అన్నపూర్ణమ్మ గారి మనవడు
Appearance
అన్నపూర్ణమ్మ గారి మనవడు (2021 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) |
---|---|
నిర్మాణం | ఎం.ఎన్.ఆర్. చౌదరి |
తారాగణం | అన్నపూర్ణ, జమున, బాలాదిత్య, అర్చన |
సంగీతం | రాజ్ కిరణ్ |
ఛాయాగ్రహణం | దోసాడ గిరి కుమార్ |
కూర్పు | కేఎస్ నివాస్ |
నిర్మాణ సంస్థ | ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 29 జనవరి 2021 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అన్నపూర్ణమ్మ గారి మనవడు 2021లో విడుదలైన తెలుగు సినిమా. ఎం.ఎన్.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వం వహించాడు.అన్నపూర్ణ , జమున, బాలాదిత్య, అర్చన, మాస్టర్ రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 29 జనవరి 2021న విడుదలైంది.
చిత్ర నిర్మాణం
[మార్చు]ఈ సినిమా ఫస్ట్ లుక్ ను 5 ఆగష్టు 2021న విడుదల చేసి,[1] ఆడియోను 22 నవంబర్ 2019న విడుదల చేశారు. ఈ సినిమా మొదట ఓవర్‌సీస్‌లో 2021 అక్టోబర్ 25న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- అన్నపూర్ణ
- జమున
- బాలాదిత్య
- అర్చన [3]
- మాస్టర్ రవితేజ
- బెనర్జీ
- రఘుబాబు
- తాగుబోతు రమేష్
- అదుర్స్ రఘు
- శ్రీలక్ష్మి
- సుధా
- జయవాణి
- కరాటే కళ్యాణి
- సుమన్ శెట్టి
- చల్ల సుబ్రహ్మణ్యం
- శ్రీహర్ష
- చాందిని
- రామ్ జొన్న
- తేజ రాథోడ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్
- నిర్మాత: ఎం.ఎన్.ఆర్. చౌదరి
- దర్శకత్వం: నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) [4]
- పాటలు: మౌనశ్రీ మల్లిక్
ఎస్.వి.రఘు బాబు
ఆమని శర్మ
దీపు - ఆర్ట్ డైరెక్టర్: ఆర్కే
- కెమెరా: దోసాడ గిరి కుమార్
- సంగీతం: రాజ్ కిరణ్
- ఎడిటర్: కేఎస్ నివాస్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (6 August 2019). "అన్నపూర్ణమ్మ మనవడు". Sakshi. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
- ↑ Sakshi (24 October 2020). "అన్నపూర్ణమ్మగారి మనవడు రెడీ". Sakshi. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
- ↑ Prajasakti (16 January 2021). "ప్రేమించినవాడి కోసం ఎంత దూరమైనా వెళ్తా | Prajasakti". www.prajasakti.com. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
- ↑ Suryaa (12 March 2021). "దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావుకు కె.విశ్వనాథ్ ఆశీస్సులు". cinema.suryaa.com. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.