వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 11/పాత చర్చ 8
|
telugu wikiquote
[మార్చు]తెలుగు వికీఖోట్ ని మూశేస్తున్నారంటా. ఏం చేద్దాం? ప్రస్తుతానికి అందులో పరిరక్షించుకోవటానికేం సమాచారం లేదు. అభివృద్ధి చేయటానికి మనకు వనరులూ లేవు. పోతే పోయింది భవిష్యత్తులో అభివృద్ధి చేయాలనుకుంటే ఒక ప్రతిపాదన పెట్టి మళ్ళీ ప్రారంభించవచ్చు అని నా అభిప్రాయం --వైజాసత్య 16:35, 8 ఆగష్టు 2007 (UTC)
- అవును మూసేయలనుకుంటే మూసేయనివ్వండి. మనం అక్కడ ఎట్లాగూ పెద్దగా చేస్తున్నది ఏమీలేదు. ప్రస్తుతానికి మూసేస్తేనే మంచిదేమో. తెలుగు వికీపీడియాలోనే మనకు సరిపడా వనరులు లేవు, ఇలా దానిలో కూడా మార్పులు-చేర్పులు చేస్తూ ఉండటం మనకు తలకు మించిన భారం అని నాకు అనిపిస్తుంది. కాసుబాబుగారు, అక్కడ(మెటావికీలో) ఒక నెల రోజులు సమయం అడిగారు మరి. ఆయన అక్కడ వ్యాసాలు చేర్చటానికి ఏమయినా ప్రణాళికలు తయారు చేస్తున్నారేమో!!! మూసేస్తున్నారనగానే, దానిని మూసేయకుండా ఉండటానికి అక్కడ చేర్చాల్సినవి ఏముంటాయని ఆలోచన చేస్తే మొదటగా నాకు తెలుగు సినిమా డైలాగులు గుర్తుకువచ్చాయి!!! __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 20:25, 8 ఆగష్టు 2007 (UTC)
సంతకం వచ్చేసిందోచ్...చాల క్రుతజ్ఞతలండి. ---bujji 07:19, 9 ఆగష్టు 2007 (UTC)
చర్చ
[మార్చు]- శ్రీశైలము వ్యాసాన్ని బాగా చేసారు.పొటో అప్లోడ్ చేసి పాతది మార్చాను. ఇది బాగులేనియెడల తిరిగి మార్చుకొనగలరు.కృతజ్ఞతలు.vissu 08:52, 11 ఆగష్టు 2007 (UTC)
- నే చెప్పినది ఇదే పొటోను మార్పులు చేదామని. మునుపు బేడి ఆంజనేయస్వామి పొటో మాదిరి.vissu 07:47, 11 ఆగష్టు 2007 (UTC)
- అలాగే మార్చండి --వైజాసత్య 07:51, 11 ఆగష్టు 2007 (UTC)
- నమస్తే.ర్యాలి పొటోను మార్ఛాలనుకుంటున్నాను ఛందనా బ్రదర్స్ తొలగించి.మీరేమంటారు? vissu 07:22, 11 ఆగష్టు 2007 (UTC)
- మీ దగ్గర మంచి ఫోటో ఉంటే తప్పకుండా మార్చండి --వైజాసత్య 07:24, 11 ఆగష్టు 2007 (UTC)
రెండు విషయాలు మీతో చర్చించాలి.
- ఇప్పుడే పొద్దు లొ తెవికీ గురించి మీరు వ్రాసిన శీర్షిక చాలా బాగుండి, ఇప్పుడే అక్కడ నుండి నేను భీమిలి వ్యాసం లొ దిగాను.
- భీమిలి వ్యాసం: గుజరాత్ కి మన తెలుగు వికీ లొ పేజి ఉన్నది, కాని అక్కడ లింకు ఎర్రగా పడుతోంది, సరే గుజరాత్ కాదని, గుజరాతు తో ప్రయత్నించాను, మళ్ళి పలితం ఒకటే.. ఒకసారి పరిశీలించగలరు.
- మూస చర్చ:స్వాగతం మీద ఒక లుక్కు వేయగలరు.
