Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు

వికీపీడియా నుండి

తెలుగు సినిమా ప్రాజెక్టు

తెలుగు సినిమా కు సంబంధించిన వ్యాసాలకు అన్నింటికీ కూడలిగానూ, తెలుగు సినిమా ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు మార్గదర్శకపేజీగాను ఈ పేజీని వాడుతున్నాము. చొరవగా ముందుకు వచ్చి ఈ పేజీలోను, దానికి సంబంధించిన వ్యాసాలలోను సమాచారాన్ని కూర్చండి. మీ సృజనాత్మకతతో దీనిని ఒక ఆసక్తికరమైన, నిష్పాక్షికమైన సమాచార కేంద్రంగా రూపు దిద్దండి.


నేడే విడుదల, బుకింగులు తెరువబడినవి

[మార్చు]

ఈ ప్రాజెక్టు లక్ష్యాలు:

  • తెలుగు సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం.
  • తెలుగు పరిశ్రమలో ఉన్న ప్రముఖులందరి వివరాలు తెవికీలో చేర్చడం.
  • ఈ పేజీని తెలుగు సినిమాలకు సంబంధించిన అన్ని వ్యాసాలకు పుట్టినిల్లుగా వాడుకోవాలి.
  • సినిమాల సమాచారం కూడా బోరుకొట్టేలా ఉంటే ఎలా? అలాగని పుకార్లు, బూతులు రాస్తే ఊరుకోరు గదా? కనుక వికీప్రమాణాలకు భంగం రాకుండా, చదివేవారిని ఆకట్టుకొనేలా, వ్రాయడం ఒక సవాలు.
  • లైట్స్, కెమెరా, యాక్షన్.

టిక్కెట్లు ఇచ్చు స్థలము-ఒకటే క్యూ (సభ్యుల జాబితా)

[మార్చు]

మీరు కూడా ఈ ప్రాజెక్టులో సభ్యులు కండి. {{సభ్యుడు|raviteja|పేరు}} చేరిస్తే మీరు కూడా టిక్కెట్టు కొన్నట్లే. అలా అని ఈ ప్రాజెక్టులోని వ్యాసాలకు మార్పులు చేయటానికి టిక్కెట్టు కొననవుసరం లేదు (మీ పేరుని ఇక్కడ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు).

ఉపపేజీల జాబితా

[మార్చు]
  1. 2015 ప్రణాళిక
  2. అనుమతులు
  3. అవసరమైన పేజీలు
  4. నంది పురస్కారాలు పొందిన సినిమాలు
  5. పేజీలు లేని సినిమాలు
  6. సినిమా వ్యాసాల స్థితి
  7. సినిమా వ్యాసాల స్థితి/1990లు

మీ అభిమాన బ్యాడ్జీని ధరించండి

[మార్చు]

సభ్యపేజీలో పెట్టెలు/బ్యాడ్జీలు పెట్టుకొనుటకు ఉత్సాహము కనబరచు సభ్యులకు ఈ మూస తయారు చేయబడినవి. అంతే కాదు ఈ మూసను తగిలించుకోవటం వలన మీ సభ్య పేజీ తెలుగు సినిమా ప్రాజెక్టు సభ్యులు అనే వర్గంలో చేరుతుంది.
బ్యాడ్జీ కోసం కోసం {{తెలుగుసినిమా ప్రాజెక్టులో సభ్యులు}} అనే మూసను వాడండి.

ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.



పోస్టర్లు అంటించండి

[మార్చు]

తెలుగు సినిమాకు సంబందించిన అన్ని వ్యాసాల చర్చా పేజీలలో
{{వికిప్రాజెక్టు భారతదేశం|తెలుగు=అవును|సినిమా=అవును}}
అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాదు ఈ వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు.

భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
హెచ్చరిక: ప్రస్తుతం ఈ ముసను ఒక చర్చాపేజీ కాని పేజీలో ఉంచారు. ఈ మూసను చర్చా పేజీలలో మాత్రమే ఉంచాలి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.



తెలుగు సినిమా ప్రాజెక్టు- ఉన్న సమాచారం, విస్తరించాలి

[మార్చు]

తెలుగు సినిమా ప్రాజెక్టు- క్రొత్త వ్యాసాలు, మొదలు పెట్టాలి

[మార్చు]

(అన్ని వ్యాసాలూ మొలకలక్రిందే లెక్క)

ఇంకా సూచనలు

[మార్చు]

తెలుగు సినిమా పాటలు సంగీతపరంగా ఉన్నత స్థాయిలో ఉంటాయి. వీటికి ఒక సమున్నత స్థానం ఇవ్వవలసింది.

