠం ఠం మను భీషణధ్వనుల వింటన్ నారి సారించి (పద్యం) - ఘంటసాల - రచన: గబ్బిట
  5. దావానలమై దహించెగాదా రఘురామా ఇటు రావేల - ఎస్. జానకి బృందం
  6. నను బాసి మనలేక వనవాసివైతివే ఏరీతి నను వీడి (పద్యం) - ఘంటసాల - రచన: గబ్బిట
  7. నన్నేలు దైవమా నా తండ్రి రామా కనుపించినాడవా - ఘంటసాల - రచన: గబ్బిట వెంకట్రావు
  8. రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా నోములన్ని - ఘంటసాల బృందం - రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి
  9. వానజల్లు కురిసింది లేరా లేరా ఒళ్ళు ఝల్లుఝల్లుంది రారా - జిక్కి, పి.లీల బృందం , రచన: దాశరథి కృష్ణమాచార్య
  10. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం (సాంప్రదాయ శ్లోకం) - బృంద గీతం , మూలం: వేదవ్యాస కృతo.
  11. సర్వమంగళ గుణ సంపూర్ణడగు నిన్ను నరుడు (పద్యం) - ఘంటసాల - రచన: పానుగంటి
  12. స్ధిరమైన నడవడి నరులకందరకును వలయును(పద్యం) - ఘంటసాల - రచన: పానుగంటి లక్ష్మీ నరసింహారావు
  13. ఎవ్వడు నిను మించువాడు ఏడేడు లోకాల ఎందైన కనరాడు_పి.లీల, జిక్కి_రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి
  14. అరెరే దుర్మతికోతి చాలునిక ఏల ఈ ప్రగల్భము(పద్యం)_మాధవపెద్ది సత్యం
  15. అపరంజి లేడికై ఆత్మేసు నంపిన పలితమ్ము(పద్యం)_జిక్కి_రచన: గబ్బిట వెంకటరావు
  16. ఎందులకే ఏందులకే విభీత హరినేక్షణ(పద్యం)_మాధవపెద్ది సత్యం
  17. ఏపాద పద్మము ఏడేడులోకాలు కన్నట్టి బ్రహ్మయే(పద్యం)_మాధవపెద్ది_రచన: గబ్బిట
  18. కౌసల్యా సుప్రజా రామా పూర్వ సంధ్య ప్రవర్తితే(శ్లోకం)_మాధవపెద్ది సత్యం
  19. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి (పద్యం)_మాధవపెద్ది_రచన: పానుగంటి
  20. చూసింది నిన్ను చూసింది నా కన్నేమో నిన్ను చూసింది_పులపాక సుశీల
  21. జటా కటాహ సంభ్రమబ్రమన్నిలింప నిర్జరి(దండకం)_మాధవపెద్ది సత్యం
  22. ధర్మదేవతలారా ధర్మములార నిగమ సాధకులారా(పద్యం)_పులపాక సుశీల
  23. పద్మాసన నచ్చితే దేవీ పరబ్రహ్మ స్వరూపిని (శ్లోకం)_పి.సుశీల, రాఘవులు
  24. పేరు తెచ్చినవాడ పెద్దకొడుకా బాల ప్రాయమ్ములో (పద్యం)_మాధవపెద్ది సత్యం
  25. మార్తాండు ఘనతేజ మహిమ_మోహనరాజు, రాఘవులు, ప్రతివాది భయంకర శ్రీనివాస్, మాధవపెద్ది_రచన: గబ్బిట వెంకటరావు
  26. రామలాలీ మేఘశ్యామాలాలీ తామరస నయన దశరథ_పులపాక సుశీల బృందం
  27. వందే వానర నరసింహా(శ్లోకం)_మాధవపెద్ది, రాఘవులు, పి.బి.శ్రీనివాస్
  28. వెడలెను కోదండపాణి..సాగరుడే శరణాగతుడాయేను_పి . సుశీల, పి.బి.శ్రీనివాస్_రచన:ఆరుద్ర
  29. వెడలెను కోదండపాణి..అడవుల బడి ముని వెంబడి_పి.సుశీల, పి.బి.శ్రీనివాస్_రచన:ఆరుద్ర
  30. వెడలెను కోదండపాణి..వనసీమకు మునివృత్తుని_పి.సుశీల, పి.బి.శ్రీనివాస్_రచన: ఆరుద్ర
  31. వెడలెను కోదండపాణి..సీతారాముల వియోగము _ పి.సుశీల, పి.బి.శ్రీనివాస్_రచన:ఆరుద్ర
  32. శ్రీరాఘవo దశరధాత్మజ. మప్రమేయం(శ్లోకం)_మోహనరాజు
  33. సకల జగజ్జాల సంకోభ _మాధవపెద్ది, మోహనరాజు, రాఘవులు, పి.బి.శ్రీనివాస్_రచన: గబ్బిట వెంకటరావు
  34. సీతారాముల కళ్యాణం చూసినవారిదే వైభోగం_పి సుశీల, పి.బి.శ్రీనివాస్_రచన: ఆరుద్ర.

మూలాలు

[మార్చు]