- --మాటలబాబు 21:41, 9 ఆగష్టు 2007 (UTC)
- ఆ లింకులో గుజరాత్ చివర్లో ఒక ZWNJ చేరింది. అందువల్ల అది ఎర్రలింకు అయ్యింది..ఇక గుజరాతు అని తెవికీలో దారిమార్పు పేజీ కూడా లేదు. ZWNJతో జాగ్రత్తగా ఉండాలి. ^ నొక్కితే ఇది వస్తుంది. పదాంతాలలో ^ నొక్కకూడదు. అయితే ఇది ఫైర్‌ఫాక్స్ (fair^faaks) లాంటిపదాలు రాయటానికి చాలాఅవసరం
- స్వాగతం మూసలో మీ అభిప్రాయాలు చదివాను. కొత్త మూసకు తగు మార్పులు చేస్తాను. లేదా మీరే చెయ్యండి --వైజాసత్య 23:42, 9 ఆగష్టు 2007 (UTC)
- ఎం.ఎస్.రామారావు గారి మీద వ్యాసం మన తెలుగు వికీపీడియాలొ ఉన్నదా. లేక నేను వేరే ఎక్కడైన చదివానా కొద్దిగా డిజావుగా ఉన్నది.చదివినట్లు మీరు సెలవివ్వండి.--మాటలబాబు 23:40, 9 ఆగష్టు 2007 (UTC)
- ఎమ్మెస్ రామారావు - ఇక్కడ ఉంది --వైజాసత్య 23:44, 9 ఆగష్టు 2007 (UTC)
జీవ శాస్త్రము ప్రాజెక్టు
[మార్చు]నన్ను ఈ పనిలో నియమించినందుకు ధన్యవాదాలు. దీనికి ఒక ప్రణాలిక వేసుకొంటే మంచిది. లేకపోతే గుడ్డి ఎద్దులాగా తయారైతాము. నేను చేయవలసిన పనెమిటో తెలిపితే బాగుంటుంది. జీవ శాస్త్రము కు సంబంధించిన పేజీల జాబితా ఎలా తయారుచేస్తారో చెబితే నేను ప్రయత్నిస్తాను. వర్గీకరణకు సంబంధించిన మూసల్ని మీరు తయారుచేస్తే మంచిది.ఇవికీనుండి కాపీచేస్తే అవి పనిచేస్తాయా లేదా నాకు తెలియదు. చర్చపేజీలలో ప్రాజెక్టు మూసను పెడుతున్నాను. శరీర అవయవాల్ని శరీర నిర్మాణ శాస్త్రము వర్గంలో ఉంచుతున్నాను. మనంఈ పనిని మంచిగా పూర్తిచెయాలని నా కాంక్ష.Rajasekhar1961 11:06, 12 ఆగష్టు 2007 (UTC)
- ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సరంజామా అంతా నేను సమకూర్చలేదు. అందుకనే మీకేపనీ అప్పుడే పురమాయింలేదు. అయినా చొరతీసుకొని చర్చాపేజీలో ప్రాజెక్టు మూసలు అంటించినందుకు కృతజ్ఞతలు. వర్గీకరణ మూసలు నేను తయారుచేస్తాను. జాబితా తయారు చెయ్యటం సులభమే (అంటే ఇది ఇప్పటిదాకా తెవికీలో జీవశాస్త్రానికి సంబంధించిన వ్యాసాల లిస్టన్నమాట. జీవశాస్త్రపు వ్యాసాల జాబితా ఇక్కడ ప్రారంభిద్దాం . ఈ ప్రాజెక్టు బాగా తీర్చిదిద్దాలనే నా ఆకాంక్ష కూడా --వైజాసత్య 11:31, 12 ఆగష్టు 2007 (UTC)
ప్రస్తుతానికి ప్రణాళిక ఇది. (డిటైల్సు చర్చించుకొని నిర్ణయించుకుందాం)
- వ్యాసాల జాబితా తయారు చేసుకుంటే అన్ని వ్యాసాల లింకులు ఒక దగ్గర ఉంటాయి.
- ఆ తరువాతా జాబితాలోని వ్యాసాలన్నింటికీ చర్చాపేజీలలో మూసలు అంటించాలి. (జాబితా ఉంటుంది కాబట్టి ఏవీ మిస్ కాకుండా అంటించవచ్చు)
- వ్యాసాల నాణ్యతను మరియు ప్రాముఖ్యతను బేరీజు వెయ్యాలి. (నాణ్యత అంటే మొలక దశలో ఉన్నదా? ఆరంభ దశలో ఉన్నదా వగైరా..ప్రాధాన్యత అంటే విజ్ఞానసర్వస్వానికి ఆ వ్యాసం ఎంత ముఖ్యమైనదన్న సమాచారం)
- సత్యరము పనిచేయాల్సిన వ్యాసాలను గుర్తించి వాటిని అభివృద్ధి చెయ్యటం
ఒకసారి మీరు వికీపీడియా:WikiProject/భారతదేశ చరిత్ర పేజీ చూస్తే మరింత అవగాహన వస్తుంది
రెండు రోజుల నుండి సరిగా కనిపించడం లేదు,ఎక్కడ కైన వెళ్ళారా.--మాటలబాబు 20:39, 12 ఆగష్టు 2007 (UTC)
- వారాంతము కదా అటూఇటూ తిరుగుతున్నా --వైజాసత్య 20:41, 12 ఆగష్టు 2007 (UTC)
- ఒక్కసారి మీ జీమైయిల్ ఉత్తరాల డబ్బా చూసుకొండి--మాటలబాబు 22:22, 12 ఆగష్టు 2007 (UTC)
powrnami.gowtami.bowdda.
