అబ్బాస్ అఫ్రిది
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | మహ్మద్ అబ్బాస్ అఫ్రిది |
పుట్టిన తేదీ | పెషావర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్ | 2001 ఏప్రిల్ 5
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడిచేతి మీడియం |
పాత్ర | బౌలింగ్ ఆల్ రౌండర్[1] |
బంధువులు | ఉమర్ గుల్ (మామ) |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు | |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2021 | కరాచీ కింగ్స్ |
2022-present | Multan Sultans |
2023 | Montreal Tigers |
2023–present | Peshawar |
మూలం: Cricinfo, 1 February 2022 |
మహ్మద్ అబ్బాస్ అఫ్రిది (జననం 2011, ఏప్రిల్ 5) పాకిస్తాన్ క్రికెటర్. ముల్తాన్ సుల్తాన్స్, ఖైబర్ పఖ్తున్ఖ్వా కొరకు ఆడుతున్నాడు.[2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]అబ్బాస్ అఫ్రిది 2011, ఏప్రిల్ 5న పెషావర్‌లో జన్మించాడు.[3] ఇతను పాకిస్థాన్ మాజీ అంతర్జాతీయ క్రికెటర్, తోటి ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ మేనల్లుడు. [4] [5]
దేశీయ క్రికెట్
[మార్చు]2018 సెప్టెంబరులో, 2018–19 క్వాయిడ్-ఎ-అజామ్ వన్ డే కప్‌లో హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ కోసం అఫ్రిది తన లిస్టు ఏ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[6]
2018 అక్టోబరులో, 2018–19 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ కోసం ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[7]
2019 డిసెంబరులో, 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[8] టోర్నమెంట్‌లో పాకిస్థాన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[9]
2021 ఫిబ్రవరిలో, 2021 పిఎస్ఎల్ కోసం కరాచీ కింగ్స్‌లో చేరాడు.[9] మరుసటి నెలలో, జట్టు కోసం ట్వంటీ 20 అరంగేట్రం చేశాడు.[10][11]
2021 అక్టోబరులో, శ్రీలంక పర్యటన కోసం పాకిస్తాన్ షాహీన్స్ జట్టులో ఎంపికయ్యాడు.[12]
2023 పిఎస్‌ఎల్‌లో ముల్తాన్ సుల్తాన్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సహచరుడు ఇహ్సానుల్లా కంటే ఒకటి ఎక్కువగా 23 వికెట్లు తీసి అఫ్రిది టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.[13] ఆఫ్రిది 2023 గ్లోబల్ టీ20 కెనడాలో మాంట్రియల్ టైగర్స్ చేత ఎంపికయ్యాడు. వాంకోవర్ నైట్స్‌పై హ్యాట్రిక్ సాధించినందుకు ప్రశంసలు అందుకున్నాడు.[14]
మూలాలు
[మార్చు]- ↑ "Emerging ఆల్ రౌండరు Abbas Afridi becomes part of Karachi Kings' squad". ARY Sports. Archived from the original on 4 March 2021. Retrieved 5 March 2021.
- ↑ "Abbas Afridi". ESPN Cricinfo. Retrieved 8 September 2018.
- ↑ "Mohammad Abbas Afridi | Pakistan Cricket Team | Official Cricket Profiles | PCB". www.pcb.com.pk. 2023-08-09. Retrieved 2023-08-11.
- ↑ Shah, Sreshth (3 March 2021). "Babar Azam, Mohammad Nabi and Abbas Afridi make it 13 in 13 for the chasing side". ESPN Cricinfo. Archived from the original on 3 March 2021. Retrieved 5 March 2021.
- ↑ H. Khan, Khalid (4 March 2021). "Nabi, Babar on song as Kings thump Zalmi by six wickets". Dawn News. Archived from the original on 4 March 2021. Retrieved 5 March 2021.
- ↑ "Pool A, Quaid-e-Azam One Day Cup at Islamabad, Sep 6 2018". ESPN Cricinfo. Retrieved 8 September 2018.
- ↑ "Pool A, Quaid-e-Azam Trophy at Rawalpindi, Oct 3-5 2018". ESPN Cricinfo. Retrieved 5 October 2018.
- ↑ "Pakistan squad for ICC U19 Cricket World Cup 2020 named". Pakistan Cricket Board. Retrieved 6 December 2019.
- ↑ 9.0 9.1 "Abbas Afridi joins Karachi Kings". www.thenews.com.pk.
- ↑ "13th Match, Karachi, Mar 3 2021, Pakistan Super League". ESPN Cricinfo. Retrieved 3 March 2021.
- ↑ "Pakistan Super League 2023 squads: Full PSL player list for all teams | The Cricketer". www.thecricketer.com (in ఇంగ్లీష్).
- ↑ "Pakistan Shaheens for Sri Lanka tour named". Pakistan Cricket Board. Retrieved 2 October 2021.
- ↑ "Abbas Afridi top wicket taker PSL 2023".
- ↑ "Abbas Afridi takes hat-trick in GT20 Canada". www.geosuper.tv. Retrieved 2023-08-11.