అందరూ అందరే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అందరూ అందరే
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం మౌళి
తారాగణం కృష్ణంరాజు,
లక్ష్మి,
శుభశ్రీ
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

అందరూ అందరే 1994లో విడుదలైన కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ తెలుగు చలనచిత్రం. నేషనల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మౌళి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం. కృష్ణరాజు, వినోద్ కుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
 • సంగీతం: రాజ్ కోటి
 • మాటలు: రాజేంద్రకుమార్
 • కూర్పు: శ్యాం ముఖర్జీ
 • ఛాయాగ్రాహకుడు: ప్రసాద్ బాబు
 • నిర్మాత:టి.వి.డి ప్రసాద్
 • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: మౌళి
 • నేపథ్యగానం: సురేష్ పీటర్స్, మాల్గాడి శుభ, రాధిక
 • పాటలు:భువనచంద్ర

పాటలు[1]

[మార్చు]
 • టై పాసుకే కాలేజీకి రమ్ము సోదరా: సురేష్ పీటర్స్, మాల్గాడి శుభ, రాధిక
 • ఆకు పోక తాకీగానే అగ్గి భగ్గు మంటదీ: చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 • నీకోసం నను పంపించడు పైనున్న ఆ బ్రహ్మ: చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 • ఝుమ్మంది ప్రేమా సైయంది భామ...: చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 • ఎ.పి.యస్.ఆర్.టి.సి బస్సండోయ్ అడపా దడపా..:చిత్ర, కోటి

మూలాలు

[మార్చు]
 1. "Andaru Andare Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-20. Archived from the original on 2021-11-27. Retrieved 2020-08-03.

బాహ్య లంకెలు

[మార్చు]