[మార్చు]నాకు పవుర్నమిలోpowrnami.gowtami.bowdda. పి ఒ డబ్ల్యు తో మొదటి అక్షరం రావడంలేదు. ఏఅక్షరాలనుపయోగించాలి.
- paurNami అనిరాస్తే పౌర్ణమి అని వస్తుంది. తెలుగు టైపింగు సహాయానికి WP:TH చూడండి --వైజాసత్య 07:07, 13 ఆగష్టు 2007 (UTC)
- దేని ఆధారంగా పుణ్యక్షేత్రాలు బేరిజు వేశారు--మాటలబాబు 08:22, 13 ఆగష్టు 2007 (UTC)
- నేను బేరీజు వేసింది దాని ప్రాముఖ్యతను కాదు..కేవలం ఆ వ్యాసం ఏదశలో ఉందో అన్నదే..ఒక పేరా ఉండటంతో ఆ వ్యాసం ఇంకా మొలకదశలోనే ఉందని భావించాను వికీపీడియా:WikiProject/భారతదేశం/బేరీజు చూడండి --వైజాసత్య 08:30, 13 ఆగష్టు 2007 (UTC)
వారాంతంలొ నేను మాస్నేహితుడి ఇంటిలి వెళ్ళాను, వాడికి వికీపీడియా పరిచయం చేశాను. వాళ్ళింట్లో ఒక కంప్యూటర్ మాత్రమే ఉన్నది. వాడు మరో స్నేహితుడిని కూడాఅ అహ్వానించాడు. అందరం కంప్యుటర్ కోసం కొట్టుకొనే వారం, నేను కంప్యూటర్ పట్టుకొని ఇటీవల మార్పులు పేజిని అస్తమాను నొక్కే వాడిని వాడు దానిని చూసి నీకు బాగా జబ్బు చేసింది, పిచ్చి ముదిరింది అన్నాడు. మేము తరువాత చెడకె ఇండియా అనే చలన చిత్రానికి వెళ్ళం సినిమా బాగుంది. వీలుంటే, మీరు సినిమాలు చూస్తే ఈ సినిమా తప్పకుండా చూడాండి, ఈ సినిమా సుమారుగా 4-5 నెలల తరువాత చూస్తున్నాను. ఏదో మీతో మాట్లాడనిపించి వ్రాశాను, ఏమి అనుకోరని భావిస్తున్నాను--మాటలబాబు 01:11, 14 ఆగష్టు 2007 (UTC)
- మరో ఇద్దరికి మీరు వీకీపీడియా పరిచయం చేసినందుకు ఆనందంగా ఉంది. ఈమధ్య చాలా తగ్గింది కానీ నాకు సినిమాలంటే పిచ్చి..తెలుగు, తమిళ, మళయాళం, హిందీ, ఇంగ్లీషు, స్పానిష్, ఇటాలియన్, హీబ్రూ భాషతో పనిలేకుండా చూసేస్తుంటాను ఈ చెడకె ఇండియా సినిమా గురించి వినలేదు..హిందీ సినిమానా? (ఈ వారాంతం నేను మాయబజార్ సినిమా మళ్ళీ చుశా) --వైజాసత్య 01:41, 14 ఆగష్టు 2007 (UTC)
- జీమైయిల్ ఉత్తరాల డబ్బా చూడండిమాటలబాబు 02:36, 14 ఆగష్టు 2007 (UTC)
- చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఖాళి ఉండడం లేదా???--మాటలబాబు 13:21, 14 ఆగష్టు 2007 (UTC)
- అవును. మీ పని ఎలా జరుగుతుంది? --వైజాసత్య 13:31, 14 ఆగష్టు 2007 (UTC)
- ఇప్పుడే అన్నం తిందామని కూర్చంటున్నాను, ఈ వారం అంతా మధ్యాహ్నం 3:00 గంటల నుంది అర్థ రాత్రి 12:00 దాకా పని, పర్వలేదు, తీరిక ఇండదు కాని, మరీ బిజీగా గా ఏంచేస్తున్నామో తెలియకుండా ఉండడం లేదు, ( అంటే బిజిగా ఉంటే ఏమి చేస్తున్నమో అప్పుడప్పుడు తెలియదు) --మాటలబాబు 13:43, 14 ఆగష్టు 2007 (UTC)
- భోజనం కానివ్వండి. మళ్ళీ మాట్లాడుకుందాం కానీ --వైజాసత్య 13:50, 14 ఆగష్టు 2007 (UTC)
