అక్తర్ సర్ఫరాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్తర్ సర్ఫరాజ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1976-02-20)1976 ఫిబ్రవరి 20
పెషావర్, పాకిస్తాన్
మరణించిన తేదీ2019 జూన్ 10(2019-06-10) (వయసు 43)
పెషావర్, పాకిస్తాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్‌బ్రేక్
బంధువులుజాఫర్ సర్ఫరాజ్ (సోదరుడు)[1]
మూలం: Cricinfo, 2019 జూన్ 10

అక్తర్ సర్ఫ్రాజ్ (1976, ఫిబ్రవరి 20 - 2019 జూన్ 10)[2] పాకిస్తానీ క్రికెటర్, క్రికెట్ కోచ్. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ గా రాణించాడు. 2018 - 2019 మధ్య పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టుకు సెలెక్టర్ గా ఉన్నాడు.[3]

జననం[మార్చు]

అక్తర్ సర్ఫ్రాజ్ 1976, ఫిబ్రవరి 20న పాకిస్తాన్ లోని పెషావర్ లో జన్మించాడు.[4]

క్రికెట్ రంగం[మార్చు]

1997 - 1998 మధ్య నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[5] 13 సంవత్సరాలపాటు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[6] అందులో 118 మ్యాచ్‌ల్లో 5,720 పరుగులు చేశాడు.[7]

మరణం[మార్చు]

తన 43 సంవత్సరాల వయస్సులో పెద్దప్రేగు క్యాన్సర్ కారణంగా 2019 జూన్ 10న లాహోర్‌లోని షౌకత్ ఖనుమ్ మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిలో మరణించాడు.[8]

మూలాలు[మార్చు]

  1. "Former Pakistan First-class Cricketer Zafar Sarfraz Dies of Coronavirus". Network18 Media and Investments Ltd. Retrieved 14 April 2020.
  2. "Former Pakistan batsman Akhtar Sarfraz dies aged 43". ESPN Cricinfo. Retrieved 10 June 2019.
  3. "Akhtar Sarfraz Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
  4. "Akhtar Sarfraz Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
  5. "WI vs PAK, Akai-Singer Champions Trophy 1997/98, 2nd Match at Sharjah, December 12, 1997 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
  6. "Urban vs PeshP, Quaid-e-Azam Trophy 2006/07, Gold League at Karachi, January 12 - 15, 2007 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
  7. "PCB shocked at the news of Akhtar Sarfaraz's passing". Pakistan Cricket Board. Retrieved 2023-09-05.
  8. "Former Cricketer Akhtar Sarfraz Passes Away". UrduPoint. Retrieved 2023-09-05.

బాహ్య లింకులు[మార్చు]