2015 క్రికెట్ ప్రపంచ కప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2015 క్రికెట్ ప్రపంచ కప్
2015 క్రికెట్ ప్రపంచ కప్ అధికారిక లోగో
తేదీలు14 ఫిబ్రవరి – 29 మార్చి
నిర్వాహకులుఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
క్రికెట్ రకంవన్డే ఇంటర్నేషనల్
టోర్నమెంటు ఫార్మాట్లురౌండ్ రాబిన్ , నాకౌట్ టోర్నమెంట్ విధానం
ఆతిథ్యం ఇచ్చేవారుఆస్ట్రేలియా
న్యూజిలాండ్
పాల్గొన్నవారు14
ఆడిన మ్యాచ్‌లు49
అధికారిక వెబ్‌సైటుక్రికెట్ ప్రపంచ కప్
2011
2019

14 ఫిబ్రవరి నుంచి 2015 మార్చి 29 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహించే 11వ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంటే - 2015 క్రికెట్ ప్రపంచ కప్. 14 దేశాల క్రికెట్ జట్లు 14 వేదికల్లో మొత్తం 49 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆడిలైడ్, బ్రిస్బేన్, కాన్బెర్రా, హోబర్ట్, మెల్బోర్న్, పెర్త్, సిడ్నీల్లోని గ్రౌండ్లలో 26 మ్యాచ్‌లు, ఆక్లాండ్, క్రిస్ట్ చర్చ్, డునెదిన్, హామిల్టన్, నేపియర్, వెల్లింగ్టన్ ప్రాంతాల్లోని గ్రౌండ్లలో 23 పోటీలు జరుగుతాయి.[1]

పాల్గొన్న జట్లు[మార్చు]

Cricket World Cup Final 2015 (16972576302)
జట్టు Method of qualification Past appearances Last appearance Previous best performance Rank[nb 1] Group
ఇంగ్లాండ్ Full member 10 2011
ఇదెన్ గార్డెంస్
Runners-up (1979, 1987, 1992) 1 A
సౌత్ ఆఫ్రికా 6 2011 Semi-finals (1992, 1999, 2007) 2 B
భారతదేశం 10 2011 Champions (1983, 2011) 3 B
ఆస్ట్రేలియా 10 2011 Champions (1987, 1999, 2003, 2007) 4 A
శ్రీలంక 10 2011 Champions (1996) 5 A
పాకిస్తాన్ 10 2011 Champions (1992) 6 B
వెస్ట్ ఇండీస్ 10 2011 Champions (1975, 1979) 7 B
బంగ్లాదేశ్ 4 2011 Super 8 (2007) 8 A
న్యూజిలాండ్ 10 2011 Semi-finals (1975, 1979, 1992, 1999, 2007, 2011) 9 A
జింబాబ్వే 8 2011 Super 6 (1999, 2003) 10 B
ఐర్లాండ్ WCL Championship 2 2011 Super 8 (2007) 11 B
ఆఫ్ఘనిస్తాన్ 0 12 A
స్కాట్లాండ్[2] World Cup Qualifier 2 2007 Group stage (1999, 2007) 13 A
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1 1996 Group stage (1996) 14 B

గణాంకాలు[మార్చు]

  1. Full members' ranks are based on the ICC ODI Championship rankings as of 31 December 2012.

మూలాలు[మార్చు]

  1. "ICC Cricket World Cup 2015 launched: India and Pakistan grouped together, face off on February 15". ndtv.com. Archived from the original on 2013-08-04. Retrieved 2015-02-18.
  2. "Scotland Win World Cup Qualifier". Cricket World Media. Retrieved 17 July 2014.
ఇడెన్ గార్డెంస్