అబ్బాస్ ముహమ్మద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అబ్బాస్‌ మహమ్మద్‌ సామాజిక కార్యకర్త, రచయిత.

బాల్యము[మార్చు]

అబ్బాస్‌ మహమ్మద్‌ వరంగల్‌ జిల్లా జాఫర్‌ ఘడ్‌ మండలం [[తమ్మడపల్లి(జి)] గ్రామంలో 1976 జనవరి 16న జన్మించారు. తల్లి తండ్రులు : మొహిద్దీన్‌ బీ, ఇస్మాయిల్‌ సాహెబ్‌. ఇతను ఎమ్మెస్సీ. చదివారు.

రచనా వ్యాసంగము[మార్చు]

2000లో సాహిత్య రంగ ప్రవేశం చేసి ఎన్నో కవితలు, వ్యాసాలు వ్రాశారు. వీరు వ్రాసి ప్రచురించిన గ్రంథము- 'భారతదేశం ముస్లింల ఆర్థిక సామాజిక, విద్యా స్థితిగతులు' (జస్టిస్‌ రాజేంద్ర సచార్ కమిటీ నివేదిక సంక్షిప్త అనువాదాం),

లక్ష్యం[మార్చు]

ఇతని లక్ష్యము సమసమాజం దిశగా ప్రజలను చైతన్య వంతుల్ని చేయడం.

మూలాలు[మార్చు]

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము. పుట 29 అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010

ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌

చిరునామా వినుకొండ - 522647. పుట 29