చిలీ

వికీపీడియా నుండి
(Chile నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
República de Chile
రిపబ్లిక్ ఆఫ్ చిలీ
Flag of చిలీ చిలీ యొక్క చిహ్నం
నినాదం
Por la razón o la fuerza
"By right or might" (in Spanish)[1]
జాతీయగీతం
Himno Nacional de Chile (in Spanish)
చిలీ యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
శాంటియాగో1
33°26′S, 70°40′W
అధికార భాషలు స్పానిష్
జాతులు  65% Castizo, 30% White, 5% Amerindian[2]
ప్రజానామము చిలీయన్ (Chilean)
ప్రభుత్వం Representative democracy
 -  President Michelle Bachelet
స్వాతంత్ర్యము స్పెయిన్ నుండి 
 -  మొదటి జాతీయ
ప్రభుత్వం జుంట (Junta)

సెప్టెంబర్ 18, 1810 
 -  Declared February 12, 1818 
 -  Recognized April 25, 1844 
 -  Current constitution
September 11, 1980 
 -  జలాలు (%) 1.07²
జనాభా
 -  June 2009 అంచనా 16,928,873 (60th)
 -  2002 జన గణన 15,116,435 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $246.482 billion[3] 
 -  తలసరి $14,688[3] (59th)
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $181.464 billion[3] (45st)
 -  తలసరి $10,813[3] (53rd)
Gini? (2006) 54[4] (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) Increase 0.874 (high) (40th)
కరెన్సీ Peso (CLP)
కాలాంశం n/a (UTC-4)
 -  వేసవి (DST) n/a (UTC-3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .cl
కాలింగ్ కోడ్ +56
1 The legislative body operates in Valparaíso.
2 Includes Easter Island and Isla Sala y Gómez; does not include 1,250,000 square kilometres (480,000 sq mi) of territory claimed in Antarctica.

చిలీ (స్పానిష్ భాష : చిలె ), అధికారిక నామం : చిలీ గణతంత్రం(చిలీ రిపబ్లిక్). దక్షిణ అమెరికాలోని ఒక దేశం. చిలీ పసిఫిక్ మహాసముద్రతీరం ప్రక్కన పొడవుగా ఉంటుంది. చిలీ ఉత్తర సరిహద్దులో పెరూ, ఈశాన్యసరిహద్దులో బొలీవియా, తూర్పుసరిహద్దులో అర్జెంటీనా, దక్షిణాగ్రమున డ్రేక్ కనుమ ఉన్నాయి. చిలీ సముద్రతీర పొడవు 6,435 కి.మీ. ఉంది.[5] చిలీ దేశం అసాధారణంగా ఒక రిబ్బన్-ఆకృతిలో ఏర్పడి యున్నది, దీని పొడవు 4,300 కి.మీ. మరియు వెడల్పు 175 కి.మీ.లు గలదు.దేశం తూర్పుదిశలో ఆండెస్ పర్వతశ్రేణి.పశ్చిమదిశలో పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి.చిలీ భూభాగాలలో జుయాన్ ఫెర్నాడెజ్, సలాస్ వై గోమెజ్, డెస్వెంచురాడాస్ మరియు ఈస్టర్ ద్వీపాలు (ఓషియానియా)ఉన్నాయి.దేశంలో 12,50,000 చ.కి.మీ.అంటర్కిటాకా జలభాగం అంతర్భాగంగా ఉంది.మరికొన్ని జలభాగ వివాదాలు కొనసాగుతున్నాయి.

చిలీ ఉత్తర భూభాగంలో ఉన్న అటకామా ఎడారిలో గొప్ప ఖనిజ సంపద (ప్రధానంగా రాగి) ఉంది. చిలీ కేంద్ర ప్రాంతంలో అధికంగా జనసాంధ్రత మరియు వ్యవసాయ వనరులు ఉన్నాయి. చిలీ 19 వ శతాబ్దంలో ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలు విలీనం చేసికొని విస్తరించిన తరువాత కేంద్రప్రాంతం సాంస్కృతిక మరియు రాజకీయ కేంద్రంగా ఉంది. దక్షిణ చిలీ అడవులు మరియు మేత భూములతో సుసంపన్నంగా ఉంది.ఇక్కడ అగ్నిపర్వతాలు మరియు సరస్సులు, సెలయేరులు ఉన్నాయి. దక్షిణ తీరం ఫ్జోర్డ్స్, ప్రవేశద్వారాలు, కాలువలు, మెలితిప్పినట్లుండే ద్వీపకల్పాలు మరియు ద్వీపాలు ఉన్నాయి.

