Jump to content

వాడుకరి చర్చ:Chittella

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Chittella గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)


అనువాదం

[మార్చు]

chittella గారూ, నమ స్కారము. తెలుగు సినిమాలు అనువదించుతున్నందుకు కృతజ్ఙతలు. మీరు ఏదైనా సినిమా అనువాదం పూర్తయ్యాక చివరలో వర్గం:అనువదించవలసిన తెలుగు సినిమాలు ను తొలగించండి. -- కాసుబాబు 16:42, 3 సెప్టెంబర్ 2006 (UTC)

  • కాసుబాబు గారూ, ఖడ్గవీరుడు పేరుతో 1962 లో ఒక డబ్బింగ్ సినిమా వచ్చింది. డబ్బింగ్ సినిమాలకు ఇక్కడ స్ధానం కలదా? అదనపు సినిమాని జోడించవచ్చా? కామేష్ 05:51, 8 సెప్టెంబర్ 2006 (UTC)
  • కాసుబాబు గారూ, గూఢచారి నె. 1 సినిమాకు డైరెక్షన్ కోడి రామకృష్ణ కాదని నాఅభిప్రాయం. కానీ కరెక్ట్ గా ఎవరో గుర్తుకి రావడం లేదు. కెయస్సార్ దాస్ అయి ఉండవచ్చు అనిపిస్తోంది. 59.93.116.77 11:34, 8 సెప్టెంబర్ 2006 (UTC)
గూఢచారి నెం.1 దర్శకుడు కోడి రామకృష్ణ అనే నాకు చూచాయగా గుర్తున్నది. సరిచూసి, తరువాత చెబుతాను.
http://www.telugucinema.com/tc/stars/chiranjeevi_films.php లో దొరికింది. --- Gudhachari No.1, 30-06-1983, Vijayalaxmi Art Pictures, Radhika, T Trivikrama Rao, Kodi Ramakrishna, Chakravarti, Satyanand, P Laxman


తెలుగులో వచ్చిన ఏ సినిమాలైనా జోడించవచ్చు
కామేష్ గారూ, "వర్గం:అనువదించవలసిన తెలుగు సినిమాలు" రోజురోజుకూ కుదించుకుపోతున్నది. మీ కార్యదీక్షకు చాలా అభినందనలు

కాసుబాబు 14:14, 9 సెప్టెంబర్ 2006 (UTC) కాసుబాబు గారూ, గూఢాచారి నెం.1 ను గూఢచారి నెం.1 గా మారాచాలి. ఎలా? నాకు చెప్పినా సరే, మీరే చేసినా సరే. నాకు చెబితే మళ్ళీ మళ్ళీ ఇదే విషయం మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఉండదు.కామేష్ 04:06, 10 సెప్టెంబర్ 2006 (UTC)


Sure. Select "taralinchu"tab from the essay. You will get a dialogue box where you can put new name. This will redirect to new name. Another way (manual) for redirecting: Go to any essay and type at the beginning #redirect[[newname]]. This will redirect the essay to new name . If any doubt, let me know again(Working from office computer. Hence can not type in Telugu). Regards . కాసుబాబు 05:58, 10 సెప్టెంబర్ 2006 (UTC)

ఆదినారాయణరావు.

[మార్చు]

chittella గారూ, తెలుగు సినిమాల పేజీలలో చాలా వాటిల్లో అక్కినేని నాగేశ్వరరావు ఉన్నచోట ఆదినారాయణరావు అని ఉంది తర్జుమా చేసేటప్పుడు జాగ్రత్త వహించగలరు --వైఙాసత్య 18:00, 4 సెప్టెంబర్ 2006 (UTC)

అనువాదం

[మార్చు]

రవిగారూ, మీ సూచన గమనించాను. ఇకపోతే, చాలా సినిమాల విషయంలో సంగీత దర్శకుల పేర్లు, నటీనటవర్గం పేర్లు తప్పుగా వచ్చాయి. ఉదాహరణ: ఒరేయి రిక్షా సినిమాకి దర్శకత్వం కృష్ణవంశీ, సంగీతం వేరే పేరు ఉన్నది. కాని అవి దాసరి నారాయణరావు, వందేమాతరం శ్రీనివాస్ అని నా అభిప్రాయం. అలాగే అనువదించాను. అలాగే కొన్ని సినిమా పేర్లు కూడా ఒత్తుల తప్పుగా వచ్చాయి. ఉదాహరణ : ఛండీరాణి etc. ఇవి కూడా సవరించాను. ఇలా సవరించవచ్చునా ? అలాగే కొంత Data తప్పు అని ఖచ్చితంగా చెలిసినప్పటికీ, సరైన Data తెలియక పోవడం వలన సవరించలేదు. నాకు ఖచ్చితంగా తెలిసిన విషయాలు మాత్రం సవరిస్తున్నాను. ఇలా చేయవచ్చునా? కామేష్ 18:45, 4 సెప్టెంబర్ 2006 (UTC)