వివిధ సినిమా విభాగాల్లో ప్రముఖులు

[మార్చు]

(ఈ లిస్టు మరీ ఓవర్‌గా ఉన్నట్లుంది. కాస్త కుదించుదాము)

చెయ్యవలసిన పనులు

[మార్చు]

ప్రాజెక్టుకు సంబంధించిన మూసలు, వర్గాలు వగైరా

[మార్చు]

వర్గాలు

[మార్చు]

చాలా వర్గాలు ఇప్పటికే ఎడాపెడా నిర్వచింబడ్డాయి. వీటిని క్రమబద్ధీకరించాలి (అనవుసరమైనవి తొలగించడం, కలిపివేయడం, క్రొత్తవి చేర్చడం చేయాలి)

మూసలు

[మార్చు]

{{సినిమా}} ఈ మూసను క్రొత్త సినిమా సమాచారం చేర్చడానికి ఇలా వాడండి.

{{సినిమా
| name           = 
| image          = 
| image_size     = 
| caption        = 
| year           =
| director       = 
| producer       = 
| writer         = 
| story         = 
| screenplay     = 
| starring       = 
| music          = 
| playback_singer = 
| choreography    = 
| dialogues  = 
| lyrics         = 
| cinematography = 
| art        = 
| editing        = 
| production_company = 
| distributor    = 
| released       = 
| runtime        = 
| country        = 
| awards         = 
| language       =  తెలుగు
| budget         = 
| gross          = 
| preceded_by    = 
| followed_by    = 
| amg_id         = 
| imdb_id        = 
}}


{{వికిప్రాజెక్టు భారతదేశం|తెలుగు=అవును|సినిమా=అవును}} ఈ మూసను సినిమాకు సంబంధించిన వ్యాసాల చర్చాపేజీలో మాత్రమే ఉంచాలి.



{{భారతీయ సినిమా}} ఈ మూసను భారతీయ సినిమాకు సంబంధించిన సాధారణ వ్యాసాలలో ఉంచాలి. కాని అన్ని తెలుగు సినిమా వ్యాసాలకు అంత సమంజసం కాదు. (ఉదా: నందమూరి తారక రామారావు వ్యాసంలో వాడవచ్చునుఉ. కాని బాలకృష్ణ వ్యాసంలో వాడ దగదు)



{{తెలుగు సినిమా సందడి}} (ఇంకా తయారౌతున్నది)ఈ మూసను దాదాపు అన్ని ముఖ్యమైన తెలుగు సినిమా వ్యాసాలలోను వాడవచ్చును.

అనువదించవలసిన వ్యాసాలు

[మార్చు]

ఈ వర్గములో చూడండి వర్గం:అనువదించవలసిన తెలుగు సినిమాలు


మూలాలు

[మార్చు]

సినిమాలే గదా అని తోచిందల్లా రాయవద్దండి. తగిన ఆధారాలు జతచేయాలి. లేకపోతే స్క్రిప్టు వీకయిపోతుంది. కనుక మీ వ్యాసాలలో ఆధారాలను మూలాలను తగువిధంగా చేర్చండి.

అనుమతులు

[మార్చు]

వివిధ వనరులనుండి సమాచారాన్ని ఉపయోగించుకోవడానికి మనవాళ్ళు చనువుగా, మర్యాదగా ఆయా వెబ్‌సైటులవారిని అనుమతులు కోరారు. వారు సహృదయతతో అంగీకరించారు. అలాంటి సమాచారం ఇక్కడ చూడండి.

పొట్టి లింకులు

[మార్చు]

మనలో ఎవరైనా ఈ సినిమా ప్రాజెక్టును వేరే జనాలకు పరిచయం చెయ్యాలనుకొన్నప్పుడు, ఈ పొడువాటి లింకులు ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాటి బదులుగా క్రింది పొట్టి లింకులు ఉపయోగించవచ్చును

  • http : / /t i n y u r l.c o m/2w3paw (ప్రాజెక్టు పేజీ లింకు)
  • http : / /t i n y u r l.c o m/2l3428 (తెలుగు సినిమాల పూర్తి జాబితా)