- బొమ్మ:Swargaseema Oho Oho pavurama song.OGG ఎందుకు తిసేశారు... దానిని నేను డౌన్ లోడ్ చేసేశుకొన్నాను గా మాటలబాబు 22:46, 14 ఆగష్టు 2007 (UTC)
- ఆ వీడియో చాలా పెద్దదై పోయింది. ఎక్కించిన తర్వాత నా బ్రౌజర్లోనే ఆడటం లేదు. అందుకని ఫైలును మరింత కుదించి తిరిగి అప్లోడ్ చేద్దామనుకున్నాను --వైజాసత్య 04:19, 15 ఆగష్టు 2007 (UTC)
- డౌన్ లోడ్ అయ్యింది కాని నిన్న పని జరగలేదు, ప్లే అవడం లేదుమాటలబాబు 17:47, 15 ఆగష్టు 2007 (UTC)
నల్గొండ గ్రామ పేజీలు
[మార్చు]గ్రామాల పేజీలను సృష్టించడానికి మీరు తయారు చేసిన బాటును నల్గొండ జిల్లాపై ఒక సారి నడపండి. అలాగే అదిలాబాదులో ఉన్న అన్ని గ్రామాలపై నడిపినట్లు లేరు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 03:47, 15 ఆగష్టు 2007 (UTC)
- అలాగే నడుపుతాను --వైజాసత్య 04:16, 15 ఆగష్టు 2007 (UTC)
- ఇంకో విషయం, అలా పేజీలను సృష్టించేటప్పుడు మండలం పేజీలో ఉన్న లింకులలో "గ్రామంపేరు (...)" అని ఉంటే గనక దాంట్లో చివరణ ఉన్న " (...)"ను తీసేసి "గ్రామంపేరు"తో మాత్రమే పేజీలను సృష్టించండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 04:20, 15 ఆగష్టు 2007 (UTC)
- ఆ తరువాత అయోమయ నివృత్తి పేజీలు చెయ్యటానికి సులువుగా ఉంటుందనా? అలాగే చేస్తాను --వైజాసత్య 04:23, 15 ఆగష్టు 2007 (UTC)
- ఇంకో విషయం, అలా పేజీలను సృష్టించేటప్పుడు మండలం పేజీలో ఉన్న లింకులలో "గ్రామంపేరు (...)" అని ఉంటే గనక దాంట్లో చివరణ ఉన్న " (...)"ను తీసేసి "గ్రామంపేరు"తో మాత్రమే పేజీలను సృష్టించండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 04:20, 15 ఆగష్టు 2007 (UTC)
- {{తనిఖీ}} కి ముందు ఒక ఖాళీ వస్తుంది దానిని కూడా తీసేయండి. ఉదాహరణ. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 10:12, 15 ఆగష్టు 2007 (UTC)
- మీరన్నది చిన్న స్పేసు (న్యూలైన్ కాకుండా) గురించే కదా? అది ఇప్పుడు సరిచేశాను. థాంక్స్ --వైజాసత్య 10:21, 15 ఆగష్టు 2007 (UTC)
- ఎలా సృష్టించారు వీరతాడుని బాగుంది.వీరతాడు.--మాటలబాబు 13:28, 15 ఆగష్టు 2007 (UTC)
- ఫ్రీహాండ్ అనే సాఫ్ట్వేరు ఉపయోగించి చేశాను. ఇంక్‌స్పేస్ కూడా ఉపయోగించవచ్చు. మొన్న మాయాబజారు చూసినప్పుడు వీరతాడు చెయ్యాలనిపించింది. చిన్న ప్రయత్నం --వైజాసత్య 13:32, 15 ఆగష్టు 2007 (UTC)
- ఆదిలాబాదు లొ తనిఖీ నిర్వహిస్తున్నారా??--మాటలబాబు 02:26, 16 ఆగష్టు 2007 (UTC)
- అదిలాబాదులోని కొన్ని మండలాల గ్రామాలకు ఇంకా పేజీలు సృష్టించలేదు. ఆ పని పూర్తిచేస్తున్నాను --వైజాసత్య 02:29, 16 ఆగష్టు 2007 (UTC)
