కిషోరి బల్లాళ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్చాను
పంక్తి 23: పంక్తి 23:


== మరణం ==
== మరణం ==
కిషోరి బల్లాళ్ [[బెంగళూరు]]లోని ఆసుపత్రిలో 2020, ఫిబ్రవరి 18న మరణించింది.
కిషోరి బల్లాళ్ [[బెంగళూరు]]లోని ఆసుపత్రిలో 2020, ఫిబ్రవరి 18న మరణించింది.<ref>{{Cite web|url=https://immiguy.com/kishori-ballal-death-veteran-actress-kishori-ballal-hass-passed-away/|title=Kishori Ballal Death: Veteran Actress Kishori Ballal Hass Passed Away|last=immiguy|date=18 February 2020|website=Immi Guy|language=en-US|access-date=18 February 2020}}</ref>


== మూలాలు ==
== మూలాలు ==

13:55, 23 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

Kishori Ballal
Kishori Ballal
జననం
Kishori Ballal

మరణం2020 ఫిబ్రవరి 18
జాతీయతIndian
వృత్తిFilm actor
క్రియాశీల సంవత్సరాలు1960–2020
జీవిత భాగస్వామిN Sripathi Ballal

కిషోరి బల్లాళ్ (మ. ఫిబ్రవరి 18, 2020) కన్నడ, హిందీ చలనచిత్ర నటి.[1] 2007లో వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో నటించింది.

జీవిత విశేషాలు

సినిమారంగం

కిషోరి బల్లాళ్ తన 15 ఏళ్ళ వయసులో 1960లో ఇవలెంత హెందాతీ అనే కన్నడ చిత్రంలో బాలనటిగా సినిమారంగంలోకి ప్రవేశించింది. దాదాపు 72 చిత్రాలలో నటించిన కిషోరి బల్లాళ్ సినిమారంగంలో పేరొందిన దర్శకులు, నటులతో కలిసి పనిచేసింది. కన్నడ చిత్రాలలోపాటు హిందీ చిత్రాలలో కూడా నటించిన ఈమె, షారుఖ్ ఖాన్ నటించిన స్వదేశ్ చిత్రంలో కేర్ టేకర్ కావేరీ అమ్మ పాత్రలను పోషించింది.[1] 2016లో మహావీర మాచిదేవా, ఆస్రా చిత్రాలలో నటించింది. ఉన్నారు. కన్నడ టెలివిజన్ రంగంలో మంచి ఆదరణ పొందిన అమృతవర్షిణి ధారావాహికలో ప్రధానపాత్రలో నటించింది.[2]

నటించిన చిత్రాలు

మరణం

కిషోరి బల్లాళ్ బెంగళూరులోని ఆసుపత్రిలో 2020, ఫిబ్రవరి 18న మరణించింది.[3]

మూలాలు

  1. 1.0 1.1 "Kannada Movie Actress Kishori Ballal - Nettv4u". nettv4u.com. Retrieved 23 February 2020.
  2. "Amruthavarshini: 5 years and counting - Times of India". indiatimes.com. Retrieved 23 February 2020.
  3. immiguy (18 February 2020). "Kishori Ballal Death: Veteran Actress Kishori Ballal Hass Passed Away". Immi Guy (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 18 February 2020.