అటకామా ఎడారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Atacama Desert
Desert
Atacama by NASA World Wind
Countries Chile, Peru, Bolivia, Argentina
వైశాల్యం 1,05,000 km2 (40,541 sq mi)
Biome Desert
Map of Atacama Desert. The area most commonly defined as Atacama is yellow. In orange are the outlying arid areas of Sechura Desert, Altiplano, Puna de Atacama and Norte Chico.

అటకామా ఎడారి (ఆంగ్లం: Atacama Desert), దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. ఈ ఎడారిలో వర్షపాతం దాదాపు శూన్యం. దక్షిణ అమెరకా పశ్చిమాన, పసిఫిక్ మహాసముద్రం తీరంలో యాండీస్ పర్వతశ్రేణికి పశ్చిమాన ఉన్న సన్నని భూభాగంలో ఉన్న ఈ ఎడారి 1000 కి.మీ. (600మైళ్ళు) పొడవున విస్తరించి ఉంది. నాసా, నేషనల్ జియొగ్రాఫిక్, మరికొన్ని ప్రచురణల ప్రకారం అటకామా ఎడారి ప్రపంచంలో అత్యంత పొడి ఎడారి (driest desert)[1][2][3]

యాండీస్ పర్వతాలు, చిలీ తీర పర్వతాల కారణంగా ఏర్పడిన వర్షచ్ఛాయా ప్రాంతం, చల్లని భూభాగపు "హంబోల్ట్ కరెంట్ (Humboldt Current) కారణంగా ఈ ఎడారి ఏర్పడింది. ఈ ఎడారి వయసు 200 మిలియన్ సంవత్సరాలు.[4] కాలిఫోర్నియాలో ప్రసిద్ధి చెందిన "మృత్యులోయ" (Death Valley) కంటే ఈ ఎడారి 50 రెట్లు ఎక్కువ పొడి అయినది. ఉత్తర చిలీలో విస్తరించి ఉన్నఈ ఎడారి వైశాల్యం 181,300 చదరపు కిలోమీటర్లు (70,000 mi²)[5] ఇందులో ఆధిక భాగం ఉప్పు బేసిన్‌లు, ఇసుక, లావా రాళ్ళు.

చిత్రమాలిక

[మార్చు]
Panorama of landscape around Paranal Observatory.
Paranal Observatory 360-panorama.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-18. Retrieved 2009-06-08.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-04-08. Retrieved 2009-06-08.
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2012-06-06. Retrieved 2009-06-08.
  4. Tibor, Dunai(Dr.). Amazing Nature. http://www.nature-blog.com/2007/10/atacama-desert-dryest-place-on-earth.html Archived 2008-08-28 at the Wayback Machine. Retrieved 3/24/08
  5. Wright, John W. (2006). The New York Times Almanac (2007 ed.). New York, New York: Penguin Books. p. 456. ISBN 0-14-303820-6.
  6. "New Movie: ALMA — In Search of Our Cosmic Origins". ESO. Retrieved 2 April 2013.

యితర లింకులు

[మార్చు]