Jump to content

1996 క్రికెట్ ప్రపంచ కప్

వికీపీడియా నుండి
1996 క్రికెట్ ప్రపంచ కప్
Official logo
తేదీలు1996 ఫిబ్రవరి 14 – మార్చి 17
నిర్వాహకులుఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
క్రికెట్ రకంవన్ డే ఇంటర్నేషనల్
టోర్నమెంటు ఫార్మాట్లురౌండ్ రాబిన్, నాకౌట్
ఆతిథ్యం ఇచ్చేవారు
  • పాకిస్తాన్
  • ఇండియా
  • శ్రీలంక
ఛాంపియన్లు శ్రీలంక (1st title)
పాల్గొన్నవారు12
ఆడిన మ్యాచ్‌లు37
మ్యాన్ ఆఫ్ ది సీరీస్శ్రీలంక సనత్ జయసూర్య
అత్యధిక పరుగులుభారతదేశం సచిన్ టెండూల్కర్ (523)
అత్యధిక వికెట్లుభారతదేశం అనిల్ కుంబ్లే (15)
1992
1999

1996 క్రికెట్ ప్రపంచ కప్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించిన ఆరవ క్రికెట్ ప్రపంచ కప్. ఇది 1996 ఫిబ్రవరి 14 నుండి మార్చి 17 వరకు భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంకలలో జరిగింది. స్పాన్సర్‌షిప్ కు అనుగుణంగా దీన్ని విల్స్ వరల్డ్ కప్ 1996 అన్నారు.

1996 మార్చి 17న పాకిస్థాన్‌లోని లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో శ్రీలంక, ఆస్ట్రేలియాను ఏడు వికెట్ల తేడాతో ఓడించి కప్పును గెలుచుకుంది.[1]

ఆతిథ్య దేశాలు

[మార్చు]

    ప్రపంచకప్ భారత్, పాకిస్థాన్, శ్రీలంకలలో జరిగింది. భారత్ 17 వేర్వేరు వేదికల్లో 17 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వగా, పాకిస్థాన్ 6 వేదికల్లో 16 మ్యాచ్‌లకు, శ్రీలంక 3 వేదికల్లో 4 మ్యాచ్‌లకూ ఆతిథ్యం ఇచ్చాయి.

ఆటలు మొదలవాక్ఆ ముందే టోర్నమెంటులో వివాదం రేగింది. 1996 జనవరిలో తమిళ టైగర్లు కొలంబోలోని సెంట్రల్ బ్యాంక్‌పై బాంబు దాడి చేసిన తర్వాత ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లు తమ జట్లను శ్రీలంకకు పంపడానికి నిరాకరించాయి. శ్రీలంక, జట్లకు గరిష్ట భద్రతను అందిస్తామని ప్రకటించడంతో పాటు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సురక్షితమని నిర్ధారించిన తరువాత కూడా భద్రతా సమస్యలను ఉదహరించడం ఏంటని ప్రశ్నించింది. విస్తృతమైన చర్చల తర్వాత ఐసిసి, ఆ రెండు గేములను శ్రీలంకకు ఇచ్ఛేయాలని తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం ఫలితంగా, శ్రీలంక ఆటలు మొదలు కాకముందే క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించేసింది.

భారతదేశం

[మార్చు]
వేదిక నగరం సామర్థ్యం మ్యాచ్‌లు
ఈడెన్ గార్డెన్స్ కలకత్తా, పశ్చిమ బెంగాల్ 120,000 1
గ్రీన్ పార్క్ కాన్పూర్, ఉత్తరప్రదేశ్ 45,000 1
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం మొహాలి, పంజాబ్ 40,000 1
ఎం. చిన్నస్వామి స్టేడియం బెంగళూరు, కర్ణాటక 55,000 1
M. A. చిదంబరం స్టేడియం మద్రాసు, తమిళనాడు 50,000 1
లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం హైదరాబాద్, తెలంగాణ 30,000 1
బారాబతి స్టేడియం కటక్, ఒడిశా 25,000 1
రూప్ సింగ్ స్టేడియం గ్వాలియర్, మధ్యప్రదేశ్ 55,000 1
ఇందిరా ప్రియదర్శిని స్టేడియం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 25,000 1
మొయిన్-ఉల్-హక్ స్టేడియం పాట్నా, బీహార్ 25,000 1
నెహ్రూ స్టేడియం పూణే, మహారాష్ట్ర 25,000 1
వాంఖడే స్టేడియం ముంబై, మహారాష్ట్ర 45,000 1
సర్దార్ పటేల్ స్టేడియం అహ్మదాబాద్, గుజరాత్ 48,000 1
మోతీ బాగ్ స్టేడియం వడోదర, గుజరాత్ 18,000 1
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం జైపూర్, రాజస్థాన్ 30,000 1
విదర్భ సి.ఎ. గ్రౌండ్ నాగ్‌పూర్, మహారాష్ట్ర 40,000 1
ఫిరోజ్ షా కోట్లా మైదానం ఢిల్లీ, న్యూఢిల్లీ 48,000 1

పాకిస్తాన్

[మార్చు]
వేదికలు నగరాలు కెపాసిటీ మ్యాచ్‌లు
జాతీయ స్టేడియం కరాచీ, సింధ్ 34,000 3
గడ్డాఫీ స్టేడియం లాహోర్, పంజాబ్ 62,000 4
రావల్పిండి క్రికెట్ స్టేడియం రావల్పిండి, పంజాబ్ 25,000 3
అర్బాబ్ నియాజ్ స్టేడియం పెషావర్, ఖైబర్ పఖ్తుంక్వా 20,000 2
ఇక్బాల్ స్టేడియం ఫైసలాబాద్, పంజాబ్ 18,000 3
జిన్నా స్టేడియం గుజ్రాన్‌వాలా, పంజాబ్ 20,000 1

శ్రీలంక

[మార్చు]
వేదికలు నగరాలు కెపాసిటీ మ్యాచ్‌లు
R. ప్రేమదాస స్టేడియం కొలంబో 14,000 0*
సింఘాలీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్ కొలంబో 10,000 1
అస్గిరియ స్టేడియం కాండీ 10,300 1
  • ప్రేమదాస స్టేడియంలో రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది, అయితే శ్రీలంకలో ఆడేందుకు ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లు నిరాకరించడంతో రెండూ జరగలేదు. [2]

జట్లు

[మార్చు]

గత ప్రపంచ కప్ తర్వాత ICCలో తొమ్మిదవ టెస్ట్ స్థాయి సభ్యులుగా మారిన జింబాబ్వేతో సహా అన్ని టెస్ట్ ఆడే దేశాలు పోటీలో పాల్గొన్నాయి. 1994 ICC ట్రోఫీ ద్వారా అర్హత సాధించిన మూడు అసోసియేట్ జట్లు (గతంలో ఒకటి) - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెన్యా, నెదర్లాండ్స్ - కూడా 1996లో తమ తొలి ప్రపంచ కప్ ఆడాయి. పూణెలో వెస్టిండీస్‌పై కెన్యా అనూహ్య విజయాన్ని నమోదు చేయగా, నెదర్లాండ్స్ ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది, ఇందులో UAE చేతిలో ఓటమి కూడా ఉంది.

పూర్తి స్థాయి సభ్యులు
 ఆస్ట్రేలియా  ఇంగ్లాండు  భారతదేశం
 న్యూజీలాండ్  పాకిస్తాన్  దక్షిణాఫ్రికా
 శ్రీలంక  వెస్ట్ ఇండీస్  జింబాబ్వే
అసోసియేట్ సభ్యులు
 కెన్యా  నెదర్లాండ్స్  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

సారాంశం

[మార్చు]

శ్రీలంక ప్రతి ఇన్నింగ్స్‌లోనూ మొదటి 15 ఓవర్లలో ఫీల్డింగ్ పరిమితులను సద్వినియోగం చేసుకోవడానికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సనత్ జయసూర్యను [3] రమేష్ కలువితరణలను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా దించారు. మొదటి 15 ఓవర్లలో 50 లేదా 60 పరుగులు చేస్తే గొప్ప అని భావిస్తున్న సమయంలో శ్రీలంక, అదే 15 ఓవర్లలో భారత్‌పై 117, కెన్యాపై 123, క్వార్టర్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 121, సెమీ-ఫైనల్‌లో భారత్‌పై 86 పరుగులు చేసింది. కెన్యాపై, శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది, ఇది 2006 ఏప్రిల్ వరకు ఉన్న వన్డే ఇంటర్నేషనల్‌లో అత్యధిక జట్టు స్కోర్‌గా కొత్త రికార్డు. పాకిస్థాన్‌లోని రావల్పిండి వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్యారీ కిర్‌స్టన్ 188 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 2015 క్రికెట్ ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్, ఆ తరువాత మార్టిన్ గప్టిల్‌లు 215, 237 పరుగులు చేసి దానిని అధిగమించే వరకు ఇది ప్రపంచ కప్ మ్యాచ్‌లలో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది.

కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అనధికారికంగా 1,10,000 మంది ప్రేక్షకుల ముందు జరిగిన మొదటి సెమీ-ఫైనల్‌లో శ్రీలంక భారత్‌పై విజయం సాధించింది. ఓపెనర్లిద్దరినీ త్వరగా కోల్పోయిన తర్వాత, శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 251 పరుగుల బలమైన స్కోరు చేసింది. ఆ తరువాత అరవింద డి సిల్వా నేతృత్వంలో ఎదురుదాడి ప్రారంభించింది. భారత్ తమ ఛేజింగ్‌ను ఆశాజనకంగానే ప్రారంభించింది, అయితే సచిన్ టెండూల్కర్ ఓడిపోవడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. 35వ ఓవర్‌లో భారత్ 8 వికెట్ల నష్టానికి 120 పరుగులకు కుప్పకూలిన తర్వాత, ప్రేక్షకులలో కొందరు మైదానంలోకి పండ్లు, ప్లాస్టిక్ బాటిళ్ళూ విసరడం ప్రారంభించారు. ప్రేక్షకులను శాంతింపజేసే ప్రయత్నంలో ఆటగాళ్లు 20 నిమిషాల పాటు మైదానం విడిచిపెట్టారు. ఆటగాళ్ళు తిరిగి వచ్చినప్పుడు, మరిన్ని సీసాలు మైదానంలోకి విసిరారు. స్టాండ్‌లో మంటలు వ్యాపించాయి. [4] [5] మ్యాచ్ రిఫరీ క్లైవ్ లాయిడ్ శ్రీలంకకు మ్యాచ్‌ను ఇచ్చేసాడు.


మొహాలీలో జరిగిన రెండో సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియా 15/4 నుంచి కోలుకుని 50 ఓవర్లలో 207/8కి చేరుకుంది. వెస్టిండీస్, 42వ ఓవర్లో 165/2 స్కోరుతో బలమైన స్థితిలో ఉన్నప్పటికీ, తరువాతి 50 బంతుల్లో 37 పరుగులకే తమ చివరి ఎనిమిది వికెట్లు కోల్పోయి మ్యాచ్ ఓడిపోయింది.

శ్రీలంక ఫైనల్‌లో టాస్ గెలిచి ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు పంపింది. గత ఐదు ప్రపంచ కప్ ఫైనల్స్‌లోనూ ముందు బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. ఈసారి శ్రీలంక ఆ సంప్రదాయాన్ని త్రోసిరాజని 47వ ఓవర్‌లో మ్యాచ్ గెలిచి, కప్ చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియా స్కోరు 241/7లో మార్క్ టేలర్ 74 పరుగులతో టాప్ స్కోర్ చేశాడు. అరవింద డి సిల్వా అజేయంగా 107 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సాధించాడు.[6]

గ్రూప్ దశ

[మార్చు]
పోస్ జట్టు Pld W ఎల్ టి NR Pts NRR
1  శ్రీలంక 5 5 0 0 0 10 1.607
2  ఆస్ట్రేలియా 5 3 2 0 0 6 0.903
3  భారతదేశం 5 3 2 0 0 6 0.452
4  వెస్ట్ ఇండీస్ 5 2 3 0 0 4 -0.134
5  జింబాబ్వే 5 1 4 0 0 2 -0.939
6  కెన్యా 5 1 4 0 0 2 −1.007
మూలం: ESPNcricinfo
1996 ఫిబ్రవరి 16
స్కోరు
జింబాబ్వే 
151/9 (50 ఓవర్లు)
v
 వెస్ట్ ఇండీస్
155/4 (29.3 ఓవర్లు)
Grant Flower 31 (54)
Curtly Ambrose 3/28 (10 ఓవర్లు)
Sherwin Campbell 47 (88)
Paul Strang 4/40 (7.3 ఓవర్లు)
వెస్టిండీస్ 6 వికెట్లతో గెలిచింది
Lal Bahadur Shastri Stadium, Hyderabad
అంపైర్లు: స్టీవ్ డన్ (NZ), Srinivasaraghavan Venkataraghavan (ఇండి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Curtly Ambrose (WI)

1996 ఫిబ్రవరి 17
స్కోరు
v
శ్రీలంక won by a walkover
R. Premadasa Stadium, Colombo
అంపైర్లు: మహబూబ్ షా (పాకి), సిరిల్ మిచ్‌లీ (దక్షి)
  • ఆస్ట్రేలియా forfeited the match due to safety concerns, and were in Mumbai at the time of the match.

1996 ఫిబ్రవరి 18
స్కోరు
కెన్యా 
199/6 (50 ఓవర్లు)
v
 భారతదేశం
203/3 (41.5 ఓవర్లు)
ఇండియా 7 వికెట్లతో గెలిచింది
Barabati Stadium, Cuttack
అంపైర్లు: కె.టి. ఫ్రాన్సిస్, డేవిడ్ షెపర్డ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సచిన్ టెండూల్కర్ (ఇండి)

1996 ఫిబ్రవరి 21
స్కోరు
జింబాబ్వే 
228/6 (50 ఓవర్లు)
v
 శ్రీలంక
229/4 (37 ఓవర్లు)
Alistair Campbell 75 (102)
చమిందా వాస్ 2/30 (10 ఓవర్లు)
Aravinda de Silva 91 (86)
Heath Streak 3/60 (10 ఓవర్లు)
శ్రీలంక 6 వికెట్లతో గెలిచింది
Sinhalese Sports Club Ground, Colombo
అంపైర్లు: స్టీవ్ డన్, మహబూబ్ షా
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Aravinda de Silva (శ్రీ)

1996 ఫిబ్రవరి 21
స్కోరు
వెస్ట్ ఇండీస్ 
173 (50 ఓవర్లు)
v
 భారతదేశం
174/5 (39.4 ఓవర్లు)
ఇండియా 5 వికెట్లతో గెలిచింది
Captain Roop Singh Stadium, Gwalior
అంపైర్లు: ఖైజర్ హయాత్, Ian Robinson
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సచిన్ టెండూల్కర్ (ఇండి)

1996 ఫిబ్రవరి 23
స్కోరు
ఆస్ట్రేలియా 
304/7 (50 ఓవర్లు)
v
 కెన్యా
207/7 (50 ఓవర్లు)
మార్క్ వా 130 (128)
Rajab Ali 3/45 (10 ఓవర్లు)
Kennedy Otieno 85 (137)
Paul Reiffel 2/18 (7 ఓవర్లు)
ఆస్ట్రేలియా 97 పరుగులతో గెలిచింది
Indira Priyadarshini Stadium, Visakhapatnam
అంపైర్లు: సిరిల్ మిచ్‌లీ, డేవిడ్ షెపర్డ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మార్క్ వా (ఆస్ట్రే)

1996 ఫిబ్రవరి 26
స్కోరు
v
శ్రీలంక won by a walkover
Premadasa Stadium, Colombo
అంపైర్లు: మహబూబ్ షా, వి.కె రామస్వామి
  • వెస్టిండీస్ forfeited the match due to safety concerns.

1996 ఫిబ్రవరి 27
స్కోరు
కెన్యా 
134 (49.4 ఓవర్లు)
v
 జింబాబ్వే
137/5 (42.2 ఓవర్లు)
Dipak Chudasama 34 (66)
Paul Strang 5/21 (9.4 ఓవర్లు)
Grant Flower 45 (112)
Rajab Ali 3/22 (8 ఓవర్లు)
జింబాబ్వే 5 వికెట్లతో గెలించింది
Moin-ul-Haq Stadium, Patna
అంపైర్లు: ఖైజర్ హయాత్, సిరిల్ మిచ్‌లీ
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Paul Strang (Zim)
  • This game was scheduled to be played on 25 February; the game started but was abandoned after 15.5 overs of the Zimbabwe innings.

1996 ఫిబ్రవరి 27
స్కోరు
ఆస్ట్రేలియా 
258 (50 ఓవర్లు)
v
 భారతదేశం
242 (48 ఓవర్లు)
మార్క్ వా 126 (135)
Venkatapathy Raju 2/48 (10 ఓవర్లు)
ఆస్ట్రేలియా 16 పరుగులతో గెలిచింది
Wankhede Stadium, Mumbai
అంపైర్లు: స్టీవ్ డన్, డేవిడ్ షెపర్డ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మార్క్ వా (ఆస్ట్రే)

1996 ఫిబ్రవరి 29
స్కోరు
కెన్యా 
166 (49.3 ఓవర్లు)
v
 వెస్ట్ ఇండీస్
93 (35.2 ఓవర్లు)
కెన్యా 73 పరుగులతో గెలిచింది
Nehru Stadium, Pune
అంపైర్లు: ఖైజర్ హయాత్, వి.కె రామస్వామి
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మార్సి ఒడుంబే (Ken)
  • కెన్యా తమ తొలి వన్‌డే మ్యాచ్ గెలుచుకుంది.
  • This was the first time the West Indies lost an ODI to an ICC Associate.
  • This was the fourth win in ODI history by an ICC Associate (all in World Cups, SL v IND 1979, ZIM v AUS 1983, ZIM v ENG 1992).

జింబాబ్వే 
154 (45.3 ఓవర్లు)
v
 ఆస్ట్రేలియా
158/2 (36 ఓవర్లు)
Andy Waller 67 (101)
Shane Warne 4/34 (9.3 ఓవర్లు)
మార్క్ వా 76* (109)
Paul Strang 2/33 (10 ఓవర్లు)
ఆస్ట్రేలియా 8 వికెట్లతో గెలిచింది
Vidarbha Cricket Association Ground, Nagpur
అంపైర్లు: స్టీవ్ డన్, డేవిడ్ షెపర్డ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Shane Warne (ఆస్ట్రే)

భారతదేశం 
271/3 (50 ఓవర్లు)
v
 శ్రీలంక
272/4 (48.4 ఓవర్లు)
Sanath Jayasuriya 79 (76)
అనిల్ కుంబ్లే 2/39 (10 ఓవర్లు)
శ్రీలంక 6 వికెట్లతో గెలిచింది
Feroz Shah Kotla, Delhi
అంపైర్లు: సిరిల్ మిచ్‌లీ, Ian Robinson
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Sanath Jayasuriya (శ్రీ)

ఆస్ట్రేలియా 
229/6 (50 ఓవర్లు)
v
 వెస్ట్ ఇండీస్
232/6 (48.5 ఓవర్లు)
వెస్టిండీస్ 4 వికెట్లతో గెలిచింది
Sawai Mansingh Stadium, Jaipur
అంపైర్లు: మహబూబ్ షా, డేవిడ్ షెపర్డ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రిచీ రిచర్డ్‌సన్ (WI)

భారతదేశం 
247/5 (50 ఓవర్లు)
v
 జింబాబ్వే
207 (49.4 ఓవర్లు)
Vinod Kambli 106 (110)
Charlie Lock 2/57 (10 ఓవర్లు)
Heath Streak 30 (39)
Venkatapathy Raju 3/30 (10 ఓవర్లు)
ఇండియా 40 పరుగులతో గెలిచింది
Green Park, Kanpur
అంపైర్లు: స్టీవ్ బక్నర్, సిరిల్ మిచ్‌లీ
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Ajay Jadeja (ఇండి)

శ్రీలంక 
398/5 (50 ఓవర్లు)
v
 కెన్యా
254/7 (50 ఓవర్లు)
Aravinda de Silva 145 (115)
Tito Odumbe 2/34 (5 ఓవర్లు)
స్టీవ్ టికోలో 96 (95)
Arjuna Ranatunga 2/31 (5 ఓవర్లు)
శ్రీలంక 144 పరుగులతో గెలిచింది
Asgiriya Stadium, Kandy
అంపైర్లు: స్టీవ్ డన్, వి.కె రామస్వామి
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Aravinda de Silva (శ్రీ)
  • శ్రీలంక's total of 398/5 surpassed England's 363/7 against Pakistan in 1992 as the highest score in all ODIs. The record stood until 12 March 2006, when both Australia and South Africa broke it in the same match. It remained a World Cup record until the 2007 tournament, when India scored 413/5 against Bermuda.[7]

గ్రూప్ బి

[మార్చు]
పోస్ జట్టు Pld W ఎల్ టి NR Pts NRR
1  దక్షిణ ఆఫ్రికా 5 5 0 0 0 10 2.043
2  పాకిస్తాన్ 5 4 1 0 0 8 0.961
3  న్యూజిలాండ్ 5 3 2 0 0 6 0.552
4  ఇంగ్లండ్ 5 2 3 0 0 4 0.079
5  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 5 1 4 0 0 2 -1.830
6  నెదర్లాండ్స్ 5 0 5 0 0 0 -1.923
మూలం: ESPNcricinfo
1996 ఫిబ్రవరి 14
స్కోరు
న్యూజీలాండ్ 
239/6 (50 ఓవర్లు)
v
 ఇంగ్లాండు
228/9 (50 ఓవర్లు)
Nathan Astle 101 (132)
Graeme Hick 2/45 (9 ఓవర్లు)
Graeme Hick 85 (102)
Dion Nash 3/26 (7 ఓవర్లు)
New Zealand won by 11 runs
Gujarat Stadium, Motera, Ahmedabad
అంపైర్లు: B. C. Cooray, Steve Randell
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Nathan Astle (NZ)

1996 ఫిబ్రవరి 16
స్కోరు
దక్షిణాఫ్రికా 
321/2 (50 ఓవర్లు)
v
Gary Kirsten 188* (159)
Johanne Samarasekera 1/39 (9 ఓవర్లు)
Arshad Laeeq 43 (79)
Brian McMillan 3/11 (8 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 169 పరుగులతో గెలిచింది
Rawalpindi Cricket Stadium, Rawalpindi
అంపైర్లు: స్టీవ్ బక్నర్, వి.కె రామస్వామి
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Gary Kirsten (దక్షి)
  • Match was delayed from 15th February due to rain and a flooded ground.
  • Gary Kirsten's unbeaten 188 was the highest ever individual score in a World Cup match, surpassing Viv Richards' 181* against Sri Lanka in 1987, and the second-highest ODI score of all time, one short of Richards' all-time ODI record score of 189.
  • South Africa's score of 321/2 was their highest in ODIs.
  • The United Arab Emirates' ninth-wicket partnership of 80* between Arshad Laeeq, Shaukat Dukanwala was the second-highest of all time.

1996 ఫిబ్రవరి 17
స్కోరు
న్యూజీలాండ్ 
307/8 (50 ఓవర్లు)
v
 నెదర్లాండ్స్
188/7 (50 ఓవర్లు)
Craig Spearman 68 (59)
Steven Lubbers 3/48 (9 ఓవర్లు)
Roland Lefebvre 45 (64)
Chris Harris 3/24 (10 ఓవర్లు)
New Zealand won by 119 runs
Moti Bagh Stadium, Vadodara
అంపైర్లు: ఖైజర్ హయాత్, Ian Robinson
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Craig Spearman (NZ)

1996 ఫిబ్రవరి 18
స్కోరు
v
 ఇంగ్లాండు
140/2 (35 ఓవర్లు)
Graham Thorpe 44* (66)
Arshad Laeeq 1/25 (7 ఓవర్లు)
ఇంగ్లాండ్ 8 వికెట్లతో గెలిచింది
Arbab Niaz Stadium, Peshawar
అంపైర్లు: B. C. Cooray, వి.కె రామస్వామి
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Neil Smith (Eng)

1996 ఫిబ్రవరి 20
స్కోరు
న్యూజీలాండ్ 
177/9 (50 ఓవర్లు)
v
 దక్షిణాఫ్రికా
178/5 (37.3 ఓవర్లు)
Stephen Fleming 33 (79)
Allan Donald 3/34 (10 ఓవర్లు)
Hansie Cronje 78 (64)
Nathan Astle 2/10 (3 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 5 వికెట్లతో గెలిచింది
Iqbal Stadium, Faisalabad
అంపైర్లు: Steve Randell, Srinivasaraghavan Venkataraghavan
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Hansie Cronje (దక్షి)

1996 ఫిబ్రవరి 22
స్కోరు
ఇంగ్లాండు 
279/4 (50 ఓవర్లు)
v
 నెదర్లాండ్స్
230/6 (50 ఓవర్లు)
Graeme Hick 104* (133)
Roland Lefebvre 1/40 (10 ఓవర్లు)
Klaas van Noortwijk 64 (82)
Phil DeFreitas 3/31 (10 ఓవర్లు)
ఇంగ్లాండ్ 49 పరుగులతో గెలిచింది
Arbab Niaz Stadium, Peshawar
అంపైర్లు: స్టీవ్ బక్నర్, కె.టి. ఫ్రాన్సిస్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Graeme Hick (Eng)

1996 ఫిబ్రవరి 24
స్కోరు
v
 పాకిస్తాన్
112/1 (18 ఓవర్లు)
Shaukat Dukanwala 21* (19)
Mushtaq Ahmed 3/16 (7 ఓవర్లు)
Ijaz Ahmed 50* (57)
Johanne Samarasekera 1/17 (3 ఓవర్లు)
పాకిస్తాన్ 9 వికెట్లతో గెలిచింది
Jinnah Stadium, Gujranwala
అంపైర్లు: B. C. Cooray, Srinivasaraghavan Venkataraghavan
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Mushtaq Ahmed (పాకి)

1996 ఫిబ్రవరి 25
స్కోరు
దక్షిణాఫ్రికా 
230 (50 ఓవర్లు)
v
 ఇంగ్లాండు
152 (44.3 ఓవర్లు)
Gary Kirsten 38 (60)
Peter Martin 3/33 (10 ఓవర్లు)
Graham Thorpe 46 (69)
Shaun Pollock 2/16 (8 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 78 పరుగులతో గెలిచింది
Rawalpindi Cricket Stadium, Rawalpindi
అంపైర్లు: Steve Randell, Ian Robinson
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Jonty Rhodes (దక్షి)

1996 ఫిబ్రవరి 26
స్కోరు
నెదర్లాండ్స్ 
145/7 (50 ఓవర్లు)
v
 పాకిస్తాన్
151/2 (30.4 ఓవర్లు)
Saeed Anwar 83*
Peter Cantrell 1/18 (4 ఓవర్లు)
పాకిస్తాన్ 8 వికెట్లతో గెలిచింది
Gaddafi Stadium, Lahore
అంపైర్లు: కె.టి. ఫ్రాన్సిస్, స్టీవ్ బక్నర్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Waqar Younis (పాకి)

1996 ఫిబ్రవరి 27
స్కోరు
న్యూజీలాండ్ 
276/8 (47 ఓవర్లు)
v
Roger Twose 92 (112)
Azhar Saeed 3/45 (7 ఓవర్లు)
New Zealand won by 109 runs
Iqbal Stadium, Faisalabad
అంపైర్లు: B. C. Cooray, Srinivasaraghavan Venkataraghavan
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Roger Twose (NZ)
  • Match reduced to 47 overs a side due to heavy fog at the start of the match.

1996 ఫిబ్రవరి 29
స్కోరు
పాకిస్తాన్ 
242/6 (50 ఓవర్లు)
v
 దక్షిణాఫ్రికా
243/5 (44.2 ఓవర్లు)
Aamir Sohail 111 (139)
Hansie Cronje 2/20 (5 ఓవర్లు)
Daryll Cullinan 65 (76)
Waqar Younis 3/50 (8 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 5 వికెట్లతో గెలిచింది
National Stadium, Karachi
అంపైర్లు: కె.టి. ఫ్రాన్సిస్, స్టీవ్ బక్నర్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Hansie Cronje (దక్షి)
  • Bucknor replaced Ian Robinson as an umpire in this match after protests by Pakistan.

నెదర్లాండ్స్ 
216/9 (50 ఓవర్లు)
v
Peter Cantrell 47 (106)
Shaukat Dukanwala 5/29 (10 ఓవర్లు)
Saleem Raza 84 (68)
Roland Lefebvre 1/24 (8 ఓవర్లు)
United Arab Emirates won by 7 wickets
Gaddafi Stadium, Lahore
అంపైర్లు: మహబూబ్ షా, Steve Randell
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Shaukat Dukanwala (UAE)
  • This was the first ever official ODI between two ICC Associate teams.

ఇంగ్లాండు 
249/9 (50 ఓవర్లు)
v
 పాకిస్తాన్
250/3 (47.4 ఓవర్లు)
Robin Smith 75 (92)
Mushtaq Ahmed 3/53 (10 ఓవర్లు)
Saeed Anwar 71 (72)
Dominic Cork 2/59 (10 ఓవర్లు)
పాకిస్తాన్ 7 వికెట్లతో గెలిచింది
National Stadium, Karachi
అంపైర్లు: B. C. Cooray, Srinivasaraghavan Venkataraghavan
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Aamer Sohail (పాకి)

5 March 1996
స్కోరు
దక్షిణాఫ్రికా 
328/3 (50 ఓవర్లు)
v
 నెదర్లాండ్స్
168/8 (50 ఓవర్లు)
Andrew Hudson 161 (132)
Eric Gouka 1/32 (2 ఓవర్లు)
Nolan Clarke 32 (46)
Allan Donald 2/21 (6 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 160 పరుగులతో గెలిచింది
Rawalpindi Cricket Stadium, Rawalpindi
అంపైర్లు: ఖైజర్ హయాత్ (పాకి), Steve Randell (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Andrew Hudson (దక్షి)

పాకిస్తాన్ 
281/5 (50 ఓవర్లు)
v
 న్యూజీలాండ్
235 (47.3 ఓవర్లు)
Saeed Anwar 62 (67)
Robert Kennedy 1/32 (5 ఓవర్లు)
Stephen Fleming 42 (43)
Mushtaq Ahmed 2/32 (10 ఓవర్లు)
పాకిస్తాన్ 46 పరుగులతో గెలిచింది
Gaddafi Stadium, Lahore
అంపైర్లు: కె.టి. ఫ్రాన్సిస్, Ian Robinson
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Saleem Malik (పాకి)

నాకౌట్ దశ

[మార్చు]
Quarter-finals Semi-finals Final
                   
మార్చి 9 – ఫైసలాబాద్, పాకిస్తాన్        
  ఇంగ్లాండు  235/8
మార్చి 13 – కోల్‌కతా, ఇండియా
  శ్రీలంక  236/5  
  శ్రీలంక  251/8
9 March – బెంగళూరు, ఇండియా
      భారతదేశం  120/8  
  భారతదేశం  287/8
మార్చి 17 – లాహోర్, పాకిస్తాన్
  పాకిస్తాన్  248/9  
  శ్రీలంక  245/3
మార్చి 11 – కరాచి, పాకిస్తాన్    
    ఆస్ట్రేలియా  241/7
  వెస్ట్ ఇండీస్  264/8
మార్చి 14 – మొహాలీ, ఇండియా
  దక్షిణాఫ్రికా  245  
  వెస్ట్ ఇండీస్  202
మార్చి 11 – చెన్నై, ఇండియా
      ఆస్ట్రేలియా  207/8  
  న్యూజీలాండ్  286/9
  ఆస్ట్రేలియా  289/4  
 

సెమీ ఫైనల్స్

[మార్చు]
ఇంగ్లాండు 
235/8 (50 ఓవర్లు)
v
 శ్రీలంక
236/5 (40.4 ఓవర్లు)
Phil DeFreitas 67 (64)
Kumar Dharmasena 2/30 (10 ఓవర్లు)
Sanath Jayasuriya 82 (44)
Dermot Reeve 1/14 (4 ఓవర్లు)
శ్రీలంక 5 వికెట్లతో గెలిచింది
Iqbal Stadium, Faisalabad
అంపైర్లు: మహబూబ్ షా, Ian Robinson
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Sanath Jayasuriya (శ్రీ)
  • ఇంగ్లాండ్ won the toss and elected to bat first.

భారతదేశం 
287/8 (50 ఓవర్లు)
v
 పాకిస్తాన్
248/9 (49 ఓవర్లు)
Navjot Sidhu 93 (115)
Mushtaq Ahmed 2/56 (10 ఓవర్లు)
Aamer Sohail 55 (46)
Venkatesh Prasad 3/45 (10 ఓవర్లు)
ఇండియా 39 పరుగులతో గెలిచింది
M Chinnaswamy Stadium, Bangalore
అంపైర్లు: స్టీవ్ బక్నర్, డేవిడ్ షెపర్డ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Navjot Sidhu (ఇండి)
  • ఇండియా won the toss and elected to bat first.
  • పాకిస్తాన్ was fined 1 over for a slow over rate.

వెస్ట్ ఇండీస్ 
264/8 (50 ఓవర్లు)
v
 దక్షిణాఫ్రికా
245 (49.3 ఓవర్లు)
Brian Lara 111 (94)
Brian McMillan 2/37 (10 ఓవర్లు)
Daryll Cullinan 69 (78)
Roger Harper 4/47 (10 ఓవర్లు)
వెస్టిండీస్ 19 పరుగులతో గెలిచింది
National Stadium, Karachi
అంపైర్లు: కె.టి. ఫ్రాన్సిస్, Steve Randell
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Brian Lara (WI)
  • వెస్టిండీస్ won the toss and elected to bat.

న్యూజీలాండ్ 
286/9 (50 ఓవర్లు)
v
 ఆస్ట్రేలియా
289/4 (47.5 ఓవర్లు)
Chris Harris 130 (124)
Glenn McGrath 2/50 (9 ఓవర్లు)
మార్క్ వా 110 (112)
Nathan Astle 1/21 (3 ఓవర్లు)
ఆస్ట్రేలియా 6 వికెట్లతో గెలిచింది
MA Chidambaram Stadium, Madras
అంపైర్లు: సిరిల్ మిచ్‌లీ, Srinivasaraghavan Venkataraghavan
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మార్క్ వా (ఆస్ట్రే)
  • New Zealand won the toss and elected to bat first.

సెమీ ఫైనల్స్

[మార్చు]
శ్రీలంక 
251/8 (50 ఓవర్లు)
v
 భారతదేశం
120/8 (34.1 ఓవర్లు)
Aravinda de Silva 66 (47)
Javagal Srinath 3/34 (7 ఓవర్లు)
శ్రీలంక won by default
Eden Gardens, Calcutta
అంపైర్లు: స్టీవ్ డన్, సిరిల్ మిచ్‌లీ
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Aravinda de Silva (శ్రీ)
  • ఇండియా won the toss and elected to field.
  • The match was awarded to Sri Lanka by match referee Clive Lloyd when play could not be continued due to the rioting crowd.[4][5]

ఆస్ట్రేలియా 
207/8 (50 ఓవర్లు)
v
 వెస్ట్ ఇండీస్
202 (49.3 ఓవర్లు)
Stuart Law 72 (105)
Curtly Ambrose 2/26 (10 ఓవర్లు)
Shivnarine Chanderpaul 80 (126)
Shane Warne 4/36 (9 ఓవర్లు)
ఆస్ట్రేలియా 5 పరుగులతో గెలిచింది
Punjab C.A. Stadium, Mohali
అంపైర్లు: B. C. Cooray, Srinivasaraghavan Venkataraghavan
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Shane Warne (ఆస్ట్రే)
  • ఆస్ట్రేలియా won the toss and elected to bat.

ఫైనల్

[మార్చు]
17 March (D/N)
స్కోరు
ఆస్ట్రేలియా 
241/7 (50 ఓవర్లు)
v
 శ్రీలంక
245/3 (46.2 ఓవర్లు)
Mark Taylor 74 (83)
Aravinda de Silva 3/42 (9 ఓవర్లు)
Aravinda de Silva 107* (124)
Damien Fleming 1/43 (6 ఓవర్లు)
శ్రీలంక 7 వికెట్లతో గెలిచింది
Gaddafi Stadium, Lahore
అంపైర్లు: స్టీవ్ బక్నర్, డేవిడ్ షెపర్డ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Aravinda de Silva (శ్రీ)
  • శ్రీలంక won the toss and elected to field.

శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మార్క్ టేలర్ (83 బంతుల్లో 74, 8 ఫోర్లు, 1 సిక్స్), రికీ పాంటింగ్ (73 బంతుల్లో 45, 2 ఫోర్లు) లు రెండో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. అయితే, పాంటింగ్, టేలర్ ఔటయ్యాక, శ్రీలంక స్పిన్ దాడి కారణంగా ఆస్ట్రేలియా 137/1 నుండి 170/5కి పడిపోయింది. పతనమైనప్పటికీ, ఆస్ట్రేలియా వారి 50 ఓవర్లలో 241/7తో సాధించింది.

గణాంకాలు

[మార్చు]
సచిన్ టెండూల్కర్, టోర్నీలో అత్యధిక పరుగుల స్కోరర్
టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు అనిల్ కుంబ్లే
లీడింగ్ రన్ స్కోరర్లు [14]
పరుగులు ఆటగాడు దేశం
523 సచిన్ టెండూల్కర్  భారతదేశం
484 మార్క్ వా  ఆస్ట్రేలియా
448 అరవింద డి సిల్వా  శ్రీలంక
391 గ్యారీ కిర్స్టన్  దక్షిణాఫ్రికా
329 సయీద్ అన్వర్  పాకిస్తాన్
ప్రముఖ వికెట్ టేకర్లు [15]
వికెట్లు ఆటగాడు దేశం
15 అనిల్ కుంబ్లే  భారతదేశం
13 వకార్ యూనిస్  పాకిస్తాన్
12 పాల్ స్ట్రాంగ్  జింబాబ్వే
రోజర్ హార్పర్  వెస్ట్ ఇండీస్
డామియన్ ఫ్లెమింగ్  ఆస్ట్రేలియా
షేన్ వార్న్  ఆస్ట్రేలియా

శతకాల జాబితా

[మార్చు]
పేరు స్కోరు బంతులు 4లు 6లు S/R జట్టు ప్రత్యర్థి వేదిక తేదీ ODI #
NJ ఆస్టిల్ 101 132 8 2 76.51  న్యూజీలాండ్  ఇంగ్లాండు అహ్మదాబాదు 14 ఫిబ్రవరి 1996 1048
జి కిర్‌స్టన్ 188* 159 13 4 118.23  దక్షిణాఫ్రికా  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రావల్పిండి 16 ఫిబ్రవరి 1996 1049
SR టెండూల్కర్ 127* 138 15 2 92.02  భారతదేశం  కెన్యా బారాబతి స్టేడియం, కటక్ 18 ఫిబ్రవరి 1996 1052
GA హిక్ 104* 133 6 2 78.19  ఇంగ్లాండు  నెదర్లాండ్స్ పెషావర్ 22 ఫిబ్రవరి 1996 1057
ME వా 130 128 14 1 101.56  ఆస్ట్రేలియా  కెన్యా విశాఖపట్నం 23 ఫిబ్రవరి 1996 1058
ME వా 126 135 8 3 93.33  ఆస్ట్రేలియా  భారతదేశం వాంఖడే స్టేడియం, ముంబై 27 ఫిబ్రవరి 1996 1065
అమీర్ సోహైల్ 111 139 8 0 79.85  పాకిస్తాన్  దక్షిణాఫ్రికా నేషనల్ స్టేడియం, కరాచీ 29 ఫిబ్రవరి 1996 1067
SR టెండూల్కర్ 137 137 8 5 100.00  భారతదేశం  శ్రీలంక ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్, ఢిల్లీ 2 మార్చి 1996 1070
RT పాంటింగ్ 102 112 5 1 91.07  ఆస్ట్రేలియా  వెస్ట్ ఇండీస్ జైపూర్ 4 మార్చి 1996 1072
AC హడ్సన్ 161 132 13 4 121.96  దక్షిణాఫ్రికా  నెదర్లాండ్స్ రావల్పిండి 5 మార్చి 1996 1073
PA డి సిల్వా 145 115 14 5 126.08  శ్రీలంక  కెన్యా కాండీ 6 మార్చి 1996 1074
VG కాంబ్లీ 106 110 11 0 96.36  భారతదేశం  జింబాబ్వే గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్ 6 మార్చి 1996 1075
BC లారా 111 94 16 0 118.08  వెస్ట్ ఇండీస్  దక్షిణాఫ్రికా నేషనల్ స్టేడియం, కరాచీ 11 మార్చి 1996 1079
CZ హారిస్ 130 124 13 4 104.83  న్యూజీలాండ్  ఆస్ట్రేలియా మద్రాసు 11 మార్చి 1996 1080
ME వా 110 112 6 2 98.21  ఆస్ట్రేలియా  న్యూజీలాండ్ మద్రాసు 11 మార్చి 1996 1080
PA డి సిల్వా 107* 124 13 0 86.29  శ్రీలంక  ఆస్ట్రేలియా గడ్డాఫీ స్టేడియం, లాహోర్ 17 మార్చి 1996 1083

మూలాలు

[మార్చు]
  1. "Full Scorecard of Australia vs Sri Lanka Final 1995/96 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 10 March 2022.
  2. "The Lankan lions roar – 1996". ESPNcricinfo. Retrieved 2022-03-10.
  3. "Wills World Cup, 1995/96, Final". Cricinfo. Archived from the original on 6 February 2007. Retrieved 29 April 2007.
  4. 4.0 4.1 Sabanayakan, S. (13 March 2019). "India vs Sri Lanka, Wills World Cup 1996 semifinal: A real shame". sportstar.thehindu.com.
  5. 5.0 5.1 "On This Day: India vs Sri Lanka 1996 World Cup - An Epic Collapse, Tearful Vinod Kambli". news18.com.
  6. "World Cup Cricket Team Records & Stats | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-03-10.
  7. "Records / One-Day Internationals / Team records / Highest innings totals". ESPNcricinfo. Archived from the original on 1 March 2015. Retrieved 3 March 2015.
  8. Chhabria, Vinay (12 March 2020). "10 Guinness World Records held by cricket". CricTracker. Archived from the original on 24 June 2020. Retrieved 24 June 2020.
  9. "ODI records – Oldest players on debut". ESPNcricinfo. Archived from the original on 19 December 2019. Retrieved 24 June 2020.
  10. "Stephen Fleming's profile". ESPNcricinfo. Archived from the original on 12 May 2020. Retrieved 24 June 2020.
  11. "Netherlands v South Africa – Wills World Cup 1995/96 (Group B)". Cricket Archive. Archived from the original on 6 January 2016. Retrieved 24 June 2020.
  12. Williamson, Martin; McGlashan, Andrew (3 July 2008). "Help the aged". ESPNcricinfo. Archived from the original on 21 May 2020. Retrieved 24 June 2020.
  13. "ODI records – Oldest players". ESPNcricinfo. Archived from the original on 19 December 2019. Retrieved 24 June 2020.
  14. "Wills World Cup, 1995/96 batting most runs career Records". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-21.
  15. "Wills World Cup, 1995/96 bowling most wickets career Records". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-21.