అనిల్ దేశాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిల్ దేశాయ్

పదవీ కాలం
2024 – ప్రస్తుతం
ముందు ముంబై సౌత్ సెంట్రల్ నియోజకవర్గం
నియోజకవర్గం ముంబై సౌత్ సెంట్రల్

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
2012 – 2024
ముందు మనోహర్ జోషి
తరువాత మిలింద్ దేవరా
నియోజకవర్గం మహారాష్ట్ర

వ్యక్తిగత వివరాలు

జననం (1957-05-02) 1957 మే 2 (వయసు 67)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన (యుబిటి)
జీవిత భాగస్వామి ప్రీతి దేశాయ్ (వివాహ తేదీ 16 మే 1983)
సంతానం సీమా & రిమా దేశాయ్
నివాసం ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
పూర్వ విద్యార్థి ముంబై యూనివర్సిటీ
మూలం [1]

అనిల్ యశ్వంత్ దేశాయ్ ( మరాఠీ : अनिल देसाई ) (జననం 2 మే 1957) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ముంబై సౌత్ సెంట్రల్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 2002: అఖిల భారత పార్టీ కార్యదర్శి, శివసేన
  • 2005: ప్రధాన కార్యదర్శి, స్థానీయ లోకాధికార్ సమితి మహాసంఘ్ (ఫెడరేషన్), శివసేన
  • 2012: రాజ్యసభకు ఎన్నికయ్యాడు (మొదటిసారి)
  • 2018: రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం) [2]
  • 2024: ముంబై సౌత్ సెంట్రల్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. "Rajya Sabha polls: 6 candidates from Maharashtra elected unopposed".