అండమాన్ సముద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అండమాన్ సముద్రం
LocationAndamanSea.png
Coordinates10°N 96°E / 10°N 96°E / 10; 96Coordinates: 10°N 96°E / 10°N 96°E / 10; 96
Typeసముద్రం
Basin countriesభారతదేశం, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా
Max. length1,200 km (746 mi)
Max. width645 km (401 mi)
Surface area600,000 kమీ2 (231,700 sq mi)
Average depth1,096 m (3,596 ft)
Max. depth4,198 m (13,773 ft)
Water volume660,000 km3 (158,000 cu mi)
References[1][2]

అండమాన్ సముద్రం (Andaman Sea - అండమాన్ సీ) అనేది బంగాళా ఖాతమునకు ఆగ్నేయమున, మయన్మార్ (బర్మా) కు దక్షిణమున, థాయిలాండ్‌కు పశ్చిమమున, మలాయ్ ద్వీపకల్పమునకు వాయవ్యమున, సుమత్రా ద్వీపమునకు ఉత్తరమున మరియు అండమాన్ దీవులకు తూర్పున ఉన్న ఒక సముద్రం. అండమాన్ దీవుల నుండి దీనికి ఈ పేరు వచ్చింది. ఇది హిందూ మహాసముద్రంలోని భాగం.

మూలాలు[మార్చు]

  1. Andaman Sea, Great Soviet Encyclopedia (in Russian)
  2. Andaman Sea, Encyclopædia Britannica on-line