Jump to content

అక్షర్ పటేల్

వికీపీడియా నుండి
అక్షర్ పటేల్
2019–20 విజయ్ హజారే ట్రోఫీ సమయంలో అక్షర్ పటేల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అక్షర్ రాజేష్ భాయ్ పటేల్
పుట్టిన తేదీ (1994-01-20) 1994 జనవరి 20 (వయసు 30)
ఆనంద్, గుజరాత్, భారతదేశం
మారుపేరుబాపు
ఎత్తు1.84 మీ. (6 అ. 0 అం.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగులెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్
పాత్రబౌలింగ్ ఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 302)2021 13 February - England తో
చివరి టెస్టు2023 9 March - Australia తో
తొలి వన్‌డే (క్యాప్ 202)2014 15 June - Bangladesh తో
చివరి వన్‌డే2023 29 July - West Indies తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.20
తొలి T20I (క్యాప్ 53)2015 17 July - Zimbabwe తో
చివరి T20I2023 13 August - West Indies తో
T20Iల్లో చొక్కా సంఖ్య.20
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012–presentGujarat (స్క్వాడ్ నం. 66)
2013Mumbai Indians
2014–2019Kings XI Punjab (స్క్వాడ్ నం. 20)
2018Durham (స్క్వాడ్ నం. 20)
2019–presentDelhi Capitals (స్క్వాడ్ నం. 20)
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI T20I FC
మ్యాచ్‌లు 12 51 40 52
చేసిన పరుగులు 541 412 288 2,178
బ్యాటింగు సగటు 34.32 19.61 22.15 35.12
100లు/50లు 0/4 0/2 0/1 1/17
అత్యుత్తమ స్కోరు 84 64* 65 110*
వేసిన బంతులు 1,940 2,415 745 11,092
వికెట్లు 50 58 37 185
బౌలింగు సగటు 16.70 31.41 25.10 24.69
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5 0 0 11
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 0 2
అత్యుత్తమ బౌలింగు 6/38 3/24 3/9 7/54
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 23/– 12/– 23/–
మూలం: ESPNcricinfo, 2023 24 March

అక్షర్ రాజేష్‌భాయ్ పటేల్[1][2] (జననం 1994 జనవరి 20) ఆటలోని అన్ని ఫార్మాట్‌లలో స్పిన్‌ ఆల్‌-రౌండర్ గా ప్రసిద్ధి చెందిన భారతీయ అంతర్జాతీయ క్రికెటర్.[3][4] ఆయన దేశీయ క్రికెట్‌లో గుజరాత్‌కు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా ఆడతాడు. ఆయన ఎడమచేతి వాటం బ్యాటర్, అలాగే స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.

ఆయన 2014 జూన్ 15న బంగ్లాదేశ్‌తో తన వన్ డే ఇంటర్నేషనల్(ODI) అరంగేట్రం చేసాడు. ఆయన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన 2015 క్రికెట్ ప్రపంచ కప్లో దేశానికి చెందిన 15 మంది సభ్యుల జట్టులో ఒక్కడు. ఆయన 2021 ఫిబ్రవరి 13న ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున తన అరంగేట్రం చేసాడు, అక్కడ అతను 7 వికెట్లు పడగొట్టాడు.[5] ఆయన టెస్ట్ క్రికెట్‌ అరంగేట్రంలోనే ఐదు వికెట్లు తీసిన దేశం తరపున తొమ్మిదో బౌలర్ అయ్యాడు.[6] టెస్టు క్రికెట్‌లో నిలకడగా వికెట్లు తీయడంలో అతనికి మంచి పేరుంది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

చిన్నప్పుడు ఆయనl పేరు అక్సర్‌ పటేల్‌, అయితే స్కూల్లో అందరూ 'అక్షర్‌' అని పిలిచేవారు. అంతేకాకుండా స్కూల్‌ లివింగ్‌ సర్టిఫికేట్‌ లో కూడా అక్షర్‌ పటేల్‌గా మారిపోయింది.[7] ఆయన 2023 జనవరి 26న గుజరాత్‌లోని వడోదరలో మేహా పటేల్‌ను వివాహం చేసుకున్నాడు.[8]

అవార్డులు

[మార్చు]
  • బీసీసీఐ అండర్-19 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2014.[9]
  • 2014 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్.[10]

మూలాలు

[మార్చు]
  1. "Akshar Patel". ESPNcricinfo. Retrieved 1 February 2015.
  2. "Axar Patel: Axar Patel News, Cricket Records, Stats, India Player Profilee". NDTV. Retrieved 1 February 2015.[permanent dead link]
  3. "Axar Patel". Cricket Archive. Retrieved 1 February 2015. (subscription required)
  4. "Akshar Patel". Wisden India. Archived from the original on 25 October 2014. Retrieved 1 February 2015.
  5. "2nd Test, Chennai, Feb 13 - Feb 17 2021, England tour of India 2021". ESPNcricinfo. ESPN Inc. Retrieved 27 November 2022.
  6. "India vs England: Axar Patel joins elite list after taking 5-wicket haul on Test debut". India Today. 16 February 2021. Retrieved 27 November 2022.
  7. "IPL 2022: Axar Patel Reveal Interesting Story Behind Spelling His Name - Sakshi". web.archive.org. 2023-08-26. Archived from the original on 2023-08-26. Retrieved 2023-08-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. Faaduindia, Team (2023-01-31). "Axar Patel networth, girlfriend, Biography, height, age, family, facts and more". faaduindia.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-31.
  9. Akshar named best U-19 cricketer Archived 14 జూలై 2014 at the Wayback Machine. Times Of India(mobile site). Retrieved 18 June 2014.
  10. "Akshar Patel: Emerging Player of the Tournament in IPL 7". Yahoo Cricket. Archived from the original on 15 July 2014. Retrieved 18 June 2014.