అంజలి (అయోమయనివృత్తి)
స్వరూపం
(అంజలి నుండి దారిమార్పు చెందింది)
అంజలి పేరుతో ఇతర అర్థాలు, వ్యాసాలు ఉన్నవి.వాటి నివృత్తి కొరకు ఈ పేజీ సృష్టించబడింది. అంజలి అన్న పేరు ఈ క్రింది వాటిని కూడా సూచించవచ్చు:
- అంజలీదేవి -1950 - 75లలో తెలుగు సినిమా నటీమణి, నిర్మాత
- అంజలి (నటి) - దక్షిణ భారత సినీ నటి
- అంజలి (సినిమా) - బేబి శామిలి ప్రధాన పాత్రలో మణిరత్నం సినిమా
- అంజలి (టెలివిజన్ నటి) - టెలివిజన్ ధారావాహికల్లో నటించింది
- అంజలి పాటిల్ - మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, దర్శకురాలు.
- అంజలి సుద్ -భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ వ్యాపారవేత్త,
- అంజలీ పిక్చర్స్ - సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతులు ప్రముఖ సంగీత దర్శకులు పి.ఆదినారాయణరావు,
- అంజలి నాయర్ - భారతదేశానికి చెందిన నటి, మోడల్.
- అంజలి సిబిఐ -2019లో తెలుగులో విడుదలైన సినిమా.