- ఇందాకా ఖాళీ గా ఉన్నాను కదా అని విక్షనరి లొ కి వెళ్ళి నొక్కే ఆట ఆడాను కొన్ని మార్పులు చేశాను, మరికొన్ని మూస లు తెచ్చాను ఒకసారి వీలుంటే వాటిని చూడండి మాటలబాబు 05:08, 16 ఆగష్టు 2007 (UTC)
గ్రామాల పేజీలు
[మార్చు]బాటును నడపడం మొదలు పెట్టాను. బాటు తాను ఎటువంటి లోపాలూ చేయకుండా మార్చగలిగిన పేజీలను మార్చేస్తుంది, మిగతావాటినిపై ఎటువంటి మార్పులూ చేయదు. ఇప్పుడు నడిపిన తరువాత మిగిలిపోయిన వాటిని మెళ్ళిగా బాటుకు అనువుగా మార్చి మారుస్తుంటాను. దీని తరువాత పని ప్రతీ మండలంలోనూ మూలాలను చేర్చటం! గ్రామాలనూ గ్రామ పంచాయితీలనూ వేరు చేయడం!! చాలా చాలా పని ఉంది, ఈ ప్రాజెక్టులో ఇంకా :) __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 16:51, 16 ఆగష్టు 2007 (UTC)
- అవునవును, గణాంకాలు చేర్చేముందు ఒకసారి అన్ని మండలపేజీలను మాన్యువల్ గా చెక్ చేస్తే మంచిదనుకుంటున్నాను --వైజాసత్య 17:18, 16 ఆగష్టు 2007 (UTC)
తెలుగు అక్షరాలు - చూడండి.
[మార్చు]దేశాల జాబితా – వైశాల్యం ప్రకారం – చిత్రపటం రూపంలో - ఇందులో తెలుగు అక్షరాలు కనిపించడం లేదు. గళ్ళు గళ్ళుగా వస్తున్నాయి. ఒకసారి చూడగలరా? - --కాసుబాబు 10:55, 19 ఆగష్టు 2007 (UTC)
- నేను సహాయమ్ చెయ్యలేక పోతున్నందుకు చింతిస్తున్నాను, నాకు కంప్యూటర్ పరిజ్ఞానం అసలు లేదు ఇప్పుడిప్పుడే నేర్చు కొంటున్నాను --మాటలబాబు 15:03, 19 ఆగష్టు 2007 (UTC)
- మీరు చేసిన పటాలు టైంలైన్ అనే మీడియావికీ పొడిగింతను ఉపయోగిస్తున్నవి. ఈ పొడిగింతలో యూనీకోడుకు మద్దతు ఉన్నా తెలుగు ఫాంట్లు ఇన్స్టాల్ చేయకపోవటం వళ్ళ తమిళ్ కు మద్దతు ఉన్నా ఇంకా తెలుగుకు మద్దతు లేదు. అందుకే తెలుగు కనిపించడం లేదు. నేను ఈ పొడిగింతలో తెలుగుకు కూడా మద్దతు ఇచ్చేట్టు సదరు ప్రోగ్రామర్లను కోరతాను. అంతదాక ఆ పటానికి ప్రత్యేకంగా చేయాల్సినదేమీ లేదు --వైజాసత్య 20:15, 19 ఆగష్టు 2007 (UTC)
- టపా పంపాను అందిందా??--మాటలబాబు 03:52, 20 ఆగష్టు 2007 (UTC)
కంచి
[మార్చు]కంచి వ్యాసం జిల్లా కు సంబంధించిన విషయాలు మిక్కుటముగా వ్రాశాను. కంచి కి మరోపేజి ఏర్పాటు చెయ్యమందురా? మరోవిషయం సీతోష్ణస్థితి పట్టిక తయారు చేసి పెట్టగలరా? మరోవిషయం ఆంగ్ల వికి లొ అక్షాంశరేఖంశాలకు(సమాచర పెట్టె పై భాగాన కుడివైపు) బదులుగా బొమ్మ పడుతోంది , మనం కూడా ఆ ఈ ఏర్పాటు చేసుకొన వచ్చా.కంచి అక్షాంశ రేఖంశాలు సరిగా లేవు--మాటలబాబు 17:49, 21 ఆగష్టు 2007 (UTC)
