అనసూయమ్మ గారి అల్లుడు

వికీపీడియా నుండి
(అనసూయమ్మగారి అల్లుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అనసూయమ్మ గారి అల్లుడు
అనసూయమ్మ గారి అల్లుడు సినిమా పోస్టర్
దర్శకత్వంఎ. కోదండరామిరెడ్డి
రచనపరుచూరి సోదరులు
(కథ/మాటలు)
స్క్రీన్ ప్లేఎ. కోదండరామిరెడ్డి
నిర్మాతనందమూరి బాలకృష్ణ
తారాగణంనందమూరి బాలకృష్ణ
భానుప్రియ
శారద
ఛాయాగ్రహణంనందమూరి మోహన కృష్ణ
కూర్పువేమూరి రవి
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2 జూలై 1986 (1986-07-02)
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

అనసూయమ్మ గారి అల్లుడు 1986, జూలై 2న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై నందమూరి బాలకృష్ణ నిర్మాణ సారథ్యంలో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నందమూరి బాలకృష్ణ, భానుప్రియ, శారద తదితరులు నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[2][3][4]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామమూర్తి పాటలు రాసాడు. ఏవిఎం స్టూడియో ద్వారా పాటలు విడుదలయ్యాయి.

క్రమసంఖ్య పాట పేరు గాయకులు నిడివి
1 "అత్త అనసూయమ్మ" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 4:22
2 "భామా భామా" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రమోల 4:26
3 "ఇంకా ముద్దుల" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 4:14
4 "తళుకు తాంబూలమిస్తా" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 4:37
5 "తొలిరేయి" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 4:02

మూలాలు

[మార్చు]
  1. సితార, స్పెషల్. "'అనసూయమ్మగారి అల్లుడు'కి 34 సంవత్సరాలు". www.sitara.net. Archived from the original on 23 జూలై 2020. Retrieved 23 July 2020.
  2. "Heading". Chitr.com.[permanent dead link]
  3. "Heading-2". gomolo. Archived from the original on 2021-03-07. Retrieved 2020-07-22.
  4. తెలుగు న్యూస్ 18, సినిమా (10 June 2020). "HBDNBK60: దర్శకుడు కోదండరామిరెడ్డితో బాలకృష్ణ హిట్ కాంబినేషన్." www.telugu.news18.com. Retrieved 23 July 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

ఇతర లంకెలు

[మార్చు]