16 వ శతాబ్దంలో స్పెయిన్ స్వాధీనం చేసుకుని కాలనీగా చేసుకున్న ఉత్తర మరియు కేంద్ర చిలీ ప్రాంతంలో ఇంకా పాలన స్థానంలో స్పెయిన్ పాలన కొనసాగింది. అయినప్పటికీ దక్షిణ-మధ్య చిలేలోని స్వతంత్ర అరౌకేనియన్ జయించడంలో స్పెయిన్ విఫలమైంది. 1818 లో స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించిన తరువాత 1830 లో చిలీ స్థిరమైన నిరంకుశ రిపబ్లిక్‌గా అవతరించింది. 19 వ శతాబ్దంలో చిలీలో మొదలై ఆర్ధిక మరియు భూభాగ అభివృద్ధి 1880 లో అరౌకేనియన్ ప్రతిఘటనతో ముగింపుకు వచ్చింది.చిలీ పసిఫిక్ యుద్ధంలో (1879-83) పెరూ మరియు బొలీవియాలను ఓడించి ప్రస్తుత ఉత్తర భూభాగంగాన్ని విలీనం చేసుకుంది.1960 చివరిలో మరియు 1970 ల ప్రారంభంలో దేశం తీవ్రమైన రైట్ మరియు లెఫ్ట్ వింగ్ రాజకీయ సంక్షోభం ఎదుర్కొంది. ఈ అభివృద్ధి 1973 లో తిరుగుబాటుగా రూపుదిద్దుకుని " సాల్వడార్ అల్లెండే " ప్రభుత్వం పడగొట్టబడి ప్రజాస్వామ్యపద్ధతిలో ఎన్నిక చేబడిన వామపక్ష ప్రభుత్వం స్థాపించబడింది.16 ఏళ్ల సుదీర్ఘ మితవాద సైనిక నియంతృత్వం పాలనలో 3,000 మంది మరణించడం మరియు కనిపించకుండా పోవడం జరిగింది. 1973లో ఆరంభమైన చిలియన్ ఆక్రమణ 1988 లో ఒక ప్రజాభిప్రాయ కోల్పోయిన తరువాత 1990లో తర్వాత " అగస్టో పినోచ్హేత్ " నేతృత్వంలోని పాలన ముగిసింది. 2010 వరకు అధికారంలో ఉన్న సెంటర్ లెఫ్ట్ సంకీర్ణంలో 4 మంది అధ్యక్షులు అధ్యక్షపీఠం అధిరోహించారు.

చిలీ దక్షిణ అమెరికా దేశాలలో అత్యంత స్థిరమైన మరియు సంపన్న దేశాలలో ఒకటి. చిలీ లాటిన్ అమెరికన్ దేశాలలో మానవ అభివృద్ధి పోటీతత్వం తలసరి ఆదాయం, ప్రపంచీకరణ, శాంతి, ఆర్థిక స్వాతంత్ర్యం మరియు తక్కువగా ఉన్న అవినీతి వంటి విషయాలలో ప్రత్యేకత కలిగినదేశంగా ఉంది. స్థిరత్వం మరియు ప్రజాస్వామ్య అభివృద్ధిలో కూడా చిలీ ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రస్తుతం చిలీ దక్షిణ అమెరికాలో అతితక్కువ గృహాంతర హత్యలశాతం కలిగి ఉంది. చిలీ యునైటెడ్ నేషన్స్, సౌత్ అమెరికన్ నేషన్స్ యూనియన్ మరియు లాటిన్ అమెరికన్ అండ్ కరేబియన్ స్టేట్స్ సంఘం వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది.