- ప్రస్తుతానికి కొత్తవ్యాసాన్ని ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం లేదు బాగానే ఉంది. మిగిలిని విషయాలు ఇప్పుడే చూస్తాను --వైజాసత్య 18:05, 21 ఆగష్టు 2007 (UTC)
అక్షర దోషం
[మార్చు]తెలుగు వికీపీడియా ని ఒక ప్రామాణిక గ్రంథము గా చెయ్యలని కదా తెవికీ ప్రారంభం అయ్యింది. అక్షరదోషాలు తెలిసినప్పుడు వాటిని పూర్తిగా తొలగించాలి కదా.. ఉదాహరణ శృతి కాదు శ్రుతి అని తెలిసినప్పుడు శృతి అనే పదం వేదం అని అర్థం వచ్చిన ప్రదేశాల్లొ అన్ని చోట్ల శ్రుతి అని మార్చాలి అంటారా లేక తరలింపులు కొడితే సరిపోతుందని అంటారా?? చెప్పండి.---మాటలబాబు 19:25, 21 ఆగష్టు 2007 (UTC)
- తరలింపులు పేజీలకి మాత్రమే...వ్యాసంలోని పదాలకు కాదని గుర్తించాలి. వ్యాసంలో అలాంటి తప్పులు ఎక్కడ దొర్లినా సరిచేయాలి. కానీ తరలింపు పేజీలు మాత్రం అలాగే ఉంచాలి. --వైజాసత్య 19:35, 21 ఆగష్టు 2007 (UTC)
- శైలికి సంబంధించిన ప్రశ్న అడిగాను , నివారణ చేసినందుకు ధన్యవాదాలు---మాటలబాబు 19:51, 21 ఆగష్టు 2007 (UTC)
ప్రస్తుత ఘటనలు
[మార్చు]ఈ ప్రస్తుత ఘటనలు శీర్షిక ని కొద్దిగా కదిలిద్దాము అనుకొంటున్నాను, కాని మూస లు సరిగా లేవు సహాయాన్ని అభ్యర్థిస్తున్నాను.ప్రతి రోజు నిర్హహించగలని కాదు. ఉన్నంతలొ నిర్వహిస్తాను.---़़़़़
- నేను ఆంధ్ర వార్తాపత్రికలుగానీ టీవీగానీ చూడను. ఎదో తెలుగు బ్లాగుల్లో వస్తేనేగానీ సంఘటనలు నాకు తెలియవు..కాబట్టి నేనీ శీర్షికకు పెద్దగా సహాయం చెయ్యలేను. మూసలు చేసి ఇస్తాను..మీరు వార్త విశేషాలు చేర్చితే కొద్దోగొప్పో వాటి వెనుక సమాచారం రాయటానికి ప్రయత్నిస్తాను --వైజాసత్య 02:03, 22 ఆగష్టు 2007 (UTC)
- మీరు తానా లొ సభ్యులా???, ఇంతకి తానా అనే పేజి తెవికి లొ ఉన్నదా???---02:23, 22 ఆగష్టు 2007 (UTC)~
- తానా మెదటి ప్రెసిడెంటు ఎవరు?? చెప్పగలరా --మాటలబాబు 02:32, 22 ఆగష్టు 2007 (UTC)
- సభ్యత్వముంది కానీ (నామమాత్రమే). తానా పేజీ ఉందనుకుంటున్నా..ఖచ్చితంగా తెలియదు. మొదటి అధ్యక్షుడు..తెలియదు --వైజాసత్య 03:00, 22 ఆగష్టు 2007 (UTC)
- మెదటి అధ్యక్షుడు కాకర్ల సుబ్బారావు దీన్ని మీకు తెలుసా లొ చేర్చవచ్చా???---మాటలబాబు 03:02, 22 ఆగష్టు 2007 (UTC)
- అలాగే చేర్చండి --వైజాసత్య 03:06, 22 ఆగష్టు 2007 (UTC)
సత్యాగారు-ప్రదీప్ గారి పేజీలో చిన్న మార్పు{వీరతాడు} చేసాను.ఇప్పటికన్న మొదటిదే బాగున్నదనిపిస్తే తెలియపరచండి తిరిగి యధాతదంగా మారుస్తాను.vissu 07:53, 22 ఆగష్టు 2007 (UTC)
- తియ్యడమెందుకు? బాగుంది. అలాగే ఉండనివ్వండి --వైజాసత్య 08:12, 22 ఆగష్టు 2007 (UTC)
మేఘ సందేశం (సంస్కృతం) - వికీ సోర్స్‌కు తరలింపు
