వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 8
Jump to navigation
Jump to search
- 1914: అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- 1897: భారతీయ చిత్రకారుడు దామెర్ల రామారావు జననం (మ.1925).
- 1907: భారత స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది కొమ్మారెడ్డి సూర్యనారాయణ జననం. (మ.1995)
- 1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం (మ.2007). (చిత్రంలో)
- 1921: ఉర్దూ కవి, బాలీవుడ్ గేయ రచయిత సాహిర్ లుధియానవి జననం (మ.1980).
- 1934: తమిళ రచయిత, సాహిత్య అకాడమీ అవార్డుల గ్రహీత ఎం. ఎల్. తంగప్ప జననం.(మ.2018)
- 1974: ఫ్రాన్సు రాజధాని పారిస్ లో చార్లెస్-డి-గాల్ విమానాశ్రయం ప్రారంభం.
- 2012: తెలుగు సినిమా నటి రాధాకుమారి మరణం.
- 2015: సీనియర్ జర్నలిస్ట్, ఔట్లుక్ ఎడిటోరియల్ చైర్మన్ వినోద్ మెహతా మరణం.