Jump to content

అందరూ బాగుండాలి అందులో నేనుండాలి

వికీపీడియా నుండి
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
దర్శకత్వంశ్రీపురం కిరణ్
నిర్మాతఆలీ
కొణతాల మోహన్
శ్రీచరణ్‌
తారాగణంఆలీ
నరేష్
మౌర్యాని
ఛాయాగ్రహణంరాకేశ్‌ పళిదం
సంగీతంరాకేశ్‌ పళిదం
నిర్మాణ
సంస్థ
ఆలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ
2022 అక్టోబర్ 28 (ఆహా ఓటీటీలో)
దేశం భారతదేశం
భాషతెలుగు

అందరూ బాగుండాలి అందులో నేనుండాలి 2021లో విడుదలైంది తెలుగు సినిమా. 2019లో మలయాళంలో విడుదలైన 'వికృతి' చిత్రాన్ని తెలుగులో అలీవుడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఆలీ, కొణతాల మోహన్, శ్రీచరణ్‌ నిర్మించారు.[1][2] ఆలీ, నరేష్, పవిత్ర లోకేష్, మౌర్యాని, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 28న ఆహా ఓటీటీలో విడుదలైంది.[3]


చిత్ర నిర్మాణం

[మార్చు]

ఆలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఆలీ, కొణతాల మోహన్, శ్రీచరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను 2020 డిసెంబరు 16న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. 2021 మార్చి నాటికి ఈ సినిమా చిత్రీకరణ 90 శాతం పూర్తయిందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలోని 'నా గుండె చిక్కుకుంది' గీతాన్ని కాశ్మీర్‌లో చిత్రీకరించారు.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • నిర్మాత: ఆలీ
    కొణతాల మోహన్
    శ్రీచరణ్‌
  • దర్శకత్వం: శ్రీపురం కిరణ్
  • సంగీతం: రాకేశ్‌ పళిదం
  • ఛాయాగ్రహణం: ఎస్. మురళీమోహన్ రెడ్డి
  • పాటలు: భాస్కరభట్ల
  • బ్యానర్: ఆలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌

మూలాలు

[మార్చు]
  1. 10TV (16 December 2020). "'అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి'.. అంటున్న ఆలీ | ABN Movie Launching". 10TV (in telugu). Archived from the original on 30 May 2021. Retrieved 30 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Namasthe Telangana (14 April 2021). "అందరూ బాగుండాలి అందులో నేనుండాలి". Namasthe Telangana. Archived from the original on 30 May 2021. Retrieved 30 May 2021.
  3. Eenadu (31 October 2022). "'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' ఓటిటి రిలీజ్". Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.
  4. Eenadu (24 March 2021). "అందరూ బాగుండాలని". EENADU. Archived from the original on 30 May 2021. Retrieved 30 May 2021.
  5. TV9 Telugu, TV9 (21 January 2021). "'అంద‌‌రూ బాగుండాలి అందులో నేనుండాలి'తో ఆ ఇద్ద‌రి రుణం తీర్చుకోలేనిది - కమిడియన్ అలీ. - comedian ali new movie shooting start photos". TV9 Telugu. Archived from the original on 28 February 2021. Retrieved 30 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)