[మార్చు]వైఙాసత్యా! ఒకసారి చర్చ:మేఘ సందేశం (సంస్కృతం) చూడండి. అందులో వ్రాసినట్లు పాఠాన్ని వికీసోర్స్‌కు తరలించగలరా? పైభాగం వ్యాసాన్ని నేను వ్రాశాను. అది వికీలో ఉంచి, శ్లోకాలను మాత్రం వికీసోర్స్‌కు "దిగుమతి" చేయాలి (కత్తిరింపు, అతికింపు - కాకుండా). ఇది నాకు చేత కాదు. - --కాసుబాబు 11:10, 26 ఆగష్టు 2007 (UTC)
నిరోధం
[మార్చు]నాకు ధన్యవాదాలు చెప్పనవరం లేదు అయ్యా మీలాగే నాకు కూడా చాలా సార్లు నిరోధించుకోవాలి అని అనిపించింది, కాని నిరోధించుకొంటే కష్టం అని నిరోధించుకోలేదు.--మాటలబాబు 04:55, 27 ఆగష్టు 2007 (UTC)
మూడొ తరం స్వాగతం మూసలు
[మార్చు]మూడొ తరం స్వాగతం మూసల పని చూడండి వీలుంటే--మాటలబాబు 11:30, 27 ఆగష్టు 2007 (UTC)
- మూడో తరం స్వాగతం మూసని నిద్ర లేపి నందుకు ధన్యవాదాలు--మాటలబాబు 12:34, 27 ఆగష్టు 2007 (UTC)
పెంట
[మార్చు]వంశ వృక్షం గీద్దామని మూస లు తెచ్చను పెంట్ చేశాను. వీలైతే వాటిని సరిచేయండి లేదా తొలగించండి--మాటలబాబు 01:04, 28 ఆగష్టు 2007 (UTC)
- అయ్యా వంశ వృక్షము మూసలు సరిచేసినందుకు ధన్యవాదాలు. తెలిసి తెలియక ఏమైన తప్పు చేస్తే క్షమించండి--మాటలబాబు 09:45, 28 ఆగష్టు 2007 (UTC)
- ఫర్వాలేదు. క్షమించమని అడగాల్సిన పనిలేదు.. మీరు పెద్దగా తప్పు కూడా చేసినది ఏమీలేదు. రెండు మూసలు మర్చిపోయారు అంతే --వైజాసత్య 09:47, 28 ఆగష్టు 2007 (UTC)
- ఈరోజు శ్రావణ పూర్ణిమ మరియు రాఖీ. అమెరికా మరియు ఐరోపా ఖండం లొ చంద్రగ్రహణం అందువలన ఆంగ్ల వికీపీడియా వారు చంద్రుడు ని విశేషవ్యాసనుగా ప్రదర్శిస్తున్నారు--మాటలబాబు 10:39, 28 ఆగష్టు 2007 (UTC)
- అవునా మనదగ్గర ఉన్న వ్యాసం ఇంకా మొలక స్థాయిలోనే ఉంది --వైజాసత్య 10:41, 28 ఆగష్టు 2007 (UTC)
రసాయన శాస్త్రము
[మార్చు]మూలకము పేజీ ఇందులో అతి ముఖ్యమైనది. దీన్ని వ్రాస్తున్నాను. ఆవర్తన పట్టిక (Periodic table) మీరు బాగా తయారుచేస్తారని నా అభిప్తాయం. ఇది నా అభ్యర్థన. ధన్యవాదాలు.Rajasekhar1961 08:57, 31 ఆగష్టు 2007 (UTC)
వర్గం:తెలుగు భాష లోని వ్యాసాలు
[మార్చు]వర్గం:తెలుగు భాష వర్గంలో ఉన్న వ్యాసాలు దాదాపుగా అన్నీ కూడా సామెతల వ్యాసాలే! వాటినన్నిటినీ వర్గం:సామెతలు వరకే పరిమితం చేసి, తెలుగు భాష వర్గం నుండి తీసివెయ్యాలి. బాట్ ఏదన్నా నడపగలరా? అసలు సామెతలను వికీ సోర్సుకు తరలించే ప్రతిపాదనొకటి ఉన్నట్టు గుర్తు. తరలింపు జరక్కపోతే ఈ పని చెయ్యాలండి. __చదువరి (చర్చ • రచనలు) 05:45, 1 సెప్టెంబర్ 2007 (UTC)
