అనురాగాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనురాగాలు
(1975 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.రామిరెడ్డి
తారాగణం శ్రీదేవి
నిర్మాణ సంస్థ సృజన
భాష తెలుగు

అనురాగాలు 1975లో విడుదలైన తెలుగు సినిమా.[1] సృజన పతాకంపై ఎం.గోపాల కృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్.రామిరెడ్డి దర్శకత్వం వహించాడు. రవికాంత్, శ్రీదేవి కపూర్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

తారాగణం[మార్చు]

 • రవికాంత్
 • శ్రీదేవి కపూర్
 • మాస్టర్ నటరాజ్
 • నాగభూషణం
 • రాజబాబు
 • అల్లు రామలింగయ్య
 • ఝాన్సీ
 • ఉదయలక్ష్మీ
 • మంజుల విజయ్ కుమార్
 • వై.వి.రాజు
 • రామదాసు
 • శ్రీధర్
 • రమణమూర్తి
 • టి.ఎన్.భూషణం
 • కె.కె.శర్మ
 • పి.జె.శర్మ
 • శిరాజ్
 • చలపతి రావు
 • శాంతి
 • గిరిజాదేవి
 • సుధారాణి
 • మాస్టర్ ఖాదర్
 • మాస్టర్ భూపతి
 • బేబీ సుధ
 • డబ్బింగ్ జానకి
 • శుభ

సాంకేతిక వర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Anuragalu (1975)". Indiancine.ma. Retrieved 2020-08-09.

బాహ్య లంకెలు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అనురాగాలు