చర్చ:అప్సరసలు (జాబితా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తరలింపు వివరం[మార్చు]

ఇది జాబితా అనే భావనతో జాబితాగా తరలింపు చేసాను.జాబితా వ్యాసం అయితే మొలక మూస తొలగించవచ్చు.కానీ దీని వికీ డేటా లింకు పరిశీలిస్తే ఆంగ్ల వ్యాసం Apsara కు కలపబడింది.దీనిపై చదువరి గారూ విశ్వనాధ్ గారు పరిశీలించి నిర్ణయించగలరు.--యర్రా రామారావు (చర్చ) 16:46, 19 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు. దీన్ని జాబితాగానే ఉంచడం బావుంటుది. ఆంగ్లంలో అప్సర పెద్ద వ్యాసంగా ఉంది. దానిని తెలుగులో మంచి వ్యాసంగా రాయవచ్చు.B.K.Viswanadh (చర్చ)
యర్రా రామారావు గారూ, ఇది జాబితా వ్యాసమే. అప్సరసల గురించి కొంత ప్రవేశిక ఉంటే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 08:36, 6 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ మీ సూచన ప్రకారం ప్రవేశిక రాసి రెండు మూలాలు ఇచ్చాను. అయితే ఇదే జాబితా ఏకత్రింశతి అప్సరసలు (దీనికి మూలం ఉంది. కానీ వాడుకలో అందరికీ తెలియదు) అనే పేరుతో సంఖ్యా మొలక వ్యాసాలలో మరొక వ్యాసం ఉంది.వీటిలో ఏదో ఒకదానిని దారి మార్పు చేయవలసి ఉంటుంది.కనపడే శీర్షిక ఏది అయితే బాగుంటుందో సూచనలు ఇస్తే సవరిస్తాను.స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 10:40, 6 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, అవసరమైన మార్పు చేర్పులు చేసాను. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 05:57, 11 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]