ఘరానా కూలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘరానా కూలి
సినిమా పోస్టర్
దర్శకత్వంపి. వాసు
రచనపి. వాసు
నిర్మాతదాసరి శ్రీనివాసరావు
తారాగణంరజనీకాంత్
రోజా
ఛాయాగ్రహణంఎం.సి.శేఖర్
కూర్పుపి.మోహన్ రాజ్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
సాయికృప ప్రొడక్షన్స్
విడుదల తేదీ
21 అక్టోబరు 1993 (1993-10-21)
దేశం భారతదేశం
భాషతెలుగు

ఘరానా కూలి రజనీకాంత్, రోజా జంటగా నటించిన తెలుగు డబ్బింగ్ సినిమా. పి. వాసు దర్శకత్వంలో బి. వెంకట్రామరెడ్డి చందమామ విజయా కంబైన్స్ పతాకం క్రింద నిర్మించిన ఉళైప్పలి అనే తమిళ సినిమాను తెలుగులో సాయికృప ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దాసరి శ్రీనివాసరావు ఘరానా కూలిగా డబ్ చేశాడు. తెలుగులో ఈ సినిమా 1993, అక్టోబర్ 21న విడుదలయ్యింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, దర్శకత్వం: పి. వాసు
  • సంగీతం: ఇళయరాజా
  • పాటలు:వెలిదెండ్ల, పొందూరి, గురుచరణ్, జొన్నవిత్తుల, భరత్‌బాబు
  • ఛాయాగ్రహణం: ఎం.సి.శేఖర్
  • కూర్పు:పి.మోహన్ రాజ్
  • నిర్మాత: దాసరి శ్రీనివాసరావు

పాటలు

[మార్చు]
క్ర.సం పాట గాయకులు రచన
1 "ముద్దుకో ముద్దు" మనో, సునంద వెలిదెండ్ల
2 "ఒక కన్నె రోజా" మనో, చిత్ర గురుచరణ్
3 "ఓహో బ్యూటీ ఫ్రూటీ" మనో, చిత్ర పొందూరి
4 "మనమంటూ లేకుంటే" మనో భరత్‌బాబు
5 "అమ్మా అమ్మా" (ఆడ) సునంద జొన్నవిత్తుల
6 "అమ్మా అమ్మా" (మగ) మనో

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Gharana Coolie (P. Vasu) 1993". ఇండియన్ సినిమా. Retrieved 25 October 2022.