అదృష్టవంతురాలు
స్వరూపం
అదృష్టవంతురాలు (1977 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చక్రవర్తి |
---|---|
తారాగణం | చలం, ప్రభ, సత్యనారాయణ, షావుకారు జానకి, నాగభూషణం |
సంగీతం | సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీ జయవాణి ఆర్ట్స్ |
భాష | తెలుగు |
అదృష్టవంతురాలు 1977లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ జయవాణి ఆర్ట్స్ పతకంపై నిర్మించిన ఈ చిత్రానికి చక్రవర్తి దర్శకత్వం వహించాడు. చలం, ప్రభ, సత్యనారాయణ ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ చిత్రానికి సత్యం సంగీతాన్నందించాడు. చలం హీరోగా వచ్చిన ఈ సినిమాకు సహాయ నిర్మాతగా బండి కృష్ణారావు వ్యవహరించారు.[1]
తారాగణం
[మార్చు]పాటలు
[మార్చు]- రమ్మంటే వస్తాను ఇమ్మన్నది నీకిస్తాను నువ్వంటే - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆరుద్ర
- రమ్ము తాగాలి దమ్ముకోట్టాలి సొమ్ము పోయినా షోకు తీరాలి - పి.సుశీల - రచన: రాజశ్రీ
- వస్తావు హడావుడిగా చూస్తావు అదే పనిగా - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
- వెలుగైనా నీడైనా జగతికి సహజం కాదా - ఎస్.పి. బాలు,బెంగుళూరు లత - రచన: ఆరుద్ర
మూలాలు
[మార్చు]- ↑ "మనం మరిచిన మన దర్శక నిర్మాత". navatelangana.com.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]