అప్సరసలు (జాబితా)

వికీపీడియా నుండి
(అప్సరస నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

స్వర్గంలో దేవతలను నాట్యగానాలతో అలరించేందుకు నియనించబడీనవారు అప్సరసలు.[1] అందంగా ఉన్నవారిని గురించి పొగడాలనుకుంటే ఎవరైనా అప్సరసలాగా ఉన్నావని అంటారు.పురాణాల ప్రకారం రాసిన గ్రంథాల ద్వారా అస్సరసలు అనే వారు దేవలోకంలో ఉన్నారని లేదా ఉండేవారని తెలుసుకుంటున్నాం.అసలు అప్సరసలు ఎంతమందో చాలామందికి తెలియకపోవచ్చు.అప్సరసలు  అనగానే గుర్తుకి వచ్చేది కేవలం ఒక నలుగురు పేర్లు మాత్రమే చెబుతారు.చాలామందికి తెలిసిన అప్సరసలు నాలుగు, ఐదు మాత్రమే.బ్రహ్మ పురాణం ప్రకారం 31 మంది అప్సరసలు ఉన్నారు. వీరిని  ఏకత్రింశతి అప్సరసలు అని అంటారు.[2]

అప్సరసలు పేర్లు జాబితా[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "అప్సరసలు - 31 మంది : అనుయుక్తాలు : వివరణలు : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. Retrieved 2020-08-06.
  2. "అప్సరసలు ఎంతమంది?". telugudaily24.com. Retrieved 2020-08-06.