పేరువెనుక చరిత్ర[మార్చు]

There are various theories about the origin of the word Chile. According to 17th-century Spanish chronicler Diego de Rosales,

[6]

the Incas called the valley of the Aconcagua "Chili" by corruption of the name of a Picunche tribal chief ("cacique") called Tili, who ruled the area at the time of the Incan conquest in the 15th century.

[7][8]

Another theory points to the similarity of the valley of the Aconcagua with that of the Casma Valley in Peru, where there was a town and valley named Chili.

[8]

Other theories say Chile may derive its name from a Native American word meaning either "ends of the earth" or "sea gulls";

[9]

from the Mapuche word chilli, which may mean "where the land ends;"

[10]

or from the Quechua chiri, "cold",

[11]

or tchili, meaning either "snow"

[11][12]

or "the deepest point of the Earth".

[13]

Another origin attributed to chilli is the onomatopoeic cheele-cheele—the Mapuche imitation of the warble of a bird locally known as trile.

[10][14]

The Spanish conquistadors heard about this name from the Incas, and the few survivors of Diego de Almagro's first Spanish expedition south from Peru in 1535–36 called themselves the "men of Chilli".[10] Ultimately, Almagro is credited with the universalization of the name Chile, after naming the Mapocho valley as such.

[8]

The older spelling "Chili" was in use in English until at least 1900 before switching over to "Chile."

[15]

ప్రముఖులు[మార్చు]

చిలీలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పలు రంగాల వ్యక్తులు జన్మించారు. వారు:

మూలాలు[మార్చు]

Mapa administrativo de Chile.png
 1. "Banknotes and Coins". Chilean Central Bank. Retrieved 2007-11-11. 
 2. "Racial Structure". Estructura Racial. Retrieved 2007-11-11. 
 3. 3.0 3.1 3.2 3.3 "Chile". International Monetary Fund. Retrieved 2008-10-09. 
 4. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; casen అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 5. "CIA - The World Factbook - Chile". Central Intelligence Agency. 
 6. "Chile.com.La Incógnita Sobre el Origen de la Palabra Chile". Chile.com. 15 June 2000. Archived from the original on 15 April 2009. Retrieved 17 December 2009. 
 7. Encyclopædia Britannica. "Picunche (people) – Britannica Online Encyclopedia". Britannica.com. Retrieved 17 December 2009. 
 8. 8.0 8.1 8.2 Encina, Francisco A., and Leopoldo Castedo (1961). Resumen de la Historia de Chile. 4th ed. Santiago. I. Zig-Zag. p. 44. 
 9. "Chile". Encyclopedia Americana. Grolier Online. 2005. Retrieved 2 March 2005. The name Chile is of Native American origin, meaning possibly "ends of the earth" or simply "sea gulls." 
 10. 10.0 10.1 10.2 Hudson, Rex A., ed. (1995). "Chile: A Country Study". GPO for the Library of Congress. Retrieved 27 February 2005. 
 11. 11.0 11.1 "CHILE". Encyclopædia Britannica. 11th ed. 1911. ("derived, it is said, from the Quichua chiri, cold, or tchili, snow")
 12. "Chile (república)". Enciclopedia Microsoft Encarta Online. 2005. Archived from the original on 10 May 2008. Retrieved 26 February 2005. The region was then known to its native population as Tchili, a Native American word meaning "snow". 
 13. Pearson, Neale J. (2004). "Chile". Grolier Multimedia Encyclopedia. Scholastic Library Publishing. Retrieved 2 March 2005. Chile's name comes from an Indian word, Tchili, meaning "the deepest point of the Earth." 
 14. de Olivares y González SJ, Miguel (1864) [1736]. Historia de la Compañía de Jesús en Chile. Colección de historiadores de Chile y documentos relativos a la historia nacional. 4. Santiago: Imprenta del Ferrocarril. 
 15. Appletons' annual cyclopaedia and register of important events of the year: 1900. New York: Appletons. p. 87. 

బయటి లింకులు[మార్చు]

అధికారిక వనరులు


"https://te.wikipedia.org/w/index.php?title=చిలీ&oldid=2216463" నుండి వెలికితీశారు