మీరు తప్పు అని తెలిసినదేదైనా సవరించండి. సరైన డేటా లేకపోతె దాని చర్చాపేజీలో ఒక ముక్క రాయండి --వైఙాసత్య 18:48, 4 సెప్టెంబర్ 2006 (UTC)

రవిగారూ, నేను విజయనగరం జిల్లా, మండల పేజీలో గుర్ల మండలం గ్రామాలన్నంటినీ అనువదించినప్పటికీ- అనువదించవలసిన మండల జాబితాలోంచి ఎందుకు తొలగించబడడం లేదంటారు? నేనేమైనా తప్పు చేసానా? పరిష్కరించరూ. కామేష్ 13:39, 5 సెప్టెంబర్ 2006 (UTC)

మీరు పేజి పై భాగములో ఉన్న {{విజ.అ}} మూసను తొల్గైంచడానికి బదులు {{విజయనగరం జిల్లా మండలాలు}} మూసను తొలగించారు. అనువాదము అయ్యిన తరువాత పేజీలోని {{విజ.అ}} మూసను తొలగించండి. --వైఙాసత్య 13:44, 5 సెప్టెంబర్ 2006 (UTC)

రవిగారూ, నాకు పేజీలో, మీరన్నట్లుగా {{విజ.ఆ}} అన్నమూస కనిపించడంలేదు. కారణం ఏమై ఉంటుందంటారు? కామేష్ 14:31, 5 సెప్టెంబర్ 2006 (UTC)

నేను పై సమాధానము రాస్తూ గుర్ల పేజీలోనుండి ఆ మూస తీసేశానండి. ఇంకో అనువదించని పేజీలో చూడండి. పేజీ పై భాగములోనే ఉంటుంది --వైఙాసత్య 15:11, 5 సెప్టెంబర్ 2006 (UTC)

నేనూ అదే అనుకున్నాను. మీరే తీసేసారన్నమాట. ఇప్పుడు చీపురుపల్లి పేజీలో పైన మండలం లోని గ్రామాలు (కానీ ఇది మూస కాదు, హెడింగ్ కదా), క్రింద విజయనగరం జిల్లా మండలాలు అని ఉంది. -- కామేష్ 15:32, 5 సెప్టెంబర్ 2006 (UTC)

మీరు "మండలములోని గ్రామాలు" విభాగానికి మార్పు క్లిక్ చేయకుండా మొత్తము చీపురుపల్లి పేజీ పైన ఉన్న మార్పు నొక్కి చూడండి. మొత్తము పేజీ యొక్క సోర్స్ చూపిస్తుంది. అక్కడ పై భాగములో ఉంటుందీ మూస --వైఙాసత్య 16:00, 5 సెప్టెంబర్ 2006 (UTC)

ధన్యవాదాలు రవిగారు. చాలా చిన్నపాటి అయోమయం తో ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. ఇప్పుడు సమస్య తీరిపోయింది. కామేష్ 03:33, 7 సెప్టెంబర్ 2006 (UTC)


ఘంటసాల దారి మార్పు

[మార్చు]

కామేశ్వరరావుగారూ, నమస్కారము.

నేను చేసిన దారి మార్పు - రావు ముందు స్పేస్ ఉన్నపుడు పని చేసేది - మీ పనికి ఇబ్బంది కాదనుకొంటాను. ఉన్న విషయాన్నే మీరు మళ్ళీ టైపు చేసే పని తప్పించడానికి ఇలా చేశాను.

̍̍కాసుబాబు 09:35, 7 సెప్టెంబర్ 2006 (UTC)

గమనించానండి, ధన్యవాదాలు కామేష్ 19:06, 7 సెప్టెంబర్ 2006 (UTC)

మూసలు

[మార్చు]

రవిగారూ, ఈ పేజీలో 1. విశాఖలోని విద్యాసంస్ధల గురించి (ప్రముఖమైనవి), ఆసుపత్రుల గురించి కూడా సమాచార సేకరణ జరుపుతున్నాను. దీనికి అవసరమైన మూసలను ఎలా తయారుచేయడం లేక ఇప్పటికే ఉన్నాయా? సహాయం కోసం ఈ టపా. కామేష్ 03:06, 8 సెప్టెంబర్ 2006 (UTC)

మూసలు పలు రకాలు, సినిమాల పేజీలో ఉండేవి సమాచార పెట్టెలు. మండలాల పేజీల, సంఖ్యానుగుణ వ్యాసములలో క్రింద భాగములో ఉన్నది జాబితా మూస. అనువదించవలసిన వ్యాసాల పైభాగములో ఉన్నది సందేశ మూస. మీ అవసరాన్ని బట్టి కొన్ని ఇది వరకే ఉన్న మూసలను చూసి రూపొందించుకోవడము సులువైన పద్ధతి. మీరు ఎలాంటి మూస తయారు చెయ్యాలంకుంటున్నారో చెబితే నేను కొంత సహాయము చెయ్యగలను.
--వైఙాసత్య 04:26, 8 సెప్టెంబర్ 2006 (UTC)
  • ధన్యవాదాములు రవీ, నాకు చాలా పెద్ద పనే పెట్టారు. చూస్తాను నా అంతట (on my own) చేయగలనేమో. కాకపోతే ఎటూ మీరందరూ ఉన్నారుగా! మూసలు, వర్గాలు, ఉపవర్గాలు, మొలకలు మొదలైన పదాలకు ముందుగా బాగా ఔపోసన (ఆకళింపు)పట్టాలి. కామేష్ 05:01, 8 సెప్టెంబర్ 2006 (UTC)