- వాటిని విక్షనరీకి మరియు వికీవ్యాఖ్యకు మార్చాలనుకున్నాం. వికీవ్యాఖ్యలో ఇంకా నిర్వాహకులెవరూ లేనందున, విక్షనరీలో దిగుమతి లింకు ఇంకా ఏర్పాటు చేయకపోవటం వలన ఆపని జరగలేదు. కాబట్టి ప్రస్తుతానికి వాటిని బాటుతో సామెతలు వర్గానికి మారుస్తాను.--వైజాసత్య 11:48, 1 సెప్టెంబర్ 2007 (UTC)
వల్లూరు తరలింపు
[మార్చు]ఆచంట మండలంలో వల్లూరు క్లిక్ చేస్తే కడప వల్లూరు వస్తున్నది.తరలింపు లాగ్ లో ఇప్పటికే ఆపేజీ కడపకు తరలించబడి ఉన్నది.పరిశీలించి ఆచంట వల్లూరుకు మార్చగలరు.़़़़
- కడప జిల్లాలో వల్లూరు పైన వల్లూరు (అయోమయ నివృత్తి) పేజీకి లింకు ఉంటుంది. దాన్లోకి వెళితే అన్ని వల్లూరు గ్రామాల జాబితా ఉంటుంది. నేను ఆచంట పేజీలో లింకు మార్చా --వైజాసత్య 08:05, 3 సెప్టెంబర్ 2007 (UTC)
ఈవారం బొమ్మ
[మార్చు]చాలా అలోచించి ఆ బొమ్మ అక్కడ ఉంచాను అక్కడకు సరిగా ఉంటుందో లేదో అని ఆలోచించాను. బొమ్మ బాగానే ఉంది అని చెప్పినందుకు ధన్యవాదాలు--మాటలబాబు 12:49, 3 సెప్టెంబర్ 2007 (UTC)
- హిందు మతానికి కూడా ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేస్తారా? --మాటలబాబు 12:09, 4 సెప్టెంబర్ 2007 (UTC)
- అలాగే ఏర్పాటు చేస్తాను. వికీపీడియా:2007 సమీక్ష చూశారా? చూసి మీ ఆలోచనలు కూడా తెలియజేయండి. (దాన్ని ఇంకా విస్తరించవలసి ఉన్నది) --వైజాసత్య 12:29, 4 సెప్టెంబర్ 2007 (UTC)
- ఇంత కిష్టమైనది అని అనుకోలేదు తరలింపు కొట్టాను. అది మొత్తం వెనుకకు తిప్పాలేమో. ఒకసారి వర్గం:చెయ్యాల్సిన పనులు చూడండి. అందులొ ఉన్న వ్యాసాల లొ చేయవలసిన పనులు లేచి పోయాయి. తిరుగుసేత చేయాలాఅ ఇప్పుడు వేరే నివారణ్ ఉపాయం ఉన్నదా--మాటలబాబు 13:24, 4 సెప్టెంబర్ 2007 (UTC)
- మూసలో ప్రత్యేకంగా ఏమీ చెయ్యాల్సిన పనిలేదు. మిగిలినవి కూడా మీరు అచ్యుతరాయల చేయవలసిన పనుల్లాగే తరలించాలి. మార్పులు ప్రతిఫలించటానికి కాషే బ్యాక్లాగ్ వలన కొంత సమయం పడుతుంది. --వైజాసత్య 14:26, 4 సెప్టెంబర్ 2007 (UTC)
- వర్గం:చేయవలసిన పనులు లొకి మిగతావి వచ్చి పడడం లేదు!!!!:(--మాటలబాబు 14:53, 4 సెప్టెంబర్ 2007 (UTC)
- అవే చేరతాయి. కొద్ది గంటలు వేచిఉంటే అవే సర్దుకుంటాయి --వైజాసత్య 14:58, 4 సెప్టెంబర్ 2007 (UTC)
- సత్యాగారూ దయచేసి నా లాగిన్ పేరుతో సహా మొత్తం అంతటా విశ్వనాధ్.బి.కె. వచ్చేట్టుగా చేయండి.కృతజ్ఞతలు.విశ్వనాధ్. 13:30, 5 సెప్టెంబర్ 2007 (UTC
- పేరు మార్చినందుకు మరోసారి కృతజ్ఞతలు,దాదాపు అంతటా కొత్తపేరు వచ్చినట్లే ఏవైన లోపాలుంటే చెప్తాను.విశ్వనాధ్. 08:14, 6 సెప్టెంబర్ 2007 (UTC)
బహుమతి
[మార్చు]నాకు వెలగలేదుసుమా...! వరుసగా సరిచేసినందుకు మళ్ళీ కృతజ్ఞతలు..విశ్వనాధ్. 09:59, 6 సెప్టెంబర్ 2007 (UTC)