వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 17
Jump to navigation
Jump to search
- 763: ప్రఖ్యాతిగాంచిన అబ్బాసీయ ఖలీఫా హారూన్ రషీద్ జననం. (మ.809)
- 1892: తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం. (మ.1984)
- 1896: పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మందుముల నరసింగరావు జననం. (మ.1976)
- 1962: ఇండియన్-అమెరికన్ వ్యోమగామి, వ్యోమనౌక యంత్ర నిపుణురాలు కల్పనా చావ్లా జననం. (చిత్రంలో)
- 1963: వెస్టీండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు రోజర్ హార్పర్ జననం.
- 1982: కేరళలో రాష్ట్రపతి పాలన.
- 1990: ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించిన తొలి మహిళ సైనా నెహ్వాల్ జననం.