వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 15
Jump to navigation
Jump to search
- 1630 : జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు జోహాన్స్ కెప్లర్ మరణం (జ.1571).
- 1738 : యురేనస్ గ్రహాన్ని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షెల్ జననం (మ.1822).
- 1898 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు కల్లూరి చంద్రమౌళి జననం (మ.1992).
- 1902 : భారతీయ నాస్తికవాద నేత గోరా జననం (మ.1975).
- 1935 : తెలుగు నవలా రచయిత్రి తెన్నేటి హేమలత జననం (మ.1997).
- 1949 : గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు నాథూరామ్ గాడ్సే మరణం (జ.1910).
- 1982 : భారత స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది వినోబా భావే మరణం (జ.1895).
- 1986 : భారతదేశ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జననం. (చిత్రం లో).
- 2000 : బీహారు రాష్ట్రం నుండి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా యేర్పడింది.