అపూర్వ కాసరవల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అపూర్వ కాసరవల్లి
అపూర్వ కాసరవల్లి (2012)
విద్యాసంస్థయూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, సిడ్నీ, ఆస్ట్రేలియా
వృత్తివ్యాపారవేత్త, నటుడు, నిర్మాత.
క్రియాశీల సంవత్సరాలు2000 - ప్రస్తుతం
జీవిత భాగస్వామివందన సుప్రియ
తల్లిదండ్రులు
బంధువులుఅనన్య కాసరవల్లి (చెల్లెలు)

అపూర్వ కాసరవల్లి, కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త, నటుడు, నిర్మాత.[1][2][3][4]

జననం, విద్య[మార్చు]

గిరీష్ కాసరవల్లి - వైశాలి కాసరవల్లి దంపతులకు అపూర్వ కాసరవల్లి జన్మించాడు. క్రైస్ట్ విశ్వవిద్యాలయం చదువుకున్నాడు. ఆస్ట్రేలియా, సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుండి మాస్టర్స్ డిగ్రీ చేశాడు.[5] ఇతని సోదరి అనన్య కాసరవల్లి కూడా సినిమా నటి.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఒడిస్సీ నటి, కొరియోగ్రాఫర్ వందన సుప్రియతో అపూర్వ కాసరవల్లి వివాహం జరిగింది.

అపూర్వ, వందన కలిసి వెనుకబడిన ప్రాంతాల పిల్లల కోసం "ఆనంది ఆర్ట్స్ ఫౌండేషన్" అనే ఎన్జీవో సంస్థను ప్రారంభించారు. రవీంద్ర కళాక్షేత్రంలో ′అస్మి′ అనే వార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సంగీతకారులు, నృత్యకారులు ప్రదర్శనలు ఇస్తారు.[1]

సినిమాలు (కొన్ని)[మార్చు]

సంవత్సరం సినిమా విభాగం
2022 గురు శిష్యారు నటుడు (రుద్రప్ప)
2016 నిరుత్తర దర్శకుడు, రచయిత, స్క్రీన్‌ప్లే
2011 కూర్మావతార నటుడు
2011 ఐదోండ్ల అయిదు నటుడు
2003 ఫ్రీకి చక్ర రచయిత, స్క్రీన్ ప్లే
2001 ద్వీప రచయిత, అదనపు సంభాషణలు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Apurva and Vandana curate unique festival". Deccan Herald. India: Deccan Herald. 2018-09-28. Archived from the original on 2019-09-02. Retrieved 2023-03-27.
  2. Govind, Ranjani (2015-07-07). "Music is integral to my story, says Apurva Kasaravalli". The Hindu. India. Archived from the original on 2018-09-26. Retrieved 2023-03-27.
  3. 3.0 3.1 "Apoorva Kasaravalli gets married to Vandana Supriya - Times of India". The Times of India. India. Archived from the original on 2018-09-26. Retrieved 2023-03-27.
  4. Upadhyaya, Prakash (2016-05-18). "Resul Pookutty finally set for Sandalwood debut". International Business Times, India Edition. India: International Business Times. Archived from the original on 2019-09-02. Retrieved 2023-03-27.
  5. "Apoorva weds Vandana, Dr Kasaravalli son wedding". Indiaglitz. India: Indiaglitz. Archived from the original on 2019-09-02. Retrieved 2023-03-27.

బయటి లింకులు[మార్చు]