అందమైన అనుభవం
Jump to navigation
Jump to search
అందమైన అనుభవం (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. బాలచందర్ |
---|---|
తారాగణం | కమల్ హసన్ రజనీకాంత్ జయప్రద |
సంగీతం | ఎం. ఎస్. విశ్వనాథన్ |
నిర్మాణ సంస్థ | ప్రేమాలయ |
విడుదల తేదీ | 1979 ఏప్రిల్ 19[1][2] |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
తారాగణం[మార్చు]
పాటలు[మార్చు]
- ఆనంద తాండవమే ఆడేనుగా ఆ శివుడు - గానం: ఎల్. ఆర్. ఈశ్వరి
- అందమైన అనుభవం - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
- సింగపూరు సింగారి - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- నువ్వే నువ్వమ్మ - గానం: వాణీ జయరాం, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- కనిపించిన - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- కుర్రాళ్ళు కుర్రాళ్ళు - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- శంభో శివ శంభో - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- హల్లో నేస్తం - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల , రచన: ఆత్రేయ
- యు ఆర్ లైక్ ఎ ఫౌన్టెన్ - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- వాట్ ఎ వైటింగ్ - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- పద పద - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం