అగ్నిప్రవేశం
స్వరూపం
(అగ్ని ప్రవేశం నుండి దారిమార్పు చెందింది)
అగ్నిప్రవేశం (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | యండమూరి వీరేంద్రనాధ్ |
---|---|
సంగీతం | నల్లూరి సుధీర్‌కుమార్ |
నిర్మాణ సంస్థ | ప్రమోద ఆర్ట్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ రచయితలు పురాణం సుబ్రహ్మణ్యశర్మ, చందు సోంబాబు, ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అతిథి పాత్రలలో నటించారు.
నటీనటులు
[మార్చు]- భార్గవ్ (తొలిపరిచయం)
- యమున
- రమ్యకృష్ణ
- సుధాకర్
- చాట్ల శ్రీరాములు
- సుమిత్ర
- కోట శంకరరావు
- సుబ్బరాయ శర్మ
- శిల్ప
- స్పందన
- విజయలక్ష్మి
- జక్కా సత్యనారాయణ
- సంపత్‌రాజు
- రాంగోపాల్
- అడబాల
- రమణారెడ్డి
- కృష్ణమూర్తి
- బేబి నీలిమ
తెర వెనుక
[మార్చు]- దర్శకుడు: యండమూరి వీరేంద్రనాథ్
- నిర్మాత: కె.బెనర్జీ
- సమర్పణ: కె.ఎస్.రామారావు
- మాటలు: ఎం. వి. ఎస్. హరనాథ రావు
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- సంగీతం: నల్లూరి సుధీర్‌కుమార్
- ఛాయాగ్రహణం: శరత్
- నృత్య దర్శకత్వం: తార
పాటల జాబితా
[మార్చు]1.ఇది సూర్యుడు చూడని సంబర శిల్పం, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2.ఇవి మా కాముని ఘన దీక్షలులే, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
3 . నా ఊహలో హాలో అనేనే చెలో, రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి
4.లేరా మదన జనకా ఇక రారా, రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి కోరస్
5.వరించాను నిను మనసా వాచా కర్మణా, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.