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి

[మార్చు]

కామేష్ గారూ, వికీపీడియాలో మీ కృషి అభినందనీయం. వికీపీడియాలో నా ప్రస్థానం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వ్యాసంతోనే మొదలైంది. నేను ఆ వ్యాసంలోని విషయాలను ఒక వెబ్సైట్ నుండి తీసుకుని రాసాను. ఆ తర్వాత దాని మీద అంత దృష్తి పెట్టలేదు. ఆయన కూడా టెలికామ్ డిపార్ట్మెంట్ లోనే పనిచేసినట్టు ఆ తర్వాత చదివాను. కాకినాడలో ఆయన పనిచేస్తుండగా ఆయనకు తొలి అవకాశం వచ్చినట్టు తెలిసింది. ఒకప్పుడు ఆయన మీ సహోద్యోగి అని మీరు చెప్పారు. చాలా సంతోషం. మీరు ఆ వ్యాసానికి పూర్తి న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాను. నేను చాలా రోజుల తర్వాత లాగిన్ అయ్యాను. అందుకే సమాధానం ఆలస్యంగా ఇస్తున్నాను. నేను మళ్ళీ వికీలో పని మొదలు పెట్టడానికి కొంత సమయం పట్టవచ్చు. -- శ్రీనివాస 08:51, 8 సెప్టెంబర్ 2006 (UTC)

  • ధన్యవాదములు శ్రీనివాస. మీ వ్యాసానికి నావంతు ఉడత సాయం చేయగలను. కామేష్ 11:38, 8 సెప్టెంబర్ 2006 (UTC)

కానీయండి

[మార్చు]

కామేష్ గారూ, సినిమాలు చివరి రెండు అనువాదాలూ మీరు కానీయండి - కాసుబాబు 19:23, 26 సెప్టెంబర్ 2006 (UTC)

  • ధన్యవాదములు సుధాకర్ బాబు. అనువాదాలు ప్రారంభించే అదృష్టం లేదే అనుకుంటూ ఉండేవాడిని. ముగింపు పలికే అవకాశం ఇట్టినందుకు. ఇకపోతే మూస ను తీయలేదు. ఉండవలసిన అవసరం ఉందని అనిపించింది. కామేష్ 16:08, 27 సెప్టెంబర్ 2006 (UTC)
అనువాదాలు పూర్తి చేసినందుకు ధన్యవాదాలు మరియు అభినందనలు --వైఙాసత్య 16:37, 27 సెప్టెంబర్ 2006 (UTC)
ఓహ్! అనువాదాలు అయిపోయాయా, అప్పుడే! టకటకలాడించేసారండీ కాసుబాబు గారు, కామేష్ గారు. నా అభినందనలు కూడా అందుకోండి. _చదువరి (చర్చ, రచనలు) 18:27, 27 సెప్టెంబర్ 2006 (UTC)

కృతజ్ఞతలు

[మార్చు]

నన్ను అధికారిగా చేయాలన్న ప్రతిపాదనకు మద్దతిచ్చి, దాన్ని జయప్రదం చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు. __చదువరి (చర్చ, రచనలు) 16:26, 28 సెప్టెంబర్ 2006 (UTC)

How are you

[మార్చు]

Kamesh garu, How are you. Did not see your contributions for some some. I too took some time off from wiki work because I did not have internet facility (due to change of residence)

కాసుబాబు 04:00, 22 నవంబర్ 2006 (UTC) నమస్కారం. నేను కూడా ఉద్యోగధర్మంలో భాగంగా బయటనే తిరుగుతున్నాను. అందువల్లనే నా contribution లేకుండా పోయింది. కొద్దికాలంలోనే మళ్ళీ వస్తున్నా.

కామేశ్వరరావు గారు, కుశలమా! వికీవైపు మళ్ళీ ఎప్పుడు వస్తారు? --కాసుబాబు 05:43, 28 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]
కామేశ్వరరావు గారూ! చాలా కాలం తరువాత మళ్ళీ వికీలోఈ రోజు మీ పేరు చూశాను. కుశలమా? పునస్వాగతం! --కాసుబాబు 3/5/2007

నమస్కారం. బాగున్నాను. కొంచెం పనుల ఒత్తిడే కారణం. అప్పుడప్పుడూ వస్తూ ఉంటా --కామేష్ 01:53, 8 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో తెవికీ సమావేశం

[మార్చు]

చిట్టేల్ల గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 16:47, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

<br=clearall>

కొలరావిపు ప్రశంసాపత్రం

[మార్చు]
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
కామేశ్వరరావు గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో సినిమా పట్టిక తర్జుమా, సినిమా వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

స్వాగతం

[మార్చు]

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 04:08, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:59, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]