అదిరింది అల్లుడు
స్వరూపం
అదిరింది అల్లుడు (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
---|---|
సంగీతం | ఎం.ఎం.కీరవాణీ
starring = మోహన్ బాబు, లక్ష్మి, గౌతమి |
నిర్మాణ సంస్థ | శ్రీ కృష్ణ ప్రసన్న ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
అదిరింది అల్లుడు 1996 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. మోహన్ బాబు, రమ్యకృష్ణ ఇందులో ప్రధాన పాత్రధారులు. శ్రీకృష్ణ ప్రసన్న పిల్మ్స్ పతకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించారు.
తారాగణం
[మార్చు]- మోహన్ బాబు
- రమ్యకృష్ణ
- జె. వి. సోమయాజులు
- లక్ష్మి
- కోట శ్రీనివాసరావు
- అన్నపూర్ణ
- ఎ. వి. ఎస్
- బ్రహ్మానందం
- మల్లిఖార్జునరావు
- సాక్షి రంగారావు
- ఆహుతి ప్రసాద్
- శ్రీహరిమూర్తి
- లక్ష్మీ
- అన్నపూర్ణ
- సుధ
- ప్రియాంక
- తనికెళ్ళ భరణి
- వై.విజయ
పాటల జాబితా
[మార్చు]- అందగత్తెరా ముందుకొచేరా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎం ఎం శ్రీలేఖ, రచన: సామవేదం షణ్ముఖశర్మ
- అదిరింది నాకు ఇంటల్లుడా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, రచన:వేటూరి సుందరరామమూర్తి
- అదివో అల్లదివో , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, రచన: వేటూరి సుందరరామమూర్తి
- అదే మారదే అల్లాడే , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, రచన: వేటూరి సుందరరామమూర్తి
- పెళ్లి గిల్లీ అయిపోయాక , గానం. మనో, కె ఎస్ చిత్ర, రచన: గూడూరు విశ్వనాథ శాస్త్రి
- ముద్దంటే మోజుపడి , గానం.మనో, సుజాత మోహన్. రచన: సామవేదం షణ్ముఖశర్మ
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: కె.భాగ్యరాజా
- మాటలు: ఇసుకపల్లి మోహనరావు, మరుదూరు రాజా
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సామవేదం షణ్ముఖశర్మ, గూడూరు విశ్వనాథ శాస్త్రి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు, కె.ఎస్.చిత్ర, శ్రీలేఖ
- పబ్లిసిటీ: లంక భాస్కర్
- స్టిల్స్: ఇ.వి.వి.గిరి
- పోరాటాలు: సాహుల్
- కూర్పు:కోటగిరి వెంకటేశ్వరరావు
- కళ: శ్రీనివాసరావు
- నృత్యం: తరుణ్, స్వర్ణలత
- సంగీతం: ఎం.ఎం.కీరవాణీ
- నిర్వహణ: కె.వి.సుబ్బారావు
- నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
- చిత్రానువాదం, దర్శకత్వం:ఇ.వి.వి.సత్యనారాయణ
మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అదిరింది అల్లుడు
- "ADIRINDI ALLUDU | TELUGU FULL MOVIE | MOHAN BABU | RAMYA KRISHNA | GOUTAMI | TELUGU CINE CAFE - YouTube". www.youtube.com. Retrieved 2020-08-07.