అడుగు జాడలు (1966 సినిమా)
స్వరూపం
| అడుగు జాడలు (1966 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | తాపీ చాణక్య |
|---|---|
| తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, ఎస్.వి. రంగారావు, రేలంగి, రమాప్రభ |
| సంగీతం | మాస్టర్ వేణు |
| నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల, ఎస్. జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి, పి.బి. శ్రీనివాస్, బి. వసంత |
| నిర్మాణ సంస్థ | నవజ్యోతి ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
అడుగు జాడలు 1966, సెప్టెంబరు 29న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] తాపీ చాణక్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో నందమూరి తారకరామారావు, జమున జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు
నటీనటులు
[మార్చు]- ఎన్.టి.రామారావు_డాక్టర్ విజయ్
- జమున_ పార్వతి
- ఎస్.వి.రంగారావు_ డాక్టర్ కృష్ణ
- రేలంగి వెంకట్రామయ్య _పద్మశ్రీ శివరామకృష్ణ ప్రసాద్
- చలం_శ్యాం
- సీతారాం
- సురభి బాలసరస్వతి_శారద
- రమాప్రభ_ కోకిల
- చిత్తూరు నాగయ్య_డాక్టర్
- ముక్కామల కృష్ణమూర్తి _సింగన్న
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి _ డాక్టర్
- కాకరాల వీర వెంకట సత్యనారాయణ_ డాక్టర్ రామ్.
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే దర్శకత్వం: తాపీ చాణక్య
- మాటలు: సముద్రాల రామానుజాచార్యులు
- సంగీతం: మాస్టర్ వేణు
- గీత రచయితలు: ఆరుద్ర, కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, శ్రీరంగం శ్రీనివాసరావు
- నేపధ్య గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, శిష్ట్లా జానకి, ప్రతివాది భయంకర శ్రీనివాస్, బొడ్డుపల్లి బాల వసంత, ఎల్ ఆర్ ఈశ్వరి
- ఛాయ గ్రహణం:అన్నయ్య
- ఎడిటింగ్: మార్తాండ్
- నిర్మాతలు: ఎం.సాంబశివరావు, జి.వందనం
- నిర్మాణ సంస్థ: నవజ్యోతి ఫిలింస్
- విడుదల:29:09:1966.
పాటలు
[మార్చు]- అంత కోపమైతే నేనెంత బాధ పడతానొ - ఘంటసాల, పి.సుశీల.రచన: సీ. నారాయణ రెడ్డి.
- మల్లెలు కురిసిన చల్లని వేళలో - ఎస్. జానకి, ఘంటసాల . రచన: సీ. నారాయణ రెడ్డి.
- మనసే మధుగీతమై చీకటి తీగను - పి.సుశీల , రచన: శ్రీరంగం శ్రీనివాసరావు
- మూగవోయిన హృదయ వీణ మరల పాడెద - పి.సుశీల, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు
- సిన్నోడా బుల్లెమ్మ చిలకల్లా - ఘంటసాల, పి.సుశీల బృందం .రచన: ఆరుద్ర.
- భయము వదిలెనులే టైమ్ - పి.బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి , రచన:కొసరాజు
- తూలీ సోలెను తూరుపు గాలి - ఘంటసాల, బి.వసంత బృందం రచన:శ్రీశ్రీ
మూలాలు
[